మాఇంటికి మావారి స్నేహితులు ఆడా, మగ చాలామంది వస్తుండేవారు. ప్రతిఆదివారం పేకాట జోరుగాసాగేది. సాయంత్రంపూటకూడా మధ్యమధ్య ఆడేవాళ్లు. ఒక్కోరోజు వారు రాత్రంతా యింటికివచ్చేవారు కాదు. ఒక్కోరోజు అర్థరాత్రప్పుడు వచ్చేవారు. ఇదేమిటంటే పోట్లాట. ఎదురుతిరిగితే తన్నులు.
ఓరోజు ఫ్రెండు భోజనానికి పిలిచారనిచెప్పి నన్ను దగ్గరుండి బాగా అలంకరించుకోమని చెపుతూ వారే ఆలంకరించారు. ఫ్రెండుయింటికి భోజనానికి వెళ్ళాము. వాళ్ళు చిన్నవాళ్ళు అందమైనవాళ్లు తమాషాకబుర్లతో భోజనాలు కానిచ్చాము. వాళ్లింట్లోనే పడుకోమని బలవంతంచేశారు. వారు 'ఊ' అన్నారు. నాకిష్టంలేదు. మౌనంవహించాను.
రెండు గదుల్లో రెండుపక్కలు ఏర్పటైనాయి. మా వారి ఫ్రెండ్ భార్య నా పక్కమీద కూర్చుని- "ఈ రాత్రికి నీ హజ్ బెండ్ ని నాకిచ్చెయ్యి, నా హజ్ బెండ్ ని నీకిస్తాను." అంది. తెల్లబోయాను. ఇంతలో వారు, వారి ఫ్రెండ్ గదిలోకి వచ్చారు గబుక్కున లేచి వారివద్దకెళ్లాను. "నీవూ, రాజా ఈ స్వీట్ నైట్ ఈ గదిలో గడిపేయండి. నేనూ, సుమిత్ర పక్కగదిలో పడుకుంటాం." అన్నారు.
"ఇదేం పద్ధతి? మీరు చేసేదేమిటి? మీరు మనుషులా? పశువులు కూడా ఇలాంటి పనిచేయవు!" అంటూ తిట్టాను, ఎదిరించాను. "ఇది మాకు మామూలు అలావాటు లేక అలా అంటున్నావు." అంటూ నీతులు బోధించారు. అరుస్తానన్నాను. "కిందంతా ఇంటివాళ్ళుంటారు. వారు ఊరి కెళ్ళారు. నీ అరుపులు ఇక్కడెవరికీ వినిపించవు. నేను కూడా మేడ మీద ఎవరికీ సంబంధంలేకుండా ఎందుకు గదులు తీసుకున్నాననుకున్నావు? నీకూ ఈ పద్దతులు అలవాటైన తర్వాత మనింటికి అథితులను రప్పించటానికి...చెప్పినట్లు వినకపోతే రంకుతనం కట్టి ఊరంతా సాటి నిన్ను పుట్టింటికి పంపేస్తాను." అంటూ బలవంతానా వారే నన్ను పట్టుకుని వారి స్నేహితుని చేత నా చీర లాగించేశారు. ఇంకావివరం చెప్పాలా?" అహల్య నవ్వుతూ అంది.
"వద్దు!" అంది సీత వెంటనే- "నువ్వు చెప్పేది కట్టుకథ ఎందుకిలాంటివి చెప్పి నా మనసు మార్చజూస్తారు? నా మనసు వెన్నెపూసా కాదు, జున్నుముక్క కాదు, ఇనుప గుండు." అంది.
"హాయ్, సీతా! నీకు తెలియక నా కథ కట్టుకథ అంటున్నావు. ఈ పవిత్ర భారతదేశంలో అపవిత్ర కథలు నూటికి తొంబై వున్నాయి. ఆ రోజు నేను బలవంతానా ఏడుస్తూ, చీదరించుకుంటూ అతనికి లొంగిపోయాను."
ఆగు అన్నట్లు సీత చెయ్యడ్డం పెట్టి..... "లొంగిపోయానని చెపుతున్నావు. వెంటనే వాడి తలో, నీ తలో, నీ భర్తతలో బ్రద్దలు కొట్టాల్సింది!" అంది.
"నా భర్త తల బ్రద్దలు కొడటం దేనికి, నా తల కొట్టుకోటం దేనికి?"
"ఇలాంటి నీతిమాలిన కథలు అక్కడితో ఆగిపోయేవి."
"పొరపాటు! ఇక్కడ మావారు, వారి మిత్రుడు మాత్రమే చెడ్డ కాదు. ఖుషీగా ఆ రాత్రి నన్ను తన భర్త వద్దకు పంపి, నా భర్త వద్దకు అది పోయిందే! దాన్నేమనాలి? ఆడది ఊఁ అంటుంటే మగవాడెంత? వాడెప్పుడూ ఇలాంటి విషయాలకు తయారుగావుంటాడు. తప్పు నా ఫ్రెండ్ భార్యది కూడా...... తర్వాత నాకూ అలవాటయిందనుకో! అది వేరే విషయం."
"కరెక్ట్..... కాని, ఓ విషయం నువ్వు గమనించాలి. నీ ఫ్రెండ్ భార్య మొదట్లో మంచిదై వుండవచ్చు. భర్త బలవంతానా మార్పుళ్ళకి అలవాటు పడుండవచ్చు. అలవాటైన ప్రాణం. మరో ఆడదాన్ని ఈ రంగంలోకి లాగివుండవచ్చు. నువ్వు చేసింది మాత్రం ఏమిటి? ఆ రోజు అలా జరిగిందని ఊరుకున్నావా? నువ్వూ అలావాటు చేసుకున్నావు, ఇక్కడికి చేరావు. నన్నూ అలవాటు చేసుకోమంటున్నావు? అతిబలలో అబల దాగుంది. 'తి' తీసేసి ఆడదాన్ని అబల అన్నారు. ఆడది తలుచు కోవాలెగాని ఏదైనా చేయోచ్చు. నేరం మొగవాడి మీదికి తోసేసి, మాదేం లేదని తప్పించుకోటం స్త్రీజాతికే అవమానం. స్త్రీసహకారం వున్నప్పుడు పురుషుడ్ని అని ప్రయోజనం ఏమిటి?" సీత అంటుంటే పిడికిళ్లు బిగుసుకున్నాయి.
"ఆఁ, ఆఁ..... ఆవేశపడకు. స్త్రీ సహకారం లేకపోయినా, స్త్రీ పై పురుషుడు అధర్మ దాడిచేసి తన పశుబలం ఉపయోగించి లొంగదీసుకుంటూనే వుంటాడు. మాకథలు వద్దు, మా నీతులు వినవద్దు. సతీ అనసూయ కుదురుస్తుందే అప్పుడు వాడికి చెప్పు ఈనీతులు, బోధలు." అంది అహల్యం.
"నా సంగతి నేను చూసుకుంటానులే!" అంది సీత.
"మొదట మేమూ నీలాగా అన్నవాళ్ళమే. సంసారాల్లో నీతి,సానికోపంల్లో అవినీతి అని ఎలా అనుకుంటున్నావు సీతా! ఎక్కడిదాకానో దేనికి ఈ వూరు చాలు. అవినీతికి, అధర్మానికి ముఖ్యకేంద్రం. పేటకి రెండు సానికొపంలు, అరడజను మంది బ్రోకర్లు, అమ్మాయిల నెట్టుకొచ్చే వారు, అమ్మాయిలను చెరిచేవారు, కనపడ్డదాన్ని ఎగరేసుకెళ్ళేవారు......అబ్బబ్బబ్బ! ఇహ చెప్పలేను." అంది అరుంధతి.
"అదేంటే, అప్పుడే అలిసిపోయావు? సతీఅనసూయ రాత్రికి ఇద్దర్ని నీ కోసం బుక్ చేసింది. కాస్త రెస్ట్ తీసుకో. ఇప్పుడూ అలిసి పోయి, అప్పుడూ అలిసిపోయి ఏం అవస్థ పడతావుగాని." అంది సుమతి కులుకుతూ.
"నీ బొంద..... అరుంధతి పదిమందికి జవాబు చెపుతుంది. నీలాగా చచ్చుపీనుగ కాదు."
ఏడ్చావులే..... నువ్వో పుచ్చుపీనుగవి."
అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. కళ్ళు చికిలించి వెర్రి మొర్రి వేషాలు వేశారు.
సీత కళ్ళు మూసుకుని సోపాకి వెనక్కి జారగిలబడింది.
"ఒసేయ్ రంభా! ఈ సీత అప్పుడే అలిసిపోయిందేవ్..... చూడబోతే మాటల్లోవున్న పస చేతల్లో లేనట్లుంది." అంది సావిత్రి.
"అనాకారి ముండా కొడుక్కి కూడా అరనిమిషంలో లొంగిపోతుంది. కావాలంటే పందెం......" అంది సుమతి.
"ఎంత పందెం?" అంది రుక్మిణి.
"నోరు ముయ్యండి. వెధవ నీచం బ్రతుకులు బ్రతికేదిగాక, వెటకారం మాటలు, వెధవ నీతులు..... మీరు మనుషులు కాదు పిశాచాలు! మీరు ఆడవాళ్ళుకాదు, దెయ్యాలు___" సీత ఆవేశంగా అరిచింది.
"హూఁ____దెయ్యాలు.....పిచాశాలు......చచ్చిన తర్వాత మారేవి దెయ్యాలు పిశాచాలు...... మేం నీలాంటి మనుషులం.......! పరిస్థితులు మమ్ముల్నిలా మార్చాయి, అది మా తప్పుకాదు." అరుంధతి కోపంగా అంది.
సీత పిచ్చిదానిలా, వెర్రిదానిలా- విరగబడి, పగలబడి, పడిపడి నవ్వుతూ ఉండిపోయింది.
సీత వైపు విచిత్రంగా చూచారు.
24
చటుక్కున సీత నవ్వాపేసింది. అందరిని మార్చి, మార్చి చూసింది.
"ఇందులోమీకు భాగం లేదుకదూ? మీ మీ పరిస్థితులు మిమ్మల్నిలా మార్చాయి కదూ? చ్చొ, చ్చొ, చ్చొ ... మీ తప్పేంలేదు." వ్యంగ్యంగా అంది సీత.
అందరికీ ఒక్కసారిగా మండింది.
"చూడు, ఇది చూడు...." అని తొడ కనపడేటట్లు చీర పైకి లాక్కింది సరస్వతి.
సీత-సరస్వతి తొడ చూసి నిర్ఘాంతపోయింది.
సరస్వతి చీర యధాప్రకారం సర్దుకుంది. "జరుగుబాటుకాని సంసారం మాది. ఇద్దరుపిల్లలు నాకు. ఓపూట కడుపునిండితే ఓపూట కడుపుమండేది, సంపాదనలేని భర్త, లివర్ వ్యాధి, పోలియోవ్యాధిగల పిల్లలు, ఆకలి, బీదరికం. ఎలా రోజులీడ్వాలో నాకు తెలియలేదు. ఎలా రోజులీడ్వవచ్చో నాభర్తకు తెలిసింది. విటుల్నితెచ్చాడు. ఎదురితిరిగాను. ఫలితం చావుదెబ్బలు- అంతేగాదు, నన్ను దిగంబరంగాచేసి కసితో నా తొడల మీద సిగరెట్ తో వాతలు పెట్టాడు. చేతులు కట్టేసివున్నాయి. ఎర్రగాకాలుతున్న సిగరెట్ గుచ్చిగుచ్చి తొడమీద వుంచాడు. నన్ను అప్పుడే ఒప్పించాడు. వృత్తిలోకి దిగాను. సంపాదన పిల్లలవైద్యానికి, భర్తతాగుడికి సరి పోయింది. నాకు మిగిలింది-ఖాళీకడుపు, అలసిపోయిన శరీరం! ఇంతకష్టపడ్డా నాపిల్లలు నన్ను వదిలిపోయారు. నేను నాభర్తని వదిలేసి ఇక్కడి కొచ్చేశాను. సౌఖ్యంపోందేవి, గతాన్ని మరిచేవి ఇక్కడున్నాయి. అందుకే నాకు గతంనాస్తి." అంది.
సరస్వతి కన్నుల్లో పల్చటి నీటిపోర సీతకి స్పష్టంగా కనిపించింది.
"సీతా! నాపేరు లక్ష్మి. మానాన్న తాగుబోతు, తిరుగుబోతు. నేను పెద్దమనిషిని అయ్యాను. అదేనెలలో మాఅమ్మ చనిపోయింది. నాన్న అవసరాలుతీర్చే అమ్మ చనిపోగానే, నాన్న ఓరోజురాత్రి తాగొచ్చి పదమూడేళ్ళదాన్ని నాపైపడి కూతురనికూడా లేకుండా చెరిచాడు. ఈమాట బైటికిచెబితే నోరు, పీక నొక్కుతానన్నాడు. పగలు బైటికొచ్చేదాన్ని కాదు. రాత్రవుతుందంటే భయం. తెలిసీతెలియని వయసులో మానసికంగా శారీరకంగా నలిగిపోయ్యాను. ఎవరివల్ల? కన్నాతండ్రివల్ల! నన్ను నేను తెలుసుకుని, ఇదెంత ఘోరమైనతాప్పో అర్థంచేసుకుని కన్నతండ్రి కబంధ హస్తాలనుంచి, కాముకత్వంనుంచి దూరంగా పారిపోయాను. సతీఅననూయకి చిక్కాను. ఫరవాలేదు, ఎవడోఒకడు ముక్కూ, ముఖం తెలియని పరాయిమగాడు. కన్నతండ్రి కాదుగా, ఎలాగూ పాడైనాను. నేనేం తప్పుచేయంది ఎందుకు చావాలి? రేపుసంగతి ఏమో? గతంవద్దు. ఈరోజు జరిగిపోతున్నది అంతే!" లక్ష్మి నిర్లక్ష్యంగా అంది.
"లక్ష్మి! నువ్వు చెపుతున్నది నిజమా? తండ్రి తనబిడ్డను....?" అంత వరకు నిర్ఘాంతపోయి వింటున్న సీత తెప్పరిల్లి అంది.
"లక్ష్మి! నువ్వుచెపుతున్నది నిజమా? తండ్రి తనబిడ్డను.....?" అంత వరకు నిర్ఘాంతపోయి వింటున్న సీత తెప్పరిల్లి అంది.
"లక్ష్మి! నువ్వుచెపుతున్నది నిజమా? తండ్రి తనబిడ్డను....?" అంత వరకు నిర్ఘాంతపోయి వింటున్న సీత తెప్పరిల్లి అంది.
"నిజం కన్నతండ్రి కన్నబిడ్డను.... అదీ ఎదిగీఎదగని వయసులో! ఇలాంటివాస్తవాలు చెప్పినా నమ్మారు. పంది కోతిపిల్లను కన్నది, కుక్క ఆవుదూడని కన్నది అంటే వింతగా చెప్పుకుంటారు. కలికాలం జరిగినా జరుగుతాయి అంటారు. ఇలాంటివి ఎన్నోవున్నాయంటే నమ్మరు. సీతా! నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అక్షరాలా నాపట్ల జరిగిన నిజం. నిజం..... నిజం......" లక్ష్మి ఆవేశంగా అంది.