Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 35

       ఆ క్రిడిట్ ని పేపరు ఎంకాష్ చేసుకుంది. గవర్నమెంట్  ని విమర్శించే ప్రతి  పేపరుకి ప్రజాదరణ వుంటుంది. పబ్లిక్ గాసిఫ్ కు అలవాటు పడుతున్నారు. లేనివాడు వున్నవాడి గురించి వినడానికి, మాట్లాడుకోవడానికి, చదువుకోవడానికి యిష్టపడతారు. అదే ఫిక్షన్. ప్రతివాడికి రిచేస్, ఆలోచనల్లోనైన ఐడెంటిపై చేసుకుంటారు. ఆచరణలో కాకపోయినా ఆలోచనల్లోనైనా ప్రతివాడూ అభ్యుదయవాదే! సోషలిజాన్నే కాంక్షిస్తాడు. ఫిక్షన్ ని రియాలితీగా చూపించగల నేర్పు_ ఓర్పు నీకున్నరోజున పేపరు ఇండస్ట్రీకి వెళ్ళు. కాని ఒకటి గుర్తించుకో__ పేపరు ఇండస్ట్రీస్టిక్చర్స్ యిప్పుడు రెండువిధాలుగా మారింది. ఒకటి గతంలో మేనేజి మెంటు, ఎడిటోరియల్  అని రెండు సేస్ఖాన్ వుండేవి. కాని యిప్పుడు'మేనేజీరియల్' పాలసీ వచ్చింది. ఎడిటర్స్ ఫై యాజమాన్యం పెత్తనం వుండేది కాదు.

    పత్రికలూ పబ్లిక్ అవేర్ నేస్ కోసమైనా కొన్ని కోట్లరూపాయల పెట్టుబడితో కూడుకున్నది. ప్రభుత్వ సహాకారం, పారిశ్రామిక వేత్తల సాయం లేకుండా ఏ పేపరు బ్రతికి బట్టకట్టదు. అందువల్ల ఏది పబ్లిష్ జైక్యం కల్పించుకోవలసి వచ్చింది. ఆ సందర్బంలో సంపాదకులకి యాజమాన్యం చీఫ్ ఎడిటరుగా తమ పేరు వేసుకోవడం ప్రారంభించారు. ఎడిటర్లు అందరూ కలం కూలీలు అదీక్గాక ఎదితర్సు కి పేపరు నేనేజి మెంటు సాధకబాధకాలు తెలియవలసి వచ్చింది. ఫలితంగా ఎడిటోరియన్ స్టాఫ్ కి మేనేజ్ మెంట్ కూడా అప్పగించాల్సి వచ్చింది.

    లేటెస్టు ప్రింటింగ్ టెక్నాలజీ... మేడ ఆఫ్ ఆపరేషన్ మారిపోయింది. జర్నలిస్టులు చేయవలసింది. చాల తక్కువ. ప్రతి ఇంఫర్ మేషన్ కంప్యూటర్స్ ఫీడ్ చేస్తున్నారు. ఆ కంప్యూటరు ఆర్టికల్స్ ఇన్ ఫర్ మేషన్ దగ్గర్నుంచి__ కంపోజింగ్__ పేజీ మేకప్ వరకు చేసేస్తోంది.

    "అన్నిటినీటిమించి రోజు రోజుకి న్యూస్ పేపర్ల ధరలు పెరుగుతున్నాయి. సర్క్యులేషన్ తగ్గుతోంది... అడ్వర్టయిజ్ మెంట్లు తగ్గుతున్నాయి. కారణం... టి.వి.ప్రేక్షులపై టి.వి. ప్రభావం చాలా వుండి. న్యూస్ దగ్గర్నుంచి ఫీచర్స్ వరకు టి.వి లో చాలా చాలా ప్రయోగాలు చేస్తున్నారు, క్రమక్రమంగా పబ్లిక్ రీడింగ్ హేబిట్ తగ్గిపోతుంది. న్యూస్ పేపర్ మీడియా మహవుంటే పదేళ్ళు వుంటుంది. అయినా యిప్పుడు నీవు ఆలోచించాల్సింది యిదికాదు నీ పర్సనల్ ఇమేజ్ పెంచే ప్రాజెక్ట్స్. జీవితంలో ఒక ఆశయం పెట్టుకో... ఆ ఆశయశాధనకు కృషిచెయ్. సాధించు దట్సాల్..."

    న్యూస్ పేపరు మీడియా భవిష్యత్తు  గురించి ఏం.వి. అయ్య. చెప్పింది నిజమేగాని, ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గాన్ని ఆటలాకుతలం చేసే ఫీచర్స్ ని ఒక దినపత్రిక చేపట్టింది. ఆ క్షణాన ఆ దినపత్రికకి కూడా తెలియదు... తాము ప్రారంభింఛబోతున్న ఫీచర్ ప్రచురణ ముఖ్యమంత్రికి ఏ విధంగానూ వ్యతిరేకంగా కనిపించాడు. కాని ప్రభావం అంతగా వుంటుంది. అదెలా జరిగిందంటే....

    ప్రతి పేపరుకి అన్ని ముఖ్య కేద్రాలలో విలేకర్లు వుంటారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి 'ఎక్స్ ప్రెస్ న్యూస్ సర్వీస్' ఉదయం దినపత్రిక కి 'టేలిన్యూస్' ఆంద్రజ్యోతికి 'స్టాట్ న్యూస్,' పేరిట ఈ విలేక్కర్లు స్పెషల్ సెల్ గా పనిచేస్తున్నారు. ఇవి గాక 'పి.టి.వి.', 'యు.ఎన్.ఐ'. పేరిట రెండు వార్తా సంస్థలను పత్రికలకు అందజేస్తాయి. సార్ట్ హొటళ్ళలో కొందరు ఈ రెండు సంస్థల నుంచి వార్తలు కొంటారు. అంటే ఈ సంస్థల తాలూకు తేలి ప్రింటర్లు ఆయా హొటళ్ళకారిడార్ లో వుంచుతారు.

    ఆ రోజున ఓ స్థానిక దినపత్రికలో టేలిప్రింటర్లు పనిచేయుడం మానేశాయి. కారణం__ కేబుల్సు ఫాల్టు. ఆ పత్రికకి పి.టి.ఐ,యు.ఎస్.ఐ.నుంచేగాక రాష్ట్రంలోని మిగిలిన ముఖ్యకేంద్రాల నుంచి కూడా తేలి ప్రింటర్స్ మీద వార్తలు వస్తుంటాయి. అటువంటిది సాయత్రం అయిదు గంటలయినా తేలి ప్రింటర్స్ రక్తి ఫై కాలేదు. ఫలితంగా పి.టి.ఐ'. యు.ఎస్.ఐ.సంస్థల కార్యాలయాలకు మనిషిని పంపించి వార్తలు తెచ్చుకున్నారు. పట్టణంలో తేలిక మ్యూనికేషన్స్   పనితీరుపైసమగ్ర వ్యాసాన్ని అందించే బాధ్యతను ఓ రిపోర్టర్ కి అప్పగించారు. తీగలాగితే డొంకంతా  కదిలింది. రాష్ట్ర రాజధాని పట్టణమున ఆ పట్టణములో తేలికమ్యూని కేషన్స్ పనిచేస్తున్న తీరు_ ఎన్ని ఎక్సేంజ్ లున్నదీ,ఫోనుకోసం లైను బిజీగా వుండటంవల్ల ఎంతసేపు కస్టమర్ వెయిట్ చేయవలసి వచ్చేదీ_ అన్ని రాంగ్ నెంబర్లు వస్తున్నదీ_ టెలిఫోన్ ల దుర్వినియోగం__ టెలిఫోన్  డిపార్ట్ మెంట్ లో జరిగే అవకతవకలు_ స్టాండర్డులేని టెలిఫోన్ ఇన్ స్ట్రుమెంట్ సరఫరా చేయడంవలన వచ్చే రాంగ్ నెంబర్ల సంఖ్య_ క్రాస్ ట్రాక్ రావడానికి కారణం_ ప్రస్తుత రాష్ట్ర రాజధానిలో వున్నా తేలిఫోన్స్, టెలిఫోను  ఎక్సేంజ్ ల సంఖ్య_ టెలిఫోను ఎక్జెంజీల కెపాసిటీ_ ఫావునుకోసం అప్లయి చేసి సంవత్సరాలతరబడిగా నిరీక్షిస్తున్న వారి సంఖ్య_ తెలిఫోన్ల అక్రమ వినియోగం ఇత్యాది వివరాలతో వరుసగా నాలుగు రోజులు ఆ దినపత్రిక సీరియలైజ్ చేసింది. దీనితో తేలి ఫోను వాడకందార్లందరూ   చాలా సంతోషించారు. తమ సాధకబాదాకాలు కూడా రాస్తే బాగుంటుందని పరోక్షంగా సూచించారు. బాధ్యత వహించవలసిన వస్తుందోనని ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  ఎంకాష్ చేసుకుంది. గవర్నమెంట్  ని విమర్శించే ప్రతి  పేపరుకి ప్రజాదరణ వుంటుంది. పబ్లిక్ గాసిఫ్ కు అలవాటు పడుతున్నారు. లేనివాడు వున్నవాడి గురించి వినడానికి, మాట్లాడుకోవడానికి, చదువుకోవడానికి యిష్టపడతారు. అదే ఫిక్షన్. ప్రతివాడికి రిచేస్, ఆలోచనల్లోనైన ఐడెంటిపై చేసుకుంటారు. ఆచరణలో కాకపోయినా ఆలోచనల్లోనైనా ప్రతివాడూ అభ్యుదయవాదే! సోషలిజాన్నే కాంక్షిస్తాడు. ఫిక్షన్ ని రియాలితీగా చూపించగల నేర్పు_ ఓర్పు నీకున్నరోజున పేపరు ఇండస్ట్రీకి వెళ్ళు. కాని ఒకటి గుర్తించుకో__ పేపరు ఇండస్ట్రీస్టిక్చర్స్ యిప్పుడు రెండువిధాలుగా మారింది. ఒకటి గతంలో మేనేజి మెంటు, ఎడిటోరియల్  అని రెండు సేస్ఖాన్ వుండేవి. కాని యిప్పుడు'మేనేజీరియల్' పాలసీ వచ్చింది. ఎడిటర్స్ ఫై యాజమాన్యం పెత్తనం వుండేది కాదు.

    పత్రికలూ పబ్లిక్ అవేర్ నేస్ కోసమైనా కొన్ని కోట్లరూపాయల పెట్టుబడితో కూడుకున్నది. ప్రభుత్వ సహాకారం, పారిశ్రామిక వేత్తల సాయం లేకుండా ఏ పేపరు బ్రతికి బట్టకట్టదు. అందువల్ల ఏది పబ్లిష్ జైక్యం కల్పించుకోవలసి వచ్చింది. ఆ సందర్బంలో సంపాదకులకి యాజమాన్యం చీఫ్ ఎడిటరుగా తమ పేరు వేసుకోవడం ప్రారంభించారు. ఎడిటర్లు అందరూ కలం కూలీలు అదీక్గాక ఎదితర్సు కి పేపరు నేనేజి మెంటు సాధకబాధకాలు తెలియవలసి వచ్చింది. ఫలితంగా ఎడిటోరియన్ స్టాఫ్ కి మేనేజ్ మెంట్ కూడా అప్పగించాల్సి వచ్చింది.

    లేటెస్టు ప్రింటింగ్ టెక్నాలజీ... మేడ ఆఫ్ ఆపరేషన్ మారిపోయింది. జర్నలిస్టులు చేయవలసింది. చాల తక్కువ. ప్రతి ఇంఫర్ మేషన్ కంప్యూటర్స్ ఫీడ్ చేస్తున్నారు. ఆ కంప్యూటరు ఆర్టికల్స్ ఇన్ ఫర్ మేషన్ దగ్గర్నుంచి__ కంపోజింగ్__ పేజీ మేకప్ వరకు చేసేస్తోంది.

    "అన్నిటినీటిమించి రోజు రోజుకి న్యూస్ పేపర్ల ధరలు పెరుగుతున్నాయి. సర్క్యులేషన్ తగ్గుతోంది... అడ్వర్టయిజ్ మెంట్లు తగ్గుతున్నాయి. కారణం... టి.వి.ప్రేక్షులపై టి.వి. ప్రభావం చాలా వుండి. న్యూస్ దగ్గర్నుంచి ఫీచర్స్ వరకు టి.వి లో చాలా చాలా ప్రయోగాలు చేస్తున్నారు, క్రమక్రమంగా పబ్లిక్ రీడింగ్ హేబిట్ తగ్గిపోతుంది. న్యూస్ పేపర్ మీడియా మహవుంటే పదేళ్ళు వుంటుంది. అయినా యిప్పుడు నీవు ఆలోచించాల్సింది యిదికాదు నీ పర్సనల్ ఇమేజ్ పెంచే ప్రాజెక్ట్స్. జీవితంలో ఒక ఆశయం పెట్టుకో... ఆ ఆశయశాధనకు కృషిచెయ్. సాధించు దట్సాల్..."

    న్యూస్ పేపరు మీడియా భవిష్యత్తు  గురించి ఏం.వి. అయ్య. చెప్పింది నిజమేగాని, ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గాన్ని ఆటలాకుతలం చేసే ఫీచర్స్ ని ఒక దినపత్రిక చేపట్టింది. ఆ క్షణాన ఆ దినపత్రికకి కూడా తెలియదు... తాము ప్రారంభింఛబోతున్న ఫీచర్ ప్రచురణ ముఖ్యమంత్రికి ఏ విధంగానూ వ్యతిరేకంగా కనిపించాడు. కాని ప్రభావం అంతగా వుంటుంది. అదెలా జరిగిందంటే....

    ప్రతి పేపరుకి అన్ని ముఖ్య కేద్రాలలో విలేకర్లు వుంటారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి 'ఎక్స్ ప్రెస్ న్యూస్ సర్వీస్' ఉదయం దినపత్రిక కి 'టేలిన్యూస్' ఆంద్రజ్యోతికి 'స్టాట్ న్యూస్,' పేరిట ఈ విలేక్కర్లు స్పెషల్ సెల్ గా పనిచేస్తున్నారు. ఇవి గాక 'పి.టి.వి.', 'యు.ఎన్.ఐ'. పేరిట రెండు వార్తా సంస్థలను పత్రికలకు అందజేస్తాయి. సార్ట్ హొటళ్ళలో కొందరు ఈ రెండు సంస్థల నుంచి వార్తలు కొంటారు. అంటే ఈ సంస్థల తాలూకు తేలి ప్రింటర్లు ఆయా హొటళ్ళకారిడార్ లో వుంచుతారు.

    ఆ రోజున ఓ స్థానిక దినపత్రికలో టేలిప్రింటర్లు పనిచేయుడం మానేశాయి. కారణం__ కేబుల్సు ఫాల్టు. ఆ పత్రికకి పి.టి.ఐ,యు.ఎస్.ఐ.నుంచేగాక రాష్ట్రంలోని మిగిలిన ముఖ్యకేంద్రాల నుంచి కూడా తేలి ప్రింటర్స్ మీద వార్తలు వస్తుంటాయి. అటువంటిది సాయత్రం అయిదు గంటలయినా తేలి ప్రింటర్స్ రక్తి ఫై కాలేదు. ఫలితంగా పి.టి.ఐ'. యు.ఎస్.ఐ.సంస్థల కార్యాలయాలకు మనిషిని పంపించి వార్తలు తెచ్చుకున్నారు. పట్టణంలో తేలిక మ్యూనికేషన్స్   పనితీరుపైసమగ్ర వ్యాసాన్ని అందించే బాధ్యతను ఓ రిపోర్టర్ కి అప్పగించారు. తీగలాగితే డొంకంతా  కదిలింది. రాష్ట్ర రాజధాని పట్టణమున ఆ పట్టణములో తేలికమ్యూని కేషన్స్ పనిచేస్తున్న తీరు_ ఎన్ని ఎక్సేంజ్ లున్నదీ,ఫోనుకోసం లైను బిజీగా వుండటంవల్ల ఎంతసేపు కస్టమర్ వెయిట్ చేయవలసి వచ్చేదీ_ అన్ని రాంగ్ నెంబర్లు వస్తున్నదీ_ టెలిఫోన్ ల దుర్వినియోగం__ టెలిఫోన్  డిపార్ట్ మెంట్ లో జరిగే అవకతవకలు_ స్టాండర్డులేని టెలిఫోన్ ఇన్ స్ట్రుమెంట్ సరఫరా చేయడంవలన వచ్చే రాంగ్ నెంబర్ల సంఖ్య_ క్రాస్ ట్రాక్ రావడానికి కారణం_ ప్రస్తుత రాష్ట్ర రాజధానిలో వున్నా తేలిఫోన్స్, టెలిఫోను  ఎక్సేంజ్ ల సంఖ్య_ టెలిఫోను ఎక్జెంజీల కెపాసిటీ_ ఫావునుకోసం అప్లయి చేసి సంవత్సరాలతరబడిగా నిరీక్షిస్తున్న వారి సంఖ్య_ తెలిఫోన్ల అక్రమ వినియోగం ఇత్యాది వివరాలతో వరుసగా నాలుగు రోజులు ఆ దినపత్రిక సీరియలైజ్ చేసింది. దీనితో తేలి ఫోను వాడకందార్లందరూ   చాలా సంతోషించారు. తమ సాధకబాదాకాలు కూడా రాస్తే బాగుంటుందని పరోక్షంగా సూచించారు. బాధ్యత వహించవలసిన వస్తుందోనని ఓ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

 Previous Page Next Page