Previous Page
Next Page
--Select Page--
మధుమాసవేళలో ... పేజి 1
మధుమాసవేళలో ... పేజి 2
మధుమాసవేళలో ... పేజి 3
మధుమాసవేళలో ... పేజి 4
మధుమాసవేళలో ... పేజి 5
మధుమాసవేళలో ... పేజి 6
మధుమాసవేళలో ... పేజి 7
మధుమాసవేళలో ... పేజి 8
మధుమాసవేళలో ... పేజి 9
మధుమాసవేళలో ... పేజి 10
మధుమాసవేళలో ... పేజి 11
మధుమాసవేళలో ... పేజి 12
మధుమాసవేళలో ... పేజి 13
మధుమాసవేళలో ... పేజి 14
మధుమాసవేళలో ... పేజి 15
మధుమాసవేళలో ... పేజి 16
మధుమాసవేళలో ... పేజి 17
మధుమాసవేళలో ... పేజి 18
మధుమాసవేళలో ... పేజి 19
మధుమాసవేళలో ... పేజి 20
మధుమాసవేళలో ... పేజి 21
మధుమాసవేళలో ... పేజి 22
మధుమాసవేళలో ... పేజి 23
మధుమాసవేళలో ... పేజి 24
మధుమాసవేళలో ... పేజి 25
మధుమాసవేళలో ... పేజి 26
మధుమాసవేళలో ... పేజి 27
మధుమాసవేళలో ... పేజి 28
మధుమాసవేళలో ... పేజి 29
మధుమాసవేళలో ... పేజి 30
మధుమాసవేళలో ... పేజి 31
మధుమాసవేళలో ... పేజి 32
మధుమాసవేళలో ... పేజి 33
మధుమాసవేళలో ... పేజి 34
మధుమాసవేళలో ... పేజి 35
మధుమాసవేళలో ... పేజి 36
మధుమాసవేళలో ... పేజి 37
మధుమాసవేళలో ... పేజి 38
మధుమాసవేళలో ... పేజి 39
మధుమాసవేళలో ... పేజి 40
మధుమాసవేళలో ... పేజి 41
మధుమాసవేళలో ... పేజి 42
మధుమాసవేళలో ... పేజి 43
మధుమాసవేళలో ... పేజి 44
మధుమాసవేళలో ... పేజి 45
మధుమాసవేళలో ... పేజి 46
మధుమాసవేళలో ... పేజి 47
మధుమాసవేళలో ... పేజి 48
మధుమాసవేళలో ... పేజి 49
మధుమాసవేళలో ... పేజి 50
మధుమాసవేళలో ... పేజి 51
మధుమాసవేళలో ... పేజి 52
మధుమాసవేళలో ... పేజి 53
మధుమాసవేళలో ... పేజి 54
మధుమాసవేళలో ... పేజి 55
మధుమాసవేళలో ... పేజి 56
మధుమాసవేళలో ... పేజి 57
మధుమాసవేళలో ... పేజి 58
మధుమాసవేళలో ... పేజి 59
మధుమాసవేళలో ... పేజి 60
మధుమాసవేళలో ... పేజి 61
మధుమాసవేళలో ... పేజి 62
మధుమాసవేళలో ... పేజి 63
మధుమాసవేళలో ... పేజి 64
మధుమాసవేళలో ... పేజి 65
మధుమాసవేళలో ... పేజి 66
మధుమాసవేళలో ... పేజి 67
మధుమాసవేళలో ... పేజి 68
మధుమాసవేళలో ... పేజి 69
మధుమాసవేళలో ... పేజి 70
మధుమాసవేళలో ... పేజి 71
మధుమాసవేళలో ... పేజి 72
మధుమాసవేళలో ... పేజి 73
మధుమాసవేళలో ... పేజి 74
మధుమాసవేళలో ... పేజి 75
మధుమాసవేళలో ... పేజి 76
మధుమాసవేళలో ... పేజి 77
మధుమాసవేళలో ... పేజి 78
మధుమాసవేళలో ... పేజి 79
మధుమాసవేళలో ... పేజి 80
మధుమాసవేళలో ... పేజి 81
మధుమాసవేళలో ... పేజి 82
మధుమాసవేళలో ... పేజి 83
మధుమాసవేళలో ... పేజి 84
కలియుగంలో సీత పేజి 85
మధుమాసవేళలో ... పేజి 12
"ఇదేమనుకున్నావు కధ. మజాకా కాదు."
"కధ కాదమ్మా చెలీ! పురాణం బామ్మగారి పురాణం."
ఇద్దరూ పక్కున నవ్వుకున్నారు"
"వీళ్ళకేం పనిలేదు చెవులు కొరుక్కోటం ముఖాన నవ్వటం. ఒకమ్మాయి ఎడంచెవి మరో అమ్మాయి కుడిచెవి కత్తిరించి పారేస్తే తిక్కకుదురుతుంది." తలొంచుకుని తన మానాన తనుపోతూ అనుకున్నాడు మదన్ గోపాల్.
"ఆ విధంగా శ్రీరామచంద్రుడు కీకరారణ్యంబులో బంగారులేడి కొరకు వెదుకుతూ ముందుకు సాగుతుండగా..... అ...అ...." త్రిలోకసుందరి గళమెత్తింది.
"పాటలు మానేసి హరికధల్లోకి దిగావా తల్లీ! నోరు మూస్తావా? నన్నే ఆపని చేయమంటావా?" అంటూ త్రిలోకసుందరి నెత్తిన ఓ మొట్టు మొట్టింది వైజయంతి.
"చచ్చితి, చచ్చితి" అంటూ తల తడుముకుంది త్రిలోకసుందరి.
"వీధిలో చస్తే నలుగురు చూస్తారు. అదేదో యింట్లో చద్దువుగాని పద" అంటూ యింట్లోకి దారితీసింది వైజయంతి.
"నా చావుకి కూడా అనీ ఆజ్ఞే కావాలా?" అంటూ వైజయంతి వెనుకనే యింట్లోకి నడిచింది త్రిలోకసుందరి.
5
కిటికీ దగ్గర నుంచుని తన్మయత్వం చెందుతున్నాడు చక్రవర్తి.
మదన్ గోపాల్ నెమ్మదిగావచ్చి చక్రవర్తి వెనుకనే నుంచున్నాడు. చక్రవర్తి గమనించనేలేదు. భుజంమీద చెయ్యిపడటంతో ఉలిక్కిపడి వెనుతిరిగాడు. "నువ్వా?" అన్నాడు.
"నువ్వా అంటే అర్ధమేమిటిరా?" అన్నాడు మదన్ గోపాల్.
"అబ్బే ఏంలేదు. ఏముంది! నువ్వా అని అడిగా అంతే" కంగారు పడుతూ జవాబిచ్చాడు చక్రవర్తి.
"ఒరే ఒరే. అబద్దాలాడకురా, అన్యాయమైపోతావు. కిటికీ దగ్గర ఏం చేస్తున్నావు?"
"ఏంచేయటంలా చూస్తున్నాను. ఆహా... చూడటం మంటే అదే. ఊరికే బయటికి అంతే అంతే."
"నీ కంగారు పాడుకానూ! కిటికీలోంచి ఆ గదిలో కూర్చున్న అమ్మాయిలను చూస్తున్నానని ధైర్యంగా చెప్పి ఏడవకూడదూ?"
"అదేలేరా ఎలా ఏడ్వాలో తెలియక..."
మదన్ గోపాల్ ఫక్కున నవ్వాడు "ఒరే హీరో! నువ్వు సైడ్ హీరోకి పనికిరావు ఆఖరికి విలన్ గనయిన ఉపయోగ పడవు" అన్నాడు.
"తిట్టకురా మదనగోపాలా!"
"పోనీ ముద్దెట్టుకోనా హీరో?"
"మీసాలు గుచ్చుకుంటాయిరా."
"అయితే మరేం చేయను?"
"ఆ అమ్మాయిల గురించి వివరం చెప్పరా!"
"ఆ....ఆ.... గ్రహించితిని. ఎప్పుడోతప్ప మా ఇంటికి రానివాడివి. బొట్టూ కాటుకపెట్టి ఎన్నోసార్లు పిలిచినా....."నా కెక్కడికయినా రావాలంటే విసుగురా. నువ్వేవద్దూ బాబ్బాబ్బూ!" అని బ్రతిమిలాడే రకానివి. ఒకటికి నాలుగు సార్లు పనిగట్టుకు మా యింటి కొస్తున్నావంటే ఏదో కారణం వుండే వుంటుందని గ్రహించి నీపై నిఘావేశాను..."
"అదిగాదురా?"
...మధ్యలో అడ్డుతగలకు నే కనిపెట్టింది ఏమిటంటే తిలోత్తమ త్రిలోకసుందరుల కోసం."
"ఆగాగాగు. తిలోత్తమ త్రిలోకసుందరి బ్యూటీఫుల్ నేమ్స్. ఇద్దరిలో తిలోత్తమ ఎవరు? త్రిలోకసుందరి ఎవరు?" వాళ్ళపేర్లు తెలుసుకున్నాననే సంతోషంతో ముఖం వెలిగిపోతుండగా అడిగాడు చక్రవర్తి.
Previous Page
Next Page
--Select Page--
మధుమాసవేళలో ... పేజి 1
మధుమాసవేళలో ... పేజి 2
మధుమాసవేళలో ... పేజి 3
మధుమాసవేళలో ... పేజి 4
మధుమాసవేళలో ... పేజి 5
మధుమాసవేళలో ... పేజి 6
మధుమాసవేళలో ... పేజి 7
మధుమాసవేళలో ... పేజి 8
మధుమాసవేళలో ... పేజి 9
మధుమాసవేళలో ... పేజి 10
మధుమాసవేళలో ... పేజి 11
మధుమాసవేళలో ... పేజి 12
మధుమాసవేళలో ... పేజి 13
మధుమాసవేళలో ... పేజి 14
మధుమాసవేళలో ... పేజి 15
మధుమాసవేళలో ... పేజి 16
మధుమాసవేళలో ... పేజి 17
మధుమాసవేళలో ... పేజి 18
మధుమాసవేళలో ... పేజి 19
మధుమాసవేళలో ... పేజి 20
మధుమాసవేళలో ... పేజి 21
మధుమాసవేళలో ... పేజి 22
మధుమాసవేళలో ... పేజి 23
మధుమాసవేళలో ... పేజి 24
మధుమాసవేళలో ... పేజి 25
మధుమాసవేళలో ... పేజి 26
మధుమాసవేళలో ... పేజి 27
మధుమాసవేళలో ... పేజి 28
మధుమాసవేళలో ... పేజి 29
మధుమాసవేళలో ... పేజి 30
మధుమాసవేళలో ... పేజి 31
మధుమాసవేళలో ... పేజి 32
మధుమాసవేళలో ... పేజి 33
మధుమాసవేళలో ... పేజి 34
మధుమాసవేళలో ... పేజి 35
మధుమాసవేళలో ... పేజి 36
మధుమాసవేళలో ... పేజి 37
మధుమాసవేళలో ... పేజి 38
మధుమాసవేళలో ... పేజి 39
మధుమాసవేళలో ... పేజి 40
మధుమాసవేళలో ... పేజి 41
మధుమాసవేళలో ... పేజి 42
మధుమాసవేళలో ... పేజి 43
మధుమాసవేళలో ... పేజి 44
మధుమాసవేళలో ... పేజి 45
మధుమాసవేళలో ... పేజి 46
మధుమాసవేళలో ... పేజి 47
మధుమాసవేళలో ... పేజి 48
మధుమాసవేళలో ... పేజి 49
మధుమాసవేళలో ... పేజి 50
మధుమాసవేళలో ... పేజి 51
మధుమాసవేళలో ... పేజి 52
మధుమాసవేళలో ... పేజి 53
మధుమాసవేళలో ... పేజి 54
మధుమాసవేళలో ... పేజి 55
మధుమాసవేళలో ... పేజి 56
మధుమాసవేళలో ... పేజి 57
మధుమాసవేళలో ... పేజి 58
మధుమాసవేళలో ... పేజి 59
మధుమాసవేళలో ... పేజి 60
మధుమాసవేళలో ... పేజి 61
మధుమాసవేళలో ... పేజి 62
మధుమాసవేళలో ... పేజి 63
మధుమాసవేళలో ... పేజి 64
మధుమాసవేళలో ... పేజి 65
మధుమాసవేళలో ... పేజి 66
మధుమాసవేళలో ... పేజి 67
మధుమాసవేళలో ... పేజి 68
మధుమాసవేళలో ... పేజి 69
మధుమాసవేళలో ... పేజి 70
మధుమాసవేళలో ... పేజి 71
మధుమాసవేళలో ... పేజి 72
మధుమాసవేళలో ... పేజి 73
మధుమాసవేళలో ... పేజి 74
మధుమాసవేళలో ... పేజి 75
మధుమాసవేళలో ... పేజి 76
మధుమాసవేళలో ... పేజి 77
మధుమాసవేళలో ... పేజి 78
మధుమాసవేళలో ... పేజి 79
మధుమాసవేళలో ... పేజి 80
మధుమాసవేళలో ... పేజి 81
మధుమాసవేళలో ... పేజి 82
మధుమాసవేళలో ... పేజి 83
మధుమాసవేళలో ... పేజి 84
కలియుగంలో సీత పేజి 85