Previous Page
Next Page
--Select Page--
అమ్మో! అమ్మాయిలు పేజి 1
అమ్మో! అమ్మాయిలు పేజి 2
అమ్మో! అమ్మాయిలు పేజి 3
అమ్మో! అమ్మాయిలు పేజి 4
అమ్మో! అమ్మాయిలు పేజి 5
అమ్మో! అమ్మాయిలు పేజి 6
అమ్మో! అమ్మాయిలు పేజి 7
అమ్మో! అమ్మాయిలు పేజి 8
అమ్మో! అమ్మాయిలు పేజి 9
అమ్మో! అమ్మాయిలు పేజి 10
అమ్మో! అమ్మాయిలు పేజి 11
అమ్మో! అమ్మాయిలు పేజి 12
అమ్మో! అమ్మాయిలు పేజి 13
అమ్మో! అమ్మాయిలు పేజి 14
అమ్మో! అమ్మాయిలు పేజి 15
అమ్మో! అమ్మాయిలు పేజి 16
అమ్మో! అమ్మాయిలు పేజి 17
అమ్మో! అమ్మాయిలు పేజి 18
అమ్మో! అమ్మాయిలు పేజి 19
అమ్మో! అమ్మాయిలు పేజి 20
అమ్మో! అమ్మాయిలు పేజి 21
అమ్మో! అమ్మాయిలు పేజి 22
అమ్మో! అమ్మాయిలు పేజి 23
అమ్మో! అమ్మాయిలు పేజి 24
అమ్మో! అమ్మాయిలు పేజి 25
అమ్మో! అమ్మాయిలు పేజి 26
అమ్మో! అమ్మాయిలు పేజి 27
అమ్మో! అమ్మాయిలు పేజి 28
అమ్మో! అమ్మాయిలు పేజి 29
అమ్మో! అమ్మాయిలు పేజి 30
అమ్మో! అమ్మాయిలు పేజి 31
అమ్మో! అమ్మాయిలు పేజి 32
అమ్మో! అమ్మాయిలు పేజి 33
అమ్మో! అమ్మాయిలు పేజి 34
అమ్మో! అమ్మాయిలు పేజి 35
అమ్మో! అమ్మాయిలు పేజి 36
అమ్మో! అమ్మాయిలు పేజి 37
అమ్మో! అమ్మాయిలు పేజి 38
అమ్మో! అమ్మాయిలు పేజి 39
అమ్మో! అమ్మాయిలు పేజి 40
అమ్మో! అమ్మాయిలు పేజి 41
అమ్మో! అమ్మాయిలు పేజి 42
అమ్మో! అమ్మాయిలు పేజి 43
అమ్మో! అమ్మాయిలు పేజి 44
అమ్మో! అమ్మాయిలు పేజి 45
అమ్మో! అమ్మాయిలు పేజి 46
అమ్మో! అమ్మాయిలు పేజి 47
అమ్మో! అమ్మాయిలు పేజి 48
అమ్మో! అమ్మాయిలు పేజి 49
అమ్మో! అమ్మాయిలు పేజి 50
అమ్మో! అమ్మాయిలు పేజి 51
అమ్మో! అమ్మాయిలు పేజి 52
అమ్మో! అమ్మాయిలు పేజి 53
అమ్మో! అమ్మాయిలు పేజి 54
అమ్మో! అమ్మాయిలు పేజి 55
అమ్మో! అమ్మాయిలు పేజి 56
అమ్మో! అమ్మాయిలు పేజి 57
అమ్మో! అమ్మాయిలు పేజి 58
అమ్మో! అమ్మాయిలు పేజి 59
అమ్మో! అమ్మాయిలు పేజి 60
అమ్మో! అమ్మాయిలు పేజి 61
అమ్మో! అమ్మాయిలు పేజి 62
అమ్మో! అమ్మాయిలు పేజి 23
అంతక్రితం ఎంత ప్రేమగా వుండేవాడివి నేనంటే! శత్రువునయి పోయినానురా నాయనా శత్రువుని.
ఇదివరకటి ప్రేమ ఏది? ఆప్యాయత ఏది? ఆ ముద్దేది? ఆ ముచ్చటేది?" అని అబ్బులు కళ్ళజోడు తీసి కళ్లు తుడుచు కుని మళ్ళీ కళ్ళకి జోడుతగిలించుకుని ముక్కు ఎగబీల్చి మోకాళ్ళలో తలదూర్చుకున్నాడు.
వ్యాకర్ణ నెమ్మదిగా అబ్బులు పక్కన కూర్చుని అబ్బులు తలమిద చెయ్యివేసి ఆప్యాయంగా నిమురుతూ.
" అబ్బూ! మైడియర్ బబ్బూ! ఏడ్వకమ్మా! జయచిత్ర కాదు వాళ్ళ నాయనమ్మ వచ్చినా నేను మారనుగాక మారాను సరేనా! ఒకటే శరీరంగా ఒకటే ప్రాణంగా వుందాముగా , నీ యిష్టం.
జయచిత్రకి ఆయిల్ఫ్రూట్ అయిదుపైసలది కొనిమ్మంటే అదే ఇస్తాను. రిబ్బెనుముక్క ఇమ్మంటే ఓ పావులా పారేసి అదే కొనిస్తాను. అసలేం కొనివ్వద్దు అంటే ఆ పిల్ల రక్షాసికి ఏం కొనివ్వను సరేనా?
నీ తర్వాతే జయచిత్రలు, విజయచిత్రలు సరేనా? ఏడ్వకురా అబ్బూ! పోనీ జయచిత్రను తిట్టనా? నిఎకు కోపం పోతుందా?" అంటూ అడిగాడు
అబ్బులు మోకాళ్ళలోంచి తలతీసి మరోసారి ముక్కు ఛీదుకుని " అది కాదురా కర్ణా! జలుబు చేసింది" అన్నాడు.
" ఆరి నీ దుంపతెగ?" అంటూ ముద్దుగా కోప్పడ్డాడు వ్యాకర్ణ.
" తర్వాత తిట్టుదువుగాని, జయచిత్రకు ప్రజం టేషన్ ఏమిద్దాం?"
" అప్పడాల కర్ర, రోకలిబండ, చీపురుకట్ట."
ఇంతలో గదిబైట అడుగుల చెప్పుడయింది.
వస్తున్నది జయచిత్రే అనుకుని ఠక్కున నోరు మూసుకుని భయంతో బిగుసుకుపోయారు.
వచ్చింది బామ్మగారు. ముళ్ళకిరీటం ముఖం మిదకు లాక్కుంటూ వచ్చింది." ఏం చేస్తున్నార్రా అబ్బాయిలూ?" అంది.
" అప్పడాల..." వ్యాకర్ణ సగం నోరుజారాడు.
అబ్బులు గ్రహించి, వ్యాకర్ణ నెత్తిన చిన్నగా మొట్టాడు. మొట్టింతర్వాత వెంటనే " బామ్మగారూ! లాడ్లూ కాజాలు మిరే చేశారా? తియ్యగా చాలా రుచిగా వున్నాయి.
నేను, కర్ణ లడ్లు ఎంత తియ్యగా వున్నాయో కాజాలు ఎంత కమ్మగా వున్నాయో తెగ చెప్పుకొంటున్నాము. ఇంతలో మిరొచ్చారు" అన్నాడు.
" మా చిత్రమ్మతల్లికి తీపి పదార్ధాలు ఎంత యిష్టమో మాటల్లో చెప్పలేను.
వారం వారం తీపి చెయ్యాల్సిందే. పంచదార డబ్బా ఎదురుగా కనబడ్డదనుకో, సగం డబ్బా ఖాళీ.
పుట్టింరోజునాడు రెండు మూడు రకాల తీపి పిండి వంటలు చేయాల్సిందే" అంటూ చెప్పింది బామ్మగారు
" జయచిత్రలేదూ లడ్డులా! ఆ పిల్ల ఎక్కడ కొరికినా తియ్యగానే వుంటుందేమో?" అబ్బులు చెవిలో గుసగుస లాడాడు వ్యాకర్ణ.
" ఓసారి కొరికిచూడు ఓ అంగుళం ముక్క" అబ్బులు వ్యాకర్ణ చెవి కొరికి యిచ్చాడు.
ఆడపిల్లలా సిగ్గు పడ్డాడు వ్యాకర్ణ.
బామ్మగారు తనధోరణిలో తాను మనసు చాలా మెత్తనని, రాలుగాయని, గడుగ్గాయని ఆ మూడుముళ్ళు పడితే గాని అల్లరి తగ్గదని, ఆ ముళ్ళు పడటానికి దేవుడు కళ్ళు తెరవాలని అదని ఇదని చెప్పింది చెప్పకుండ అలా చెప్పుకుపోతూ__
మధ్యలో ఏదో గుర్తుకు వచ్చి చటుక్కున ఆగి " మిరో సాయం చేయాలిరా అబ్బాయిలూ?" అంది.
వ్యాకర్ణ, అబ్బులు నామధేయంబులు కల్గిన అబ్బాయిలు బామ్మగారి మాటవీని " ఓ...!" అన్నారు ఏక కంఠంతో.
Previous Page
Next Page
--Select Page--
అమ్మో! అమ్మాయిలు పేజి 1
అమ్మో! అమ్మాయిలు పేజి 2
అమ్మో! అమ్మాయిలు పేజి 3
అమ్మో! అమ్మాయిలు పేజి 4
అమ్మో! అమ్మాయిలు పేజి 5
అమ్మో! అమ్మాయిలు పేజి 6
అమ్మో! అమ్మాయిలు పేజి 7
అమ్మో! అమ్మాయిలు పేజి 8
అమ్మో! అమ్మాయిలు పేజి 9
అమ్మో! అమ్మాయిలు పేజి 10
అమ్మో! అమ్మాయిలు పేజి 11
అమ్మో! అమ్మాయిలు పేజి 12
అమ్మో! అమ్మాయిలు పేజి 13
అమ్మో! అమ్మాయిలు పేజి 14
అమ్మో! అమ్మాయిలు పేజి 15
అమ్మో! అమ్మాయిలు పేజి 16
అమ్మో! అమ్మాయిలు పేజి 17
అమ్మో! అమ్మాయిలు పేజి 18
అమ్మో! అమ్మాయిలు పేజి 19
అమ్మో! అమ్మాయిలు పేజి 20
అమ్మో! అమ్మాయిలు పేజి 21
అమ్మో! అమ్మాయిలు పేజి 22
అమ్మో! అమ్మాయిలు పేజి 23
అమ్మో! అమ్మాయిలు పేజి 24
అమ్మో! అమ్మాయిలు పేజి 25
అమ్మో! అమ్మాయిలు పేజి 26
అమ్మో! అమ్మాయిలు పేజి 27
అమ్మో! అమ్మాయిలు పేజి 28
అమ్మో! అమ్మాయిలు పేజి 29
అమ్మో! అమ్మాయిలు పేజి 30
అమ్మో! అమ్మాయిలు పేజి 31
అమ్మో! అమ్మాయిలు పేజి 32
అమ్మో! అమ్మాయిలు పేజి 33
అమ్మో! అమ్మాయిలు పేజి 34
అమ్మో! అమ్మాయిలు పేజి 35
అమ్మో! అమ్మాయిలు పేజి 36
అమ్మో! అమ్మాయిలు పేజి 37
అమ్మో! అమ్మాయిలు పేజి 38
అమ్మో! అమ్మాయిలు పేజి 39
అమ్మో! అమ్మాయిలు పేజి 40
అమ్మో! అమ్మాయిలు పేజి 41
అమ్మో! అమ్మాయిలు పేజి 42
అమ్మో! అమ్మాయిలు పేజి 43
అమ్మో! అమ్మాయిలు పేజి 44
అమ్మో! అమ్మాయిలు పేజి 45
అమ్మో! అమ్మాయిలు పేజి 46
అమ్మో! అమ్మాయిలు పేజి 47
అమ్మో! అమ్మాయిలు పేజి 48
అమ్మో! అమ్మాయిలు పేజి 49
అమ్మో! అమ్మాయిలు పేజి 50
అమ్మో! అమ్మాయిలు పేజి 51
అమ్మో! అమ్మాయిలు పేజి 52
అమ్మో! అమ్మాయిలు పేజి 53
అమ్మో! అమ్మాయిలు పేజి 54
అమ్మో! అమ్మాయిలు పేజి 55
అమ్మో! అమ్మాయిలు పేజి 56
అమ్మో! అమ్మాయిలు పేజి 57
అమ్మో! అమ్మాయిలు పేజి 58
అమ్మో! అమ్మాయిలు పేజి 59
అమ్మో! అమ్మాయిలు పేజి 60
అమ్మో! అమ్మాయిలు పేజి 61
అమ్మో! అమ్మాయిలు పేజి 62