పుష్పక్ గదిలోంచి బయటికెళ్ళాడు.
"ఇవాళ బోర్డాఫ్ డై రెక్టర్స్ అందరికి పార్టి ఇస్తున్నాను. నేను లాయర్ లక్ష్మీపతి దగ్గరకెళ్ళి, అలా అక్కడకోస్తాను నువ్వు సరిగ్గా మన క్మపేని గెస్ట్ హస్ కొచ్చేయ్...." అనిమిషతో చెప్పాడు రవిచంద్ర.
బయటకు రావడానికి ఉద్యుక్తుడవుతున్నవాడల్లా-ఫోన్ రింగావడంతో, తనే స్వయంగా రిసీవర్ తీసుకున్నాడు.
"హలో....రవిచంద్ర ....హియర్...."
"రావిచంద్రా.....నేను .....శ్రీ పతిరావు.....అడ్వాకిట్.... డిల్లినుంచి...." కంపెనీకి చెందిన చాలా క్రిటికల్ కేసుల్ని ఆయన డిల్ చేసాడు.
"చేప్పండంకుల్....."
"ఏం చెప్పడవయ్యా.....ని దగ్గర్నించి పోనోస్తుందని, ఇన్నాళ్ళు గా ఎదురుచూసాను. రాలేదు. నేనే చేస్తున్నాను .... ఐయమ్, యువర్ సూర్య సాగర్, నిన్న నా దగ్గరికోచ్చాడు. మీ డాడి వీలునామాగురించి అడిగాడు నాతో జరిపిన చర్చల్లో తేలినదేమంటే....నీకు వ్యతిరేకంగా ఆయనేదో చేస్తున్నాడని నా అనుమానం. ప్రస్తుతం ఆయన మీ డాడికి చెందిన సూట్ కేసు కోసం సెంట్రల్ హొం డిపార్ట్ మెంట్ కి వెళ్ళాడు....."
"సూట్ కేసు కోసమా...."
"అవును....ఎవ్వేరిడే....డ్తెరిరాసే అలవాటున్న మీ డాడి, మీ ప్రాపర్టికి సంబంధించిన విషయాలు , ఆ డ్తెరిలో తప్పకండా రాసుంటాడు. దిసీజ్ ఫర్ యువర్ ఇన్ ఫర్ మేషన్ ఒన్లి అప్పడప్పుడు ఫోన్ చేస్తుండు ఎందుకంటే, ఎప్పుడు నా అవసరం నీకు వస్తుందో తెలుదు కనుక. అలాగే.... కేసులున్నా లేకపోయినా, మీడాడి మంత్లీ హానరోలియం పే చేసేవారు. దానిగురించి గుర్తుంచుకో....సియూ...."
ఫోన్ పెట్టేసాడు శ్రీపతిరావు.
సూర్య సాగర్, ముక్తని చ్తేర్మన్ గా చెయ్యడానికి సర్వసన్నద్దాలు చేస్తున్నాడన్న మాట.
తను బతికుండగా కుదరదు,
అవసరమ్తెతే , సూర్యసాగర్ ని, ముక్తని కూడా ప్తె లోకాలకు పంపించే కసాయితనం తనదగ్గరుంది.
ఆస్టాల్ సూర్యసాగర్!
మరో విషయం ఆలోచించలేదు రవిచంద్ర గబ, గబా బ్తేట కొచ్చి కారేక్కేసాడు.
కారు కంపెనీకి చెందిన , ఇంకో లీగల్ ఎడ్వయిజర్ ,లాయర్ అరవిందరావు ఇంటికి బయలు దేరింది.
* * *
ఫోన్ మోగగానే టక్కున రిసీవర్ అందుకుందిముక్త.
"ముక్తా, నేను సాగర్ అంకుల్ ని డిల్లినుంచి....."
"హలో....అంకుల్ మీకోసమే ఎదురు చూస్తున్నాను...."
"క్షేమంగా ఉన్నావు గదా, ఇప్పటి వరకూ అదృష్టం మన పక్కనే ఉంది. సెంట్రల్ హొం ....డిపార్ట్ మెంట్ నుంచి మీ డాడికి చెందిన సూట్ కేసును స్వాధీనం చేసుకున్నాను. మనం అనుకున్నది కరక్టే....
ఆ డ్తెరిలో విలివ్తేన సమాచారం ఉంది. మీ డాడి ని పక్షాన్నే ఉన్నడమ్మ... అంతా నేననుకున్నట్టే జరుగుతుందన్న నమ్మకం నాకుంది. నువ్వు మాత్రం జాగ్రత్తగాఉండు." చెప్పకు పోతున్నాడయన.
"నా కిక్కడ భయ మేం లేదంకుల్ ....మీ అబ్బాయి...తేజ ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు....."___
"తేజ వచ్చాడా....గుడ్....వెరీగుడ్ .. నేనోచ్చేవరకూ వాడ్ని అక్కడే ఉండమని చెప్పు. వాడికొక్కసారి ఫోన్ ఇస్తావా....."
"ప్రస్తుతం ఆయన బయటికెళ్ళారంకుల్....."
"ఓ.కే... ఇట్సాల్ ర్తెట్ నాకు సగం బెంగతిరిపోయింది. ఇంకో రోజులో నాపని పూర్తవుతుంది. వచ్చేముందుఫోన్ చేస్తాను. రవిచంద్ర, యాక్టివిటి స్ ని ఒకసారి గమనించమని తేజకు చెప్పు, ని జాగ్రత్తలో నువ్వుండు. ఓకే ...." ఫోన్ పెట్టేసాడు సూర్యసాగర్.
సూర్యసాగర్ కి తనపట్లఉన్న అభిమానానికి, కృతజ్ఞతతో కళ్ళు చమర్చాయి ముక్తానందకు.
ఆ సంఘటన, మానసికంగా ఆమెలో, చాలా చైతన్యాన్ని తీసుకొచ్చింది. ఒక వ్యక్తిని, లక్ష్యంవేపు, విజయంవేపు , నడిపించడానికి ఒక పరోక్ష శక్తి అవసరం ఎప్పడూ ఉంది.
ఆధారం లేనిదే, ఎవరూ అంబరాన్ని అందుకోలేదు.
సాహసానికి, ఉత్తేజం ఒక పునాది.
* * *
ముక్త మనసు ప్రశాంతగా ఉంది.
వెలుగు నెమ్మదిగా మాయమౌతూ, మసక చీకటి పరచుకుంటున్న వేళ....ఎత్తయిన, ఇసకదిబ్బమీద కూర్చుంది ముక్త.
ఎదురుగా సముద్రం.
దూరంగా వంగి పరుగెత్తేనీళ్ళని చేతుల్లోకి తీసుకుంటూ విసురు తున్న సూర్య తేజ.....
క్రితం రాత్రి , కరకు చూపుల్తో , పట్టిష్టమ్తెన భుజబలం తో పుష్పక్ ని మట్టి కరిపించిన వాడేనా?
"బీచ్ కి తీసుకొచ్చింది, నీ మట్టుకు నువ్వు తిరగాడానికా...."దగ్గర కోస్తున్న తేజని అడిగింది ముక్త చిరుకోపంతో.
"ఇన్ని నీళ్ళను చూసి, ఎన్నాల్తెందోతెల్సా. మన చిన్నప్పుడు నిళ్ళల్లో ఎన్ని గంటలాడుకున్నామో జ్ఞాపకముంద...నీళ్ళు నా కిష్టం....ముక్తా అందరికి నీళ్ళు నీళ్ళే ....నాకు నీళ్ళు ఒక చరిత్ర ...."
పక్కన కొంచెం దూరంలో కూర్చుంటూ అన్నాడు తేజ.
"బాగానే ఉంది. బాల్యం తరువాత ఇన్నేళ్ళుగా నువ్వు సముద్రాన్ని చూడలేదా...." ఆశ్చర్యంగా అడిగింది ముక్త.