Previous Page Next Page 
నాట్ నౌ డార్లింగ్ పేజి 12


    
    "నీ కొంటె మాటలతో చంపేస్తావు" అంది రమాదేవి.
    అమె గుండెలపైన మొహాన్ని రుద్దుతున్నాడు అభినయ్.
    ఆ గుండెలపైన కప్పబడిన అమె శిరోజాలు అతనికి చక్కిలిగింతలు పెట్టాయి.
    తనని గుచ్చి గుచ్చి చూస్తోన్న అతని చూపులనించి తప్పించుకోడానికి అమె  అతని కొంచెం దగ్గరగా జరిగింది.
    "ఈ ఒక్కటీ ఇవ్వడానికి ఇంత సాహసం చేశావు!" అంది.
    అతను అమె భుజాల చుట్టూ చేతులు వేసి గుండెలకి అదుముకున్నాడు.
    శరీరంలో నరాలు జివ్వుమన్నాయి.
    గుండెలోంచి సెగలు పుడుతున్నాయి.
    "నీకు ఓపిక వుంటే ఎన్నైనా ఇస్తాను" అన్నాడు అభినయ్ అమె మోముని తన మోముతో రాస్తూ.
    "సిల్లిబోయ్!" అంటూ రమాదేవి తన నుదురుతో అతని నుదురుని ఢీ కొట్టింది.
    "ముందే ఒప్పుకొంటే ఇద్దరం జాయింటుగా స్నానం చేసేవాళ్ళం కదూ!" అన్నాడు .
    "షటప్!" అని అతని పెదవుల మీద అరచేత్తో చిన్నగా కొట్టింది.
    అతని చేతులు అమె భుజాల మీదనించి వీపు మీదగా పిరుదుల కిందకి జారి కత్తెరపట్టు వేశాయి.
    కడిగిన మంచి ముత్యంలా వున్న అమె శరీరాన్ని చూసి తట్టుకోలేకపోతున్నాడు అభినయ్.
    అమెని అలాగే ఎత్తుకుని బాత్ రూంలోంచి గదిలోకి తీసుకొచ్చాడు అభినయ్.
    "ఏయ్ ఎక్కడికి తీసుకెళ్తున్నావు ?"  అంది అతని గుండెల మీద కొడుతూ.
    "కాలేజికి!" అన్నాడు.
    "బాప్ రే ఇంకేమన్నా వుందా!" అమె గుండెలమీద చేతులు వేసుకొంది.
    "ఏముందో చూడాలనే!" చెప్పాడు.
    "అదేమిటో చెప్పుమరి?" అతన చెవిలో అడిగింది.
    "కాలేజికి వెళ్ళేది తెలీంది తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి అవునా?" అమెని  మంచంమీద పడుకోబెడుతూ అన్నాడు.
    "మరి మంచం మీదకి ఎందుకు తీసుకొచ్చావ్!" అడిగింది.
    "ఇది  కాలేజి ప్రిమసెస్" అతను కొంటెగా నవ్వుతూ తనకేసి చూస్తుంటే రమాదేవి చేతుల్లో మొహాన్ని దాచేసుకుంది.
    మంచం మీద కూర్చుని ఆ చేతుల్ని విడిపించి కళ్ళల్లోకి మత్తుగా చూశాడు.
    "ఏయ్. నాకు సిగ్గేస్తోంది!"
    "సిగ్గు దేనికి?"
    " నువ్వన్నీ చూస్తున్నావు... రీసెర్చి చేస్తున్నట్టుగా" అంది.
    అభినయ్ అమె మాటలకి నవ్వాడు.
    "అసలు సెర్చే పూర్తవలేదు. రీసెర్చి దాకా ఎక్కడొచ్చాను!"
    బంగారు కొండల్లా మెరుస్తున్న శిఖరాగ్రాలని చేతులతో తడుముతున్నాడు.
    అతని చేతుల్లో ఏ శక్తి వున్నదో అమెకి తెలీడంలేదు. అమె కళ్ళు అరమోడ్పులవుతున్నాయి.
    అతని చెంపలని చేత్తో సవరదీస్తూ------
    "అభినయ్! చిన్న లెసన్ కోసం వచ్చానని చెప్పి, పుస్తకంలోని పేజీలన్నీ తిరగేస్తే ఎలా?" అంది రమాదేవి.
    అతను అమె కళ్ళపైన ముద్దు పెట్టుకున్నాడు.
    "పుస్తకం పట్టుకుంటే చివరిపేజీ పూర్తయ్యేవరకూ విడిచి పెట్టే అలవాటు నాకు లేదు" చెప్పాడు.
    "ఎన్ని పుస్తకాలు చదివేమిటి?" అమె కళ్ళు పెద్దవి చేసి అడిగింది.
    "ఇదే మొదటి పుస్తకం.  అందుకే సంపూర్ణంగా చదవాలని నిశ్చియించుకున్నాను" అన్నాడు అభినయ్ అమెని నిమురుతూ.
    "పరాయివాళ్ళ పుస్తకాన్ని మరీ ఇలా నలిపేయకూడదు. జాగ్రత్తగా చదవాలి తెలుసా? లేకపోతే పాపం కూడా!"
    " నవ్వుతోంది రమాదేవి.
    " ఆ పాపంలోంచే పుణ్యాన్ని వెదుక్కొంటాను!" అన్నాడు అభినయ్.
    అమె చేతిని మెడని వెనక్కి విరిచి కంఠాన్ని కొరికింది.
    "ఏమో! మీ మగాళ్ళంత దొంగలు ఇంకెక్కడా వుండరు. ఆడది అందనంతసేపు కాళ్ళు పట్టుకుంటారు. అందితే పరువు తీసి బజార్లో పెడతారు"
    "నేను అలాంటి దొంగను కాదు. దోపిడి దొంగని మాత్రమే" అమె తొడపైన బలంగా నొక్కాడు.
    "చూస్తానుగా. పుణ్యంలో భాగమిస్తావో, లేక పాపాన్ని అంటగట్టి పోతావో?"
    అతన్ని గుండెల మీదకి లాక్కుంది.
    ఇండియా రబ్బర్ లా తగిలాయి అమె ఎత్తులు.  అతని చేతులకి.
    అతని ఒళ్ళు కాలిపోతున్నట్టుగా వుంది. సన్నని కంపన ప్రారంభమయింది.
    అనుభవం కొత్తదతనికి.  అయినా తొందర పడటం లేదు.
    మృదువుగా అమె గుండెలని స్పృశించి, మొహాన్ని ఆ గుండెల మధ్యగా దాచుకున్నాడు.
    అమె  మత్తుగా కళ్ళు మూసుకుంది. అతను పూర్తిగా అమె మీదకి పాకి భుజాల వెనక చేతివెళ్ళతో నొక్కడం మొదలుపెట్టాడు.
    అమె మత్తెక్కిన కళ్ళతో చూసిందతన్ని. అతని జుత్తులోకి చేతి వేళ్ళని పోనిచ్చి మొహాన్ని దగ్గరగా లాక్కుని అతని పెదవులని కొరికింది.
    అబ్బా!"
    అమె నవ్వింది.
    "అడపిల్ల తియ్యగా ముద్దుపెడితే "అబ్బా" అనడానికి  సిగ్గేయడం లేదు".
    అతని చేతులు చాలా చురుకుగా కదులుతున్నాయి. అమె మంచం మీద పడుకుని ఒయ్యారాలు గారాలు పోతోంది.
    నడుం కిందగా, నాభి మీదనించి, ఇంకా కిందగా అతని చేతి్వేళ్ళు చురుకుగా కదులుతూ అందిన చోటల్లా తడువుతున్నాడు.
    అమె అందాన్ని కొల్లకొట్టడానికి సమాయక్తమవుతూ అమె పెదవులని కరిచి పట్టుకున్నాడు.
    "మ్  మ్  మ్   మ్  మ్   మ్   మ్   మ్చ్.....!
    "అబ్బ!  ఊపిరి అడలేదు. గోలీసోడా కొట్టినట్టు మరీ ఇలానా?"
    "మరెలా వుండాలో నాకు నువ్వే చెప్పాలి. నేర్పాలి. నాకు కొత్త కదా!" ఆన్నాడు.
    "ఇలా,.,.,,,," అమె ముద్దుపెట్టుకుంది అతన్ని.
    "ఎలా వుంది?" అడిగింది.
    అతను అమె కళ్ళలోకి చూశాడు.

 Previous Page Next Page