Previous Page
Next Page
--Select Page--
అమ్మో! అమ్మాయిలు పేజి 1
అమ్మో! అమ్మాయిలు పేజి 2
అమ్మో! అమ్మాయిలు పేజి 3
అమ్మో! అమ్మాయిలు పేజి 4
అమ్మో! అమ్మాయిలు పేజి 5
అమ్మో! అమ్మాయిలు పేజి 6
అమ్మో! అమ్మాయిలు పేజి 7
అమ్మో! అమ్మాయిలు పేజి 8
అమ్మో! అమ్మాయిలు పేజి 9
అమ్మో! అమ్మాయిలు పేజి 10
అమ్మో! అమ్మాయిలు పేజి 11
అమ్మో! అమ్మాయిలు పేజి 12
అమ్మో! అమ్మాయిలు పేజి 13
అమ్మో! అమ్మాయిలు పేజి 14
అమ్మో! అమ్మాయిలు పేజి 15
అమ్మో! అమ్మాయిలు పేజి 16
అమ్మో! అమ్మాయిలు పేజి 17
అమ్మో! అమ్మాయిలు పేజి 18
అమ్మో! అమ్మాయిలు పేజి 19
అమ్మో! అమ్మాయిలు పేజి 20
అమ్మో! అమ్మాయిలు పేజి 21
అమ్మో! అమ్మాయిలు పేజి 22
అమ్మో! అమ్మాయిలు పేజి 23
అమ్మో! అమ్మాయిలు పేజి 24
అమ్మో! అమ్మాయిలు పేజి 25
అమ్మో! అమ్మాయిలు పేజి 26
అమ్మో! అమ్మాయిలు పేజి 27
అమ్మో! అమ్మాయిలు పేజి 28
అమ్మో! అమ్మాయిలు పేజి 29
అమ్మో! అమ్మాయిలు పేజి 30
అమ్మో! అమ్మాయిలు పేజి 31
అమ్మో! అమ్మాయిలు పేజి 32
అమ్మో! అమ్మాయిలు పేజి 33
అమ్మో! అమ్మాయిలు పేజి 34
అమ్మో! అమ్మాయిలు పేజి 35
అమ్మో! అమ్మాయిలు పేజి 36
అమ్మో! అమ్మాయిలు పేజి 37
అమ్మో! అమ్మాయిలు పేజి 38
అమ్మో! అమ్మాయిలు పేజి 39
అమ్మో! అమ్మాయిలు పేజి 40
అమ్మో! అమ్మాయిలు పేజి 41
అమ్మో! అమ్మాయిలు పేజి 42
అమ్మో! అమ్మాయిలు పేజి 43
అమ్మో! అమ్మాయిలు పేజి 44
అమ్మో! అమ్మాయిలు పేజి 45
అమ్మో! అమ్మాయిలు పేజి 46
అమ్మో! అమ్మాయిలు పేజి 47
అమ్మో! అమ్మాయిలు పేజి 48
అమ్మో! అమ్మాయిలు పేజి 49
అమ్మో! అమ్మాయిలు పేజి 50
అమ్మో! అమ్మాయిలు పేజి 51
అమ్మో! అమ్మాయిలు పేజి 52
అమ్మో! అమ్మాయిలు పేజి 53
అమ్మో! అమ్మాయిలు పేజి 54
అమ్మో! అమ్మాయిలు పేజి 55
అమ్మో! అమ్మాయిలు పేజి 56
అమ్మో! అమ్మాయిలు పేజి 57
అమ్మో! అమ్మాయిలు పేజి 58
అమ్మో! అమ్మాయిలు పేజి 59
అమ్మో! అమ్మాయిలు పేజి 60
అమ్మో! అమ్మాయిలు పేజి 61
అమ్మో! అమ్మాయిలు పేజి 62
అమ్మో! అమ్మాయిలు పేజి 43
ఆ ఉదయంనుంచి అబ్బులికి ఓ అనుమానం వచ్చింది. " బిందురేఖ తన ఉత్తరం చూసుకుందా? పొరపాటున క్రిందపడేసిందా? అదే జరిగితే ఆ వుత్తరం జయచిత్ర కంటపడితే?
అమ్మో...? ఇంకేమయినా వుందా? పిల్ల రాక్షసి జయచిత్ర తన ప్రాణం తీస్తుంది. ఉప్పులో గుండెకాయని ఊరేసి మూటముఫై డిగ్రీల ఎండలో ఆ... నా... గుండెకాయని ఎండ పెడుతుంది.
ఆ ఎండిన గుండెను రాత్రికి వేయించుకుని ఆం... ఆం... అని తినేస్తుంది. అమ్మో! జయచిత్రమ్మ తల్లో నీకు దండం నీ జోలికి రాను" అనుకున్నాడు.
బిందురేఖ కనపడుతుందేమో అని మాలుగుసరాలు లెట్రిన్ కి, నాలుగుసార్లు బాత్ రూమ్ కి తిరిగాడు అబ్బులు. చివరిసారి కనపడింది బిందురేఖ.
ఎవరైనా చూస్తారేమో అని అటూ యిటూ దొంగ చూపులు చూసి రెండంగల్లో బిందురేఖని చేరి " ఊర్వశి ధియేటర్, ఆరుగంటలాట..." అని యింకేదో అనబోయాడు అబ్బులు.
" ఓ. కే." అనేసి, యింట్లో కెళ్ళిపోయింది బిందురేఖ.
" అమ్మయ్య. నా లెటర్ బిందురేఖ అందుకుంది. నా గుండెకయ కెంత ప్రమాదం తప్పిపోయింది" అనుకున్నాడు అబ్బులు.
ఆ సాయంత్రం...
టప్ టాప్ గ తయారయి వ్యాకర్ణ గాంధీహిల్ కి, అబ్బులు ఊర్వశి దారిపట్టారు.
జయచిత్ర, బిందురేఖ ఎప్పుడో యింట్లోంచి బయటి కెళ్ళారు.
గాంధీహిల్ మిద ఓ పక్కగా చదునుగాన్న చోటు చూసుకుని వ్యాకర్ణ. జయచిత్ర కూర్చున్నారు.
మంచిగా మాట్లాడి వ్యాకర్ణ నిజస్వరూపం తెల్సుకోవాలనుకుంది జయచిత్ర. చిరునవ్వుతో వ్యాకర్ణని చూసింది.
ఆ చూపుకి అయిసయిపోయాడు వ్యాకర్ణ- " హా... నిజమా! హా... నా ... చిత్రా!" అనుకున్నాడు.
" మికు నిజంగా నా మిద ప్రేమవుంటే ఒక్క మాట దాయకుండా నిజం చెప్పాలి. చెపుతారా?" అంది జయచిత్ర.
" అంతా నిజమే చెపుతాను. అబద్దమాడను" కోర్టులో ప్రమాణం చేసినట్లు అన్నాడు వ్యాకర్ణ.
" నా గురించి మి అభిప్రాయం ఏమిటి? నన్నెప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? అన్సుగ్లాసులో ఎన్ని అన్సులవరకూ ప్రేమ నింపారు?" అని అడిగింది.
" అంతా నిజం చెపుతాను, అబద్దమాడను. కాని ఒక్కమాట నన్ను మిరు ఎంత ఘాటుగా ప్రేమించిందీ, నాలో ఏం చూసి, వగైరాలు మిరు నిజం చెప్పాలి."
" అలాగే."
" అయితే అంతా నిజమే చెపుతాను. మి యింటికి అద్దె కొచ్చినప్పుడే మొదటిసారి మిమ్మల్ని చూచినప్పుడే నా కళ్ళముందు ఓ మెరుపు మెరసింది. అదిప్రేమని అప్పుడు తెలియదు. మి రూపం మి మాటలు ఆకర్షణకి పూర్తిగా ప్రేమించాను. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలనుకున్నా జయా! నీ రూపం నా హృదయం నిండా ఆక్రమించుకుంది నీ మాటలు నా కడుపు నింపాయి.
అబ్బులిగాడు చెప్పినట్లు నే కవిత్వం చెప్పలేను. నిన్ను మనసారా ప్రేమించాను జయా!" అన్నాడు వ్యాకర్ణ.
" ఇది ప్రేమ, మరి పెళ్ళిమాట?"
" నువ్వు ఊ అను. తాళిబొట్టు తాడుతోసహ ఎదురు నిలుస్తాను."
" నీవు కట్నం యివ్వకపోతే తాళికట్టనని అనలేదే; నాకు కావలసింది కట్నం కాదు నీవు. కట్టుబట్టలు తప్ప ఏమి తీసుకురానంటావ్? అవి మాత్రం దేనికి? మన పెళ్ళయిన తర్వాత నే కొంటాను."
Previous Page
Next Page
--Select Page--
అమ్మో! అమ్మాయిలు పేజి 1
అమ్మో! అమ్మాయిలు పేజి 2
అమ్మో! అమ్మాయిలు పేజి 3
అమ్మో! అమ్మాయిలు పేజి 4
అమ్మో! అమ్మాయిలు పేజి 5
అమ్మో! అమ్మాయిలు పేజి 6
అమ్మో! అమ్మాయిలు పేజి 7
అమ్మో! అమ్మాయిలు పేజి 8
అమ్మో! అమ్మాయిలు పేజి 9
అమ్మో! అమ్మాయిలు పేజి 10
అమ్మో! అమ్మాయిలు పేజి 11
అమ్మో! అమ్మాయిలు పేజి 12
అమ్మో! అమ్మాయిలు పేజి 13
అమ్మో! అమ్మాయిలు పేజి 14
అమ్మో! అమ్మాయిలు పేజి 15
అమ్మో! అమ్మాయిలు పేజి 16
అమ్మో! అమ్మాయిలు పేజి 17
అమ్మో! అమ్మాయిలు పేజి 18
అమ్మో! అమ్మాయిలు పేజి 19
అమ్మో! అమ్మాయిలు పేజి 20
అమ్మో! అమ్మాయిలు పేజి 21
అమ్మో! అమ్మాయిలు పేజి 22
అమ్మో! అమ్మాయిలు పేజి 23
అమ్మో! అమ్మాయిలు పేజి 24
అమ్మో! అమ్మాయిలు పేజి 25
అమ్మో! అమ్మాయిలు పేజి 26
అమ్మో! అమ్మాయిలు పేజి 27
అమ్మో! అమ్మాయిలు పేజి 28
అమ్మో! అమ్మాయిలు పేజి 29
అమ్మో! అమ్మాయిలు పేజి 30
అమ్మో! అమ్మాయిలు పేజి 31
అమ్మో! అమ్మాయిలు పేజి 32
అమ్మో! అమ్మాయిలు పేజి 33
అమ్మో! అమ్మాయిలు పేజి 34
అమ్మో! అమ్మాయిలు పేజి 35
అమ్మో! అమ్మాయిలు పేజి 36
అమ్మో! అమ్మాయిలు పేజి 37
అమ్మో! అమ్మాయిలు పేజి 38
అమ్మో! అమ్మాయిలు పేజి 39
అమ్మో! అమ్మాయిలు పేజి 40
అమ్మో! అమ్మాయిలు పేజి 41
అమ్మో! అమ్మాయిలు పేజి 42
అమ్మో! అమ్మాయిలు పేజి 43
అమ్మో! అమ్మాయిలు పేజి 44
అమ్మో! అమ్మాయిలు పేజి 45
అమ్మో! అమ్మాయిలు పేజి 46
అమ్మో! అమ్మాయిలు పేజి 47
అమ్మో! అమ్మాయిలు పేజి 48
అమ్మో! అమ్మాయిలు పేజి 49
అమ్మో! అమ్మాయిలు పేజి 50
అమ్మో! అమ్మాయిలు పేజి 51
అమ్మో! అమ్మాయిలు పేజి 52
అమ్మో! అమ్మాయిలు పేజి 53
అమ్మో! అమ్మాయిలు పేజి 54
అమ్మో! అమ్మాయిలు పేజి 55
అమ్మో! అమ్మాయిలు పేజి 56
అమ్మో! అమ్మాయిలు పేజి 57
అమ్మో! అమ్మాయిలు పేజి 58
అమ్మో! అమ్మాయిలు పేజి 59
అమ్మో! అమ్మాయిలు పేజి 60
అమ్మో! అమ్మాయిలు పేజి 61
అమ్మో! అమ్మాయిలు పేజి 62