శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ (Sri Anjaneya Suprabhatam)

 

శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్

(Sri Anjaneya Suprabhatam)

శ్రీరామభక్త! కపిపుంగవ! దీనబంధో!

సుగ్రీవ మిత్ర! దనుజాంతక! వాయుసూనో!

లోకైక వీర! పురపాల! గదాప్తపాణే!

వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్

 

ఉత్తిష్ట దేవ! శరణాగత రక్షణార్ధం

దుష్టగ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్

దూరీకురుష్వ భువి సర్వభయం సదామే

వీరాంజనేయ భవతాత్తవ సుప్రభాతమ్

ఇతి శ్రీ ఆంజనేయ సుప్రభాతమ్ సంపూర్ణమ్