Previous Page
Next Page
--Select Page--
అమ్మో! అమ్మాయిలు పేజి 1
అమ్మో! అమ్మాయిలు పేజి 2
అమ్మో! అమ్మాయిలు పేజి 3
అమ్మో! అమ్మాయిలు పేజి 4
అమ్మో! అమ్మాయిలు పేజి 5
అమ్మో! అమ్మాయిలు పేజి 6
అమ్మో! అమ్మాయిలు పేజి 7
అమ్మో! అమ్మాయిలు పేజి 8
అమ్మో! అమ్మాయిలు పేజి 9
అమ్మో! అమ్మాయిలు పేజి 10
అమ్మో! అమ్మాయిలు పేజి 11
అమ్మో! అమ్మాయిలు పేజి 12
అమ్మో! అమ్మాయిలు పేజి 13
అమ్మో! అమ్మాయిలు పేజి 14
అమ్మో! అమ్మాయిలు పేజి 15
అమ్మో! అమ్మాయిలు పేజి 16
అమ్మో! అమ్మాయిలు పేజి 17
అమ్మో! అమ్మాయిలు పేజి 18
అమ్మో! అమ్మాయిలు పేజి 19
అమ్మో! అమ్మాయిలు పేజి 20
అమ్మో! అమ్మాయిలు పేజి 21
అమ్మో! అమ్మాయిలు పేజి 22
అమ్మో! అమ్మాయిలు పేజి 23
అమ్మో! అమ్మాయిలు పేజి 24
అమ్మో! అమ్మాయిలు పేజి 25
అమ్మో! అమ్మాయిలు పేజి 26
అమ్మో! అమ్మాయిలు పేజి 27
అమ్మో! అమ్మాయిలు పేజి 28
అమ్మో! అమ్మాయిలు పేజి 29
అమ్మో! అమ్మాయిలు పేజి 30
అమ్మో! అమ్మాయిలు పేజి 31
అమ్మో! అమ్మాయిలు పేజి 32
అమ్మో! అమ్మాయిలు పేజి 33
అమ్మో! అమ్మాయిలు పేజి 34
అమ్మో! అమ్మాయిలు పేజి 35
అమ్మో! అమ్మాయిలు పేజి 36
అమ్మో! అమ్మాయిలు పేజి 37
అమ్మో! అమ్మాయిలు పేజి 38
అమ్మో! అమ్మాయిలు పేజి 39
అమ్మో! అమ్మాయిలు పేజి 40
అమ్మో! అమ్మాయిలు పేజి 41
అమ్మో! అమ్మాయిలు పేజి 42
అమ్మో! అమ్మాయిలు పేజి 43
అమ్మో! అమ్మాయిలు పేజి 44
అమ్మో! అమ్మాయిలు పేజి 45
అమ్మో! అమ్మాయిలు పేజి 46
అమ్మో! అమ్మాయిలు పేజి 47
అమ్మో! అమ్మాయిలు పేజి 48
అమ్మో! అమ్మాయిలు పేజి 49
అమ్మో! అమ్మాయిలు పేజి 50
అమ్మో! అమ్మాయిలు పేజి 51
అమ్మో! అమ్మాయిలు పేజి 52
అమ్మో! అమ్మాయిలు పేజి 53
అమ్మో! అమ్మాయిలు పేజి 54
అమ్మో! అమ్మాయిలు పేజి 55
అమ్మో! అమ్మాయిలు పేజి 56
అమ్మో! అమ్మాయిలు పేజి 57
అమ్మో! అమ్మాయిలు పేజి 58
అమ్మో! అమ్మాయిలు పేజి 59
అమ్మో! అమ్మాయిలు పేజి 60
అమ్మో! అమ్మాయిలు పేజి 61
అమ్మో! అమ్మాయిలు పేజి 62
అమ్మో! అమ్మాయిలు పేజి 46
ఇప్పుడు ఓ అడుగు ముందు కేస్తాను. కోప్పడకు జయా?" అన్నాడు వ్యాకర్ణ.
" అబ్బ మికో కధ వుందీ! మి రెంత మంచివారండీ!"
" మిమ్మల్ని ప్రేమించాను అని ఒక్కమాట చెప్పుజయా!"
" మగాడివి. ధైర్యంచేసి మిరు చెప్పలేదు గాని నేను చెప్పాలా?"
" చెపితే కోప్పడతావాయె."
" కోప్పడనుగా!"
" ఐలవ్ యు జయా!"
" ఐ... లవ్... యూ... కర్ణా!"
ఆ తర్వాత యిద్దరూ సిగ్గిపడి సంతోషపడి ఎలాగో అలా సర్దుకుని మామూలు మనుషులయారు.
" డ్యూయట్ పాడితే బాగుంటుంది కదూ జయా!" వ్యాకర్ణ.
" వద్దు. గాంధీహిల్ మిద పాడకూడదు. కాశ్మీర్ గని సిమ్లాగాని వెళదాం" అంది జయచిత్ర.
కాసేపు మనసులు విప్పుకుని ( భాషాదోషం) ప్రేమగా మాట్లాడుకుని జంటగా కొండదిగి వచ్చారు వ్యాకర్ణ జయచిత్రాను.
జయచిత్ర వ్యాకర్ణను నాన్నమ్మ దగ్గరకు లాకెళ్ళి ఆశీర్వదించమని కాళ్ళమిద జరిగిన కధ చెప్పారు.
బామ్మగారు ఎంతో సంతోషించి " పడిరి పిడుగుల్లారా! ఇద్దరూ పెళ్ళి వద్దని మాకు తెలియకుండా పెళ్ళిదాకా వాచ్చారా!" అని ఆశ్చర్యపడుతూ ముళ్ళకిరీటం సవరించుకున్నారు.
బిందురేఖ అబ్బులు ప్రత్యక్షమయాడు.
" రాత్రి నీ మూలకంగా... " అని వ్యాకర్ణ ఏదో అనబోతే-
అబ్బులు వ్యాకరణ నోరు మూసి " నా కధ విని" అని కధ మొదలు పెట్టాడు.
" మి జంట కధ బామ్మగారితో చెపుతుంటే విన్నారా కర్ణా! ఇహనువు చెప్పొద్దు. ఈ బిందురేఖ వుంది చూశావ్ మా చెడ్డపిల్ల. మేం మిలాగా ముసుకులో గుద్దులాట ఆదుకోలేదు. పబ్లిక్ గా మాట్లాడుకుని పబ్లిక్ గా ప్రేమించుకున్నాము.
నా ప్రేమ నిజమైంది అవునో కాదో అని తమది మధ్యరకం సంసారమని కట్నం ఇచ్చుకోలేమని చెప్పింది.
కట్నం తిసుకోటం మా యింటా వంటా లేదు. నీకు తెలిసిందే కదా! పెళ్ళి విషయంలో కూడా పూర్తి స్వాతంత్ర్యం ఇచ్చారు మా అమ్మానాన్నా. నా విషయంమంతా నా నోటంట లాగి తన విషయం యివాళ బయటపెట్టింది.
Previous Page
Next Page
--Select Page--
అమ్మో! అమ్మాయిలు పేజి 1
అమ్మో! అమ్మాయిలు పేజి 2
అమ్మో! అమ్మాయిలు పేజి 3
అమ్మో! అమ్మాయిలు పేజి 4
అమ్మో! అమ్మాయిలు పేజి 5
అమ్మో! అమ్మాయిలు పేజి 6
అమ్మో! అమ్మాయిలు పేజి 7
అమ్మో! అమ్మాయిలు పేజి 8
అమ్మో! అమ్మాయిలు పేజి 9
అమ్మో! అమ్మాయిలు పేజి 10
అమ్మో! అమ్మాయిలు పేజి 11
అమ్మో! అమ్మాయిలు పేజి 12
అమ్మో! అమ్మాయిలు పేజి 13
అమ్మో! అమ్మాయిలు పేజి 14
అమ్మో! అమ్మాయిలు పేజి 15
అమ్మో! అమ్మాయిలు పేజి 16
అమ్మో! అమ్మాయిలు పేజి 17
అమ్మో! అమ్మాయిలు పేజి 18
అమ్మో! అమ్మాయిలు పేజి 19
అమ్మో! అమ్మాయిలు పేజి 20
అమ్మో! అమ్మాయిలు పేజి 21
అమ్మో! అమ్మాయిలు పేజి 22
అమ్మో! అమ్మాయిలు పేజి 23
అమ్మో! అమ్మాయిలు పేజి 24
అమ్మో! అమ్మాయిలు పేజి 25
అమ్మో! అమ్మాయిలు పేజి 26
అమ్మో! అమ్మాయిలు పేజి 27
అమ్మో! అమ్మాయిలు పేజి 28
అమ్మో! అమ్మాయిలు పేజి 29
అమ్మో! అమ్మాయిలు పేజి 30
అమ్మో! అమ్మాయిలు పేజి 31
అమ్మో! అమ్మాయిలు పేజి 32
అమ్మో! అమ్మాయిలు పేజి 33
అమ్మో! అమ్మాయిలు పేజి 34
అమ్మో! అమ్మాయిలు పేజి 35
అమ్మో! అమ్మాయిలు పేజి 36
అమ్మో! అమ్మాయిలు పేజి 37
అమ్మో! అమ్మాయిలు పేజి 38
అమ్మో! అమ్మాయిలు పేజి 39
అమ్మో! అమ్మాయిలు పేజి 40
అమ్మో! అమ్మాయిలు పేజి 41
అమ్మో! అమ్మాయిలు పేజి 42
అమ్మో! అమ్మాయిలు పేజి 43
అమ్మో! అమ్మాయిలు పేజి 44
అమ్మో! అమ్మాయిలు పేజి 45
అమ్మో! అమ్మాయిలు పేజి 46
అమ్మో! అమ్మాయిలు పేజి 47
అమ్మో! అమ్మాయిలు పేజి 48
అమ్మో! అమ్మాయిలు పేజి 49
అమ్మో! అమ్మాయిలు పేజి 50
అమ్మో! అమ్మాయిలు పేజి 51
అమ్మో! అమ్మాయిలు పేజి 52
అమ్మో! అమ్మాయిలు పేజి 53
అమ్మో! అమ్మాయిలు పేజి 54
అమ్మో! అమ్మాయిలు పేజి 55
అమ్మో! అమ్మాయిలు పేజి 56
అమ్మో! అమ్మాయిలు పేజి 57
అమ్మో! అమ్మాయిలు పేజి 58
అమ్మో! అమ్మాయిలు పేజి 59
అమ్మో! అమ్మాయిలు పేజి 60
అమ్మో! అమ్మాయిలు పేజి 61
అమ్మో! అమ్మాయిలు పేజి 62