Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 36

    టెలిఫోన్స్ సప్లయ్ ని మించి డిమాండ్ వుండి. డానికితోడు ఇండి విద్యువాల్ హౌసేస్  కన్నా కాంప్లెక్స్ విపరీతంగా వెలిశాయి. టెలిఫోన్, ఎలక్ట్రానిక్స్ వైరస్ అన్నీ కలగాపులగంగా తయారుయ్యాయి. దీనికి తోడు ఫోలీసు డిపార్ట్ మెంట్ వైర లేస, టి.వి. కనక్షేన్లు, టేలిఫోను తీగలపై తడి దుస్తులు అరేస్తున్న ఉదంతాలు__ ఇలా ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందుల్ని వారు ఏకరువు పెట్టారు.

    ఒకటి మాత్రం నిజం__పేపర్లో ఆ వార్త వచ్చిన తర్వాత టెలిఫోన్ దిపారేట్ మెంట్ వారు తమ పరిధిలో అప్రయత్నంగా వుంటున్నారు. ఈ విషయాన్ని పబ్లిక్ గుర్తించాలన్న విషయాన్నీ సాటి పత్రికలవారు గుర్తించారు. ఇటువంటి సమస్యల్ని ప్రాజెక్ట్ చేయడంవల్ల పత్రికల సర్క్యు లేషన్ హాఠాత్తుగా పెరగదుగాని క్రేదిబులిటీ పెరుగుతుంది.
   
                                0    0    0
   
    అప్పటివరకూ స్తబ్దుగా వున్నా అతడిలో చైతన్యం వచ్చింది. ప్రక్కనున్న సూట్ కేస్ తెరిచి వందరూపాయాల నోట్లకట్ట చేతిలోకి తీసుకున్నాడు.

    "ఏ క్షణాన నీతో పరిచయమయిందో నాకు సరిగ్గా గుర్తులేదు. కానీ అడ్వాన్స్ తీసుకుని ఇవ్వడం ఇదే తొలిసారి..." అంటూ నోట్లకట్టని ఆమెమీదకి విసిరాడు.

    "అంటే, పిరికితనం నీలో పురుడు పోసుకుందన్నమాట..."

    ఆమె మాటలకు సమాధానంగా బిగ్గరగా నవ్వాడు.

    ఆ నవ్వునుంచి తేరుకుని "బుల్లి మిస్, పార్కు తో పోరాటంతో నేను బెదిరిపోయాననుకున్నారా? అదేంకాదు_ ఇటు చూశారా, ఈ మూడు అంగుళాల వస్తువు మా చేతుల్లో వున్నంతకాలం మేం ఏదుటివ్యక్తిని శాసిస్తాం. మా అండర్ వరల్డులో చట్టం__ దండన చాలా కఠినంగా వుంటాయి. మాట తేడా వస్తే ఖండాలుఖండాలుగా సరికేస్తారు. ఇక్కడ   దయాదాక్షన్యాలు లేవు. నీవు కాబట్టి షార్క్ పోరుతో అలసిపోయిన నన్ను వెనక్కీ తీసుకొచ్చావు. అదే మావాళ్ళతే బయల్దేరిన  పని పూర్త చేయ కుండా వెనుదిరగరు. ప్రాణంపోతే సముద్రంలోకి  తోసేస్తారు. పని పూర్తీ కాకపోతే అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయడం న రివాజు..." అన్నాడు.

    "ఇచ్చిన అడ్వాన్స్ వదులుకోవడమేగాని తిరిగి పుచ్చు కోవడం ణా రివాజు కాకపోతే..."

    నా బహుమతి అవుతుంది___"

    "ఇంకా నయం ఆడపడుచు  కట్నం అనలేదు..." నవ్వుతూ అన్నది.

    ఆమె నవ్వుతో శృతి కలిపాడు.

    "నేను నిన్నొక ప్రశ్న అడగదలుచుకున్నాను. అరమరకలు లేకుండా సమాధానం చెబుతావా?"

    "ప్రాంక్ నేస, ఫెయిర్ నేస్  అంటేనాకిష్టం. అద్దంలో మన ప్రతిబింభం అబద్దం చెప్పాడు. అలాగే నిజమైన స్నేహితుల ద్వారా నిజాలు తెలుసుకోవడంలో తప్పులేదనుకుంటున్నాను. దాని ద్వారా మన స్నేహానికి విఘాతం రాకూడదు."

    "ష్యూర్..."

    "అయితే ముందుగా మీరే అడగండి..."

    "సభ్య సమాజానికి వర్తించే నీటి, నిజాయితీ, కేరెక్టర్ అనేవి మకువర్తిమ్చావు. చేతికి చిక్కిన అవకాశాన్ని వదిలిపెట్టం. హత్యలు మానభంగాలు మ జీవితంలో అతి సాధరణమైనవి. నిజాయితీ, సిన్సియారిటీ__ డ్యూటీ అనే ఏమ్తమంది ఆఫీసర్లు, వారి కుటుంబాలు శవాల్లా మారి పోతున్నాయో లెక్కలేదు. నీకొక విషయం చెప్పానా_ ఈ మధ్య పుట్ పాత్ ల మీద, రైల్వే ప్లేట ఫామ్స్ మీద బ్రతికే వారు కూడా ఘోరాతి ఘోరంగా దోచు కో బడుతున్నారు. ఎలాగో తెలుసా? ఎందుకో తెలుసా? వారి రక్తం కోసం__ కిడ్నీల కోసం వారిని కిడ్నాప్ చేసి తీసుకెళుతున్నారు. ఆ రక్తాన్ని కిడ్నీలను తీసేసుకుని ఆ శావాలను డ్రైనేజ్ లో తోసేస్తున్నారు. కాన్వెంట్ ల దగ్గర పసి పిల్లల్ని కొడ్నఫ్ చేసి తీసికెళ్ళేదీ దీనికోసమే. ఇంత కన్నా భయంకరమైన వ్యాపారం మరొకటుంది. కళ్ళు అమ్ముకోవడానికి కొంతమందిని పట్టుకెళ్ళి కళ్ళు పీక్స్తున్నారు.లివర్ మందుల్లోకి పనికోస్తుందంట. సాటి మనిషి అంగాంగంతో వ్యాపారం చేస్తున్నారు. ఆ వ్యాపారం చేసేది ఎవరోకాదు_మేమే!

    ఈ వ్యాపారాన్ని ముందుగా మేము హస్తగతం చేసుకోకపోతే ఎవడో నాతో ఆ వ్యాపారం చేస్తాడు. అందుకే ముందుగా మేమువుమ్డేది. మావంటి భయంకరమైన వ్యక్తులతో పరిచాయం పెంచుకుంటున్నావు  ఎందుకు? అర్దరాత్రివేళ ఒంటరిగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావడం అన్నది మాఫియా హిస్టరీలో ఇదే ప్రధమం అంత సాహసం ఎందుకు చేశావూ?" అనడుగుతున్న తంబి మొహంలోకి సమాధానంగా చిరునవ్వుతో చూసింది.

    "నవ్వులాటకాదు. సీరియస్ గా అడుగుతున్నాను_ చెప్పు నా స్థానంలో మరేవడున్నా నీ శరీరంతో అడుకునేవాడు. నిన్ను అడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర లక్షలు గుంజేవాడు. నీది అమాయకత్వమా? లేక..." అంటూ అర్ధోక్తిలో ఆగిపోయాడు.

    "దాదా_

    మనం స్నేహితులం.

    వియ్యనికయినా కయ్యనికయినా సమ ఉజ్జీలు కావాలి. నీదగ్గరకు రావడానికి పూర్వం దాదాపుగా ఇరవైరోజులు నిన్ను రోజూ కలుసుకుంటూనే వున్నాను. నీవేకాదు ఎవరూ నన్ను అమ్మాయిగా గుర్తించలేదు. నీవు ఆడపిల్లలతో  ఆడుకోవడం తప్ప అన్ని పనులూ చేశావు. ఆడవాళ్ళంటే నీకు భయమా? కస్టమ్స్ అఫేసర్ సెయింట్ పాల్ ని చంపడానికి వెళ్ళిన నీవు అతడి ప్రక్కన భార్య వుండటం చూసి తిరిగి వచ్చావు. ఆ సమయంలో నీ స్థానంలో ఎవరున్నా అతడి భార్య్తను రేఫ్ చేసి అతడ్ని చిత్రవధ చేసేవారు. ఇందుకు మీ వాళ్ళేమనుకున్నారో తెలుసా?

     మీ వాల్లెకాడు మీ మాఫియా గ్యాంగ్ మొత్తం ఏమనుకుంటున్నారో తెలుసా?

    నీవు ఇంపోటెంట్!

    యస్__నీకు మగతనంలేదు!!

    ఆ ధైర్యంతోనే కలసి సముద్రం మీదకి వచ్చాను. అంతకు మ్మిమ్చి నీవు ప్రక్క నుండగా, నీ గొంతులో ప్రాణం వుండగా ఏ ఆడపిల్ల ఒంటి మీదయినా పరాయివాడు చేయి చేస్తే ఊరుకోవు. వాడిచేయి, కాలు, కళ్ళు పీకేస్తావు. ఇహా డబ్బంటావా...." అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్నదల్లా భళ్ళుమని సీసా పగిలిన శబ్దం వినిపించడంతో ఆగిపోయింది.

 Previous Page Next Page