ఆమె ఉద్రేకం పట్టలేక మునికాళ్ళమీద లేచి పట్టుకోసం అన్నట్టు అతని పెదవుల్ని నోటితో గట్టిగా పట్టుకుంది. తన తండ్రి ఆమెను ఎందుకు వదలలేక పోయాడో ఆమె పెదవుల రుచికే తెలిసిపోయింది.
ఆమె ముందుకి తూలడంవల్ల ఆమె ఎద అతనికి వత్తుకుపోయి, అతని నరాలన్నీ చిట్లాయి.
మొదటిసారి స్త్రీ స్పర్శ అనుభవంలోకి వస్తున్నా అతను తొందరపడదలుచుకోలేదు.
"మన మొదట పరిచయం కాఫీతో సెలబ్రేట్ చేసుకుందాం. అందులోనూ కాఫీ బిఫోర్ బెడ్ బావుంటుందనుకుంటాను" అంటూ ఆమెను బెడ్ రూమ్ వరకు తీసుకెళ్ళి చెప్పాడు.
ఆమె నవ్వుతూ వెళ్ళి కాఫీ కలుపుకొచ్చింది.
ఇద్దరూ కాఫీ తాగారు.
"నీతో తాగుతుండడంవల్లే ఈ కాఫీ అమృతంలాగా అనిపిస్తోంది. జీవితంలో ఎప్పుడయినా విషయం తాగాల్సివస్తే నిన్ను ఎదురుగా పెట్టుకొని తాగుతాను. అప్పుడు విషానిక్కూడా అమృతం రుచి వస్తుంది..." అన్నాడు ఆమెవంక అభిమానంగా చూస్తూ.
అతని మాటలు, అతని అభిమానం గుండెను మెలిపెట్టినట్లనిపించి తాగుతున్న కాఫీ గ్లాసును కిందపెట్టి అతని పెదవుల మీద చూపుడు వేలు వుంచింది.
"అలా మాట్లాడకు" అంది.
అప్పటికే ఆమె కళ్ళల్లో నీళ్ళు ఊరాయి.
"నీ పెదవుల రుచి తగిలాక కూడా ఎవరయినా చావు గురించి ఆలోచిస్తారా?" అని నవ్వుతూ మరోమారు ఆమె నోటిని తన నోట్లోకి తీసుకున్నాడు.
ఆ అమృతానికే మనసు మూర్ఛనలు పోయినట్టు ఇద్దరూ బెడ్ మీద వాలిపోయారు.
"మా నాన్నకంటే ఎందులోనూ తీసిపోనని నాకు నేను నిరూపించుకోవాలనుకుంటున్నాను బిజినెస్ లోనూ, నీతోనూ. అందుకే ఓ చిన్న పందెం. నువ్వు పది లెక్కపెట్టేలోపు నీ జాకెట్ బంధాల్ని తొలగిస్తాను. కమాన్- లెక్కపెట్టు."
ఆమెకిదంతా తమాషాగా వుంది. నీతి నియమాల గురించి ఆలోచించడం ఆమె ఎప్పుడో మానేసింది. ఆమె తత్వమే అంత. ఏదయినా నిర్ణయానికి వస్తే ఇక దానికే కట్టుబడిపోతుంది. పశ్చాత్తాపం చెందడాలు, లోపల్లోపలే కుళ్ళి కుళ్ళి ఏడ్వడాలు ఆమెకి నచ్చవు. లోపల ఒకటి పెట్టుకుని బయటకి మరొకటి మాట్లాడడం ఆమెకి చేతకాదు. అందుకే ఊర్లో చాలామంది ఆమెతో మాట్లాడడానికి జంకుతారు.
తప్పో ఒప్పో చలతిని తన జీవితంలోకి ఆహ్వానించింది. అతనితో ప్రతిక్షణం ఎంజాయ్ చేయడమే మంచిదని నమ్మింది.
ఆమె ఒకటి రెండు లెక్కపెట్టడం ప్రారంభించింది.
ఎనిమిది లెక్కించేలోపు నాలుగు హుక్ లు విప్పేశాడు. యిక మిగిలింది ఒక్కటే. అది బాగా బిగుసుకోవడం వల్ల సులభంగా ఊడిరావడం లేదు.
ఎనిమిది పూర్తయిపోయాయనీ, ఇక మిగిలింది రెండేనని అతనికి తెలుసు.
కానీ అలాంటి సమయంలో కంగారుపడితే ఓడిపోవడం గ్యారంటీ అని మొదటిరోజు బిజినెస్ లోనే నేర్చుకున్నాడు.
అందుకే మరింత వంగి, జాకెట్టుపైకి ఉబ్బి మామిడిపళ్ళ గుజ్జులాగా కనిపిస్తున్న ఎదవేపు చూడకుండా హుక్ ను అతి సున్నితంగా విప్పాడు.
ఆమె పది లెక్కించడం పూర్తి చేసింది.
అతను గెలవడం ఆమెకు నచ్చింది. తను వేసింది తప్పటడుగు కాదని సంతోషించింది.
"బ్రా అంటే రెండు పట్టీలున్న బంధం అనుకుంటారు చాలామంది. కానీ నా దృష్టిలో బ్రా అంటే స్వర్గానికి అటూ ఇటూ కాపు కాస్తున్న ఇద్దరు ద్వారపాలకుల్లాగా అనిపిస్తుంది. అందుకే అది తొలగిపోతే చేతలే తప్ప మాటలు వుండకూడదనుకుంటాను" అని దాన్ని తీసేశాడు.
ఆమె ఎదకు ఏ ఆచ్చాదన లేకుండా పోయింది. వయసు పొంగునంతా అక్కడే కూరుకున్నట్లు ఎద బలంగా, ఆరోగ్యంగా కనపడుతోంది.
అలాంటి సమయంలో అందరి యువకుల్లాగా తను ఉద్రేకపడిపోలేదు. మెల్లమెల్లగా ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నంలో పడ్డాడు.
"తొలిరోజు ఆఫీసుకెళ్ళాం అనుకో. ఎక్కడ ఏమేమీ వుందో తెలుసుకోవడం మంచి బిజినెస్ మేన్ లక్షణం. అలాగే బెడ్ లో కూడా ఎదుటి పార్టనర్ కి ఏమేం చేస్తే ఎక్కువ ఉద్రేకం చెందుతుందో తెలుసుకోవడం మంచి సరసుడి లక్షణం. చెప్పు- బెడ్ లో నీకత్యంత యిష్టం ఏమిటో?" అని అడిగాడు.
ఆమెకు చెప్పడానికి సిగ్గు అడ్డం వచ్చి కొంచెం కూడా నోరు కదపలేకపోయింది.
శృంగారంలో సిగ్గు స్పీడ్ బ్రేకర్ లాంటిది. అందువల్ల అదివద్దు" అంటూ ఆమె చుబుకాన్ని పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ చెప్పమన్నట్టు సంజ్ఞ చేశాడు.
ఆమె అతని చెవిలో మెల్లగా చెప్పింది.
"అయితే దాంతోనే మొదలుపెడతాను..." అన్నాడు చలపతి నవ్వుతూ.
నరాలన్నిటినీ సుతిమెత్తగా లాగుతున్నట్టు ఆమె తన్మయత్వంతో కళ్ళు మూసుకుంది.
బెడ్ లో స్త్రీ కళ్ళు మూసుకోవడం ప్రారంభిస్తే మూడ్ లోకి వచ్చేసినట్టు భావించాలని ఎవరో చెప్పగా విన్నాడతను. ఇక తనకు ఇష్టమైంది మొదలుపెట్టాడు.
ఆవేశమంతా మరో పదినిముషాలే అనుకుంది ఆమె. కానీ ఆమె అంచనా తప్పు. మరోగంట వరకు అతను ఆమెను బెడ్ మీద నుంచి దిగనివ్వలేదు.
పడకలో పొందిన తృప్తి ఆమె ముఖంలో స్వేదబిందువులై లేచింది. ఎర్రటి పగడపు పలకమీద ముత్యాలను ఆరబెట్టినట్టుంది ఆమె ముఖం.
"కాఫీ ఆఫ్టర్ సెక్స్ కూడా బావుంటుంది. రెండు కుర్చీలు దొడ్లో వేస్తాను. ఇంతలో నువ్వు కాఫీ కలుపుకురా" అని చెప్పి కుర్చీలని వెనక్కి చేర్చే పనిలో పడ్డాడు. ఆమె కాఫీ తీసుకొచ్చింది. యిద్దరూ దాన్ని తాగుతూ కబుర్లలో పడ్డారు.
అలా తన తండ్రిని చావుదెబ్బ కొట్టాడతను.
తన ప్రయోజకత్వాన్ని చూసి తన తండ్రి ఏడ్వాలన్న కసితోనే వ్యాపారాన్ని కూడా అభివృద్ధి పరిచాడు.
అయిదు లక్షల రూపాయల ఆస్తిని ముప్పై లక్షల రూపాయలకు పెంచాడు. ఇంత ఆస్తి సంపాదనకి చాలాకాలమే పట్టింది. ఆ పల్లెటూర్లో అంత ఆస్తి కూడాబెట్టడం తమాషా అయిన పనికాదు.
ఈలోగా తండ్రి మరణించాడు. తన ప్రత్యర్థి చనిపోయాడని ఆనందించాడే గానీ తనకు జీవితాన్ని ఇచ్చిన తండ్రి పోయాడని దిగులు పడలేదు. తండ్రిపోయిన సంవత్సరం తరువాత పెళ్ళి చేసుకున్నాడు. ఓ కొడుకును కన్నాడు. వాడిని పెంచి పెద్ద చేశాడు.
జీవితంలో ఇంత సక్సెస్ సాధించిన చలపతిరావు ఇంత వయసొచ్చాక ఎదురుదెబ్బ తిన్నాడు.
ఆ ఎదురుదెబ్బ పేరు ప్రకాష్.
ప్రకాష్ ఎవరో కాదు స్వయానా తన పెద్దమ్మ కూతురి కొడుకు. అతనికి ముప్పై అయిదేళ్ళ వయసుంటుంది. అయిదేళ్ళ క్రితం అతను లవ్లీహిల్స్ లో లారీ ట్రాన్స్ పోర్ట్ బుకింగ్ ఆఫీసు తెరిచాడు.
అతడు చాలా కష్టపడే నేచర్ వున్నవాడు. అన్నీ లెక్క ప్రకారం చేసేవాడు. అందుకే అయిదేళ్ళ కాలంలోనే అతను ట్రాన్స్ పోర్ట్ బిజినెస్ కింగ్ అయ్యాడు. అతడు చెప్పందే ఏ లారీ నగరంలో కదలదు. అతడి అంగీకారంలేనిదే ఏ లారీ సరుకుతో నగరంలో ప్రవేశించదు. ఇప్పుడతను కోటీశ్వరుడు.
బిజినెస్ అంతా కట్టేశాక అతను గోనుసంచుల్లో డబ్బు తీసుకెళతాడని జనం చెప్పుకుంటారు.
అలాంటి ప్రకాష్ తో చలపతిరావుకి పేచీ వచ్చింది. పేచీ అంటే చిన్న విషయం కాదు. తమ అహంకారానికి, తెలివితేటలకు పరీక్ష పెట్టేంత పట్టింపు లొచ్చాయి.