అతడు కావాలనుకుంటే రాజకీయ నాయుకుల్ని సృష్టిస్తాడు! మంత్రుల్ని రోడ్డున విసిరేస్తాడు. అతడు చేసే పనులన్నీ ఒక ప్లాన్ ప్రకారం వుంటాయి__ అదీ కాల మన పరిష్టితులలో సమాతరంగా పరిగెడుతుంటాయి.
అతడి అహాన్ని దెబ్బ కావ్య ప్రపంచం చాలా చిన్నది. తల్లి పక్షి రెక్కల చాటున ప్పిల్లలా ఆమె ఇంతకాలం దీరితకల్ నాలేడ్జీకి పరిమతమయింది. ఆమె పెద్ద సవాలునే ఎదుర్కోనవలసి వస్తుందని గ్రహించే స్థితిలో కూడాలేదు__ గగ్రహించలేదు అన్న విషయం వదయారుకి తెలుసు. అందుకే తానూ తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోవడంలో అప్రమత్తుడయి వున్నాడు.
"మాదల వెంకట్రామయ్యా__
* * * *
భారతదేశాన్ని ప్రజాప్రతినిధులే పాలిస్తుంటారని_తమ పాలకుడని ఎన్నుకునే హక్కు ప్రజలకు వుందని పుస్తాకాలలో చదువుతుంటాం. ఇందులో కొంతవరకు వాస్తవం వుంది. అది పాలకుల్ని ప్రజలే ఎన్నుకోవడం! కాని ప్రభుత్వ పాలసీని నిర్ణయించేది, ప్రభుత్వాన్ని నడిపేది ఈ ప్రజాప్రతినిధులు కారు, ప్రజా ప్రతినిదులని చెప్పబడేవారు. ప్రజల మధ్యకు వెళ్ళడానికి_ ఓట్లు కొనడానికి కొంత ఖర్చవుతుంది ఫైనాన్సింగ్ చేసేవారు, ఓటర్లను ఆర్గనైజ్ చేసేవారు మరి కొమ్త్తమంది వున్నారు. ఇంతకు మించిన విశేషం మరొకటుంది. దానం ఇచ్చి భారతదేశంలో విద్వాంసకాండ సృశించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తుందని తరుచుగా మన ప్రభుత్వ అధికార ప్రముఖలు. అనధికార ప్రముఖలు ప్రకటనలు గుప్పిస్తున్నారు. దీనికి తోడు పట్టుబడిన టెర్రరిస్టుల దగ్గర దొరికిన ఆయుధాలు, వారు ఇచ్చిన స్టేట్మెంట్ లు ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయి అలాగే సిలోన్ లో తమిళ ఈలం వారి వద్ద లభ్యమయిన అయిదాలపైచైనా ప్రభుత్వం గుర్తులుండడం చూసి భారత సైనికాధికారులు కనుబొమలేగారేశారు. అలాగే గూర్జలాండ్ ఉద్యమ కారుల వద్ద లభ్యమయిన అయుధాలు కూడాఅంటే_ ప్రపంచంలో చాలా దేశాలు తమ శ్రమ దేశాలలో అస్థిరతను సృష్టించడానికి అంతర్గత విభేదాలను, వైషమ్యాలను రేచ్చాగొట్టడం _ అందోళన కారులకు అవసరమైనా అన్నిరకాల సదుపాయాల్ని సమకూర్చడం జరుగుతుందన్నమాట! దీనికి కొన్ని కోట్లా రూపాయలు ఖర్చవుతుంది. ఈ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుంది. అయితే దీని నిమిత్తం అయిన ఖర్చు ఎక్కడ కాగితాలపై కనిపించాడు_ కనిపించగూడదు. జాతి ప్రయోజనాల ద్రుష్ట్ర్యా కొన్ని ప్రభుత్వాలు ఈ ఖర్చు పెడ్తున్నాయి. కానీ ఈ ఆదాయం_ అధికారంగా చెప్పకోడానికి వీలులేనిది_ ప్రభుత్వానికి ఏదో ఒక రూపేనా అందవలసి వుంటుంది. ఇండస్ట్రీయలిస్ట్స్ నుంచిగాని, విదేశీ సంస్థల నుంచి కొన్ని వస్తువుల్ని కొనుగోలు చేయడానికి అంగీకరించడంవల్ల కమీషన్ రూపంలోగాని కొన్ని ప్రభుత్వాలు అన్ అకౌంటేడ్_ అన్ ఎక్స్ ప్లేయినబుల్ యాక్టివిటీస్ కి ఖర్చుపెట్టడం జరుగుతుంది. కమీషన్ రూపంలో పుచ్చుకున్న డబ్బుని ఏ విధంగా ఖర్చుపెట్టిందీ పబ్బిగ్గా చెప్పడానికి అవకాశం వుండదు. అలాగని కమీషన్ పుచ్చుకోలేదనడానికి వీలులేకుండా శత్రువులు సాక్ష్యాధారాలు అతి తెలివిగా చూపిస్తారు. దీనివల్ల పాలకులే ఆ లంచం పుచ్చుకుని స్వప్రయోజనాలకు వాడుకున్నట్లుగా ప్రచారం జరగడం ఆ ప్రభుత్వం విమర్శల వర్షాన్ని తట్టుకోలేకపోవడం_ ప్రభుత్వాలు కూలిపోవడం_ జరుగుతోంది. పాకిస్తాను జనరల్ జియా విమాన ప్రమాదంలో మరణించారు. అయనతోపాటు మరణించిన వారిలో అమెరికా రాయబారి కూడా వున్నారు. వస్తావానికి పాకిస్తాను సైనిక స్థావరాన్ని సందర్శించి తిరిగివస్తున్న సందర్బంగా ఈ ప్రామడం జరిగింది. పాక్ జనరల్ పాక్ సైనిక స్తావారాన్ని సందర్శించడం సమంజసనీయమే ! కానే, ఆ సమయంలో అతడి వెంట అమెరికా రాయబారి కూడా ఎందుకు వెళ్ళారు? అన్నది ప్రశ్న. తీగలాగితే డొంకంతా కదులుతుంది. జనరల్ జియా మరణం వైమానిక సాంకేతిక లోపంగా నిర్దారణ అయింది.
ప్రజా ప్రతినిది తన జీతపు డబ్బుతో బ్రతకడం_ ఎలక్షన్ కమీషన్ నిర్దేశించిన పరిధిలో ఎలక్షన్ క్యామ్పెస్ వ్యయం చేయడం ఏంట దుర్లభమో అందరకీ తెలుసు. ఈ విధంగా ఒక సాధారణ ఎమ్మెల్యే నుంచి దేశాధినేతవరకు ఆర్దిక పరమైన లావాదేవీలకు ఎవరో ఒకరిమీద ఆధార పడటం సహజం. ఆ ఆధారపడటమన్నది కూడా రెండు రకాలుగా వుంటుంది.
దేశాధినేత దేశప్రయోజనాల దృష్ట్యా, మన శత్రుదేశాలు మనపై దండెత్తికుండా __ మనదేశంలో విద్రోహచర్యల్ని చేపట్టకుండా, జాతి సమగ్రతను దెబ్బ తీయకుండా ముందు జాగ్రత్తగా కొన్ని క్క్ష్హర్యలు తెసుకుమ్తారు. శత్రువు మన మిత్రుదన్నా నేతిని పాటిస్తారు. మన శత్రుదేశంలోనున్న ఆ దేశ శత్రువుకి ఆయుధాలు, కరెన్సీ అందజేయాలి. దీనికి అవసరమైనా ఆర్దిక సంపత్తిని విద్షీశీవ్యాపార సంస్థల నుంచి సేకరించవచ్చు. కాని ఆయుధాలు దొంగచాటుగా శత్రుదేశంలో నున్న ఆ దేశ టెర్రరిస్టులకి అందజేయడం క్లిష్టమైన సమస్య,. ఇక్కడ మరొక చిట్కా ప్రయైగిస్తారు. ఏ దేశమో తమ అయుధాలను కొనుగోలుచేసి ఇంకొక దేశంలోని టెర్రరిస్టులకు అందజేయడం జరుగుతుంది. ఒక దేశంనుంచి ఆయుధాలు కొనడం, ఇంకొక దేశంలోని టెర్రరిస్థులకు సరఫరా చేయడం అన్న తతంగామంతా అనదికరకంగా జరుగుతుంది. ఇందుకు అయ్యే వ్యయం ఎక్కడనుండి వస్తున్నది, ఎవరి ద్వారా ఎందుకు ఏంట ఖర్చుపెడ్తున్నది చాలా కొద్దిమందికి మాత్రమె తెలుసు. ఆ కొద్దిమందిలో ఏవైనా భేదాభిప్రాయాలు వచ్చి ఈ విషయాలు బైటపెడితే అవి కుంభకోణాలుగా పత్రికలలో చోటుచేసుకోవడం సహజమయిపోయింది.