Previous Page Next Page 
స్టార్ వార్స్ పేజి 33

    అటువంటి పరిస్థితి ఎదురుకావటం ఆ పడవలో వున్నా నలుగురిలో కావ్య మినహా మిగిలిన వారికీ అనుభవైక పూర్వమే:  వెంటనే కత్తిని స్పిరిట్ లో ముంచి ఎర్రగా కాల్చారు. తర్వాత బుల్లెట్  చొచ్చుకు పోయిన ప్రాంతంలో ఒక్కొక్క కండరాన్ని చీల్చుకుంటూపోయి బుల్లేట్ ని బయటకు తీశారు. అతడి శరీరంలోని రక్తంలో దాదాపుగా సగం నేల పాలయినట్టు పోయింది.  ముద్దులు ముద్దులుగా మాసం_ అందునా మనిషి మాపాన్ని చూడలేకపోయిందామె.

    కోట్లతో చేసే వ్యాపారాలు_ స్మగ్లింగ్_ఒకరిమీద మరొకరు పై ఎత్తులు... చవులు, చంపుకోవడాలు.... దైనందిక జీవితంలో భాగమయిన అతడు క్రింద పెదవిని పంటితో నొక్కిపట్టి బాధను అనుచుకోవడానికి విశ్వప్రయత్నం  చేస్తున్నాడు. నరాలు తెగిపోయే బాధలో కూడా అతడు మామోలుగా వుండటానికి విశ్వ ప్రయత్నంచేస్తున్న తీరు ఆమెకు ఆశ్చర్యాన్ని అంతకు మించిన జాలిని కలిగించింది.

    బుల్లెట్ట్స్ తీసి బాండేజ్ వేయడం పూర్తయింది. స్కాచ్ బాటిల్ తీసుకొచ్చి ఇచ్చారు. పప్పు నీళ్ళు కూడా  కలుపుకోకుండా 'రా' లాగించేశాడు. షర్టులేకుండా మొల దగ్గర కత్తిరించి సగంపైగా తొలగించిన ప్యాంటుతో చోప్పాకట్టిలా పడివున్న అతడి గాయాలను పరికిస్తున్నా ఆమె అతడి ఛాతివైపు చూసి షాక్ తిన్నది.

    అతడి ఛాతి తిన్నది.

    అందరకీ వున్నట్టు-

    రెండు రొమ్ములు లేవు!

    అతడికి ఒకే రొమ్ములు లేవు!

    అతడికి ఒకే రొమ్ము!!

    కాని అతడు ఇవేమి గమనించే స్థితిలోలేడు. తడిరక్తం వంటి మీద ప్రవహిస్తుండగా మల్టిపుల్ పాక్చర్లతో మాట అయిన ప్రకృతి మాట ఒడిలో నిస్తేజంగా పడివున్నాడు.

    నిరంతర ఘర్షణ అతడి దినచర్యలో ఒక భాగం! అంతకన్నా ప్రమాదకరమైన పరిష్టుతుల్ని ఎన్నిటినో ఎదుర్కావున్నడతాను. ప్రాణాపాయం వేమ్త్రుకలో తప్పిపోయే సంఘటనలు అప్పటికే ఎన్నో గతించిపోయాయి. ప్రమాదం_ మ్ర్తుత్యువు అన్న వాటికీ అతడు భయపడటం పరుగెత్తగల కాలిసత్తావాడు వ్యక్తీ_ అడవిలో మేనేఈటర్ పంజాకి దొరక్కుండా తప్పించుకోగల సత్తావున్నావాడు విరిగిపోయిన కుర్చీలా ఈ వ్యవస్థతో రాజీపడిఎన్. ఓ లా. ఇప్పుడు ఆ లాంచీలో పది వుండటంతో తమ ప్రయాణాన్ని విరమించుకుని వెనుదిరగారు.

   
                                                         *    *    *    *
   
    ఆమె నుదుట చెమట పట్టింది_ ఆ గదిలో గాఢమైన నిశ్చబ్దం వ్యాపించింది. సీట్లో కూర్చున్నదన్న మాటేగాని ఆమె మనసంతా అడైలంతి శూన్యం ఆవరించింది. అంతకు ముందెన్నడూ ఆమె ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ఒక స్థాయికొచ్చిన తర్వాత ఘర్షణ_ ఎత్తులు_ పైఎత్తులు, గెలుపు_ఓటమి సహజమే. కాని తన అనుభవ శూన్యతని భూతద్దంలోపెట్టి చూపెట్టినట్టుతాను సముద్రంమీదకి వెళ్ళివచ్చేలోపు జరగవలసిందంతా జరిగి పోయింది.

    షిప్పింగ్ కార్పోరేషన్స్ రాద్దుకి ప్రభుత్వ ప్రకటన వెలువడలేదు. బహుశ రేపు వెలువడవచ్చునని తెలుసుకున్న ఆమె ఇహా అక్కడ వుండి లేకపోయింది. తిన్నగా ఇంటికి వచ్చింది. బాత్రూమ్ లో వేణ్ణీళ్ళ స్థానం చేసింది. బెడ్ రూమ్ తలుపు లోపల గడియపెట్టుకుని ఓంటితడి కూడా తుడుచుకోకుండా తిన్నగా  వచ్చి అలాగే నగ్నంగా డబుల్ కాట మీద పడుకున్నది.

    ఆమె కావ్య!

   
                           *    *    *    *
   
    ప్రతి డానికి ఏదో ఒకచోట 'ఆరంభం' వుంటుంది.

    ఆ ఆరంభానికి 'నంది' పడింది.వేయవలసిన ఎత్తులు వేసి, కలవల్సినవార్ని కలసి వాడయరుని సాధించిన ఏం.వి.అయ్య ఎవరికీ ఏది ముట్టజెప్పాలో అవి. ఆ రోజే ముట్టజెప్పాడు__ అందర్నీ సంతృప్తి పరిచాడు.
    మనసులోని భావం అతడి మొహంలో ప్రతిబింభిస్తోంది.

    ఆనందమో, ఉద్వేగామావు, దుఖమో, ఆవేశమో తెలియని భావన.

   
                        *    *    *    *
   
    జలాశాయపు అడుగున వున్నట్టుంది ఒక అగ్ని పర్వతం బద్దలయినట్టు అదిరిపడ్డాను మాదల వెంకట్రామయ్య.
 
    శూన్యంలోకి గీసిన సమాంతర రేఖలా రెడ్ తెపిజంలో నిండిపోయి, బ్యూరోక్రసితో పుచ్చిపోయిన ఈ వ్యవస్థలో  తన మాటకు ఎదురులేదనుకున్నాడు. ఆ మాట అంగీకరించి  తీరవలసిందేగాని ప్రత్యర్దిని తక్కువుగా అంచనా వేసి దెబ్బ తిన్నాడు.

    కావ్య వదయారు కూతురుగా మాత్రమే అతడికి తెలుసు. కాని మే ఊహ  వచ్చిన తర్వాత తన పుట్టినరోజు తేదీ తెలియగానే పుట్టిన నక్షిత్రం, రాశులు చూడలేదామె. ఆ రోజున షేర్ మార్కెట్ ఎలా వేశా విశేషమేమిటోగాని  వడయారుకి షేర్స్  వున్న కంపెనీలన్నిటిలో సదన్ గా రేయిజ్ కనిపించింది.

    కావ్య ఎనినిదవ తరగతి చదువుతుండగా జరిగిందది. ఆ రోజులలో స్టూడెంట్స్ ఫారిన్ స్టాంప్స్ కలేక్షన్ హబీగా వుండేది. ఫస్ట్ డే స్టాంప్స్ ని బ్లాకు లోకొని మరీ ఆల్బం తయారు చేసేవారు. చిన్నారి కావ్య దగ్గర స్టాంపులు అంతగా లేవు. అలాగని తండ్రి పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బులతో స్టాంపులు అంతగా లేవు. అలాగని తండ్రి పాకెట్ మనేగా ఇచ్చిన యోచన చేసింది. ఫారిన్ ఎంబ సీస్ అన్నిటికీ  తన పేరు, తన చదువు, తన స్కూలు వివరాలు ఇచ్చి తనకు ఆ దేశంలో పోస్టల్ స్టాంపులు సేకరించాలన్న హబీ వుందని తండ్రి ఇచ్చే పాకెట్ మనీ ఫారిన్ స్టాంపులు కొనడానికి చాలడంలేదు గనక_ ఉపయోగించిన  స్టాంపులు పంపవలసిందని అభ్యర్దిస్తూ విడివిడిగా ఉత్తరాలు రాసింది. ఆ ఉత్తరాలతో పటు సొంత చిరునామా గల కవర్లు కూడా జత చేసింది. ఒక కాన్వెంట్ గర్ల్ అంత శ్రద్దగా ఉత్తరం రాసినందుకు_ తమదేశ సంస్కృతీ, సంప్రదాయాల్ని  సూచించే పోస్టల్ స్టాంపుల్ని పరాయి దేశంలోకి పసిపిల్ల సేకరిస్తున్నందుకు ఎంతో సంతోషించారు. ఎవరికీ వారు తమదేశం పోస్ట్ స్టాంపులు_ ఉపయోగించనవి_ కవ్యకి పంపించారు. దాదాపు అందరూ కావ్యపంపిన సొంత చిరునామాల కవర్లు కూడా త్రిప్పిపంపారు.

 Previous Page Next Page