Read more!

విభీషణ కృత ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం

 

విభీషణ కృత ఆపదుద్ధారక శ్రీ హనుమత్ స్తోత్రం

 

 

ఓం అస్యశ్రీ మథ్ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రస్య విభీషణ రుశిహ్ హనుమాన్ దేవతా —సర్వపదుద్దారక శ్రీ హనుమత్ ప్రసాదేనా సర్వ ఆపనివ్రుత్యర్దే –సర్వ కాల్యాను కూల్య సిద్ధర్ధ్యే జపే వినియోగః . ధ్యానం వామే కారే వైరిభిదం వహంతం -శైలం పారే శృంఖల హారి టంకం దాదాన మచ్చచ్య వియజ్నం –భజే జ్జ్వలత్కుందల మాన్జనేయం సంవీత కౌపీన ముదంచితాగులిం – సముజ్జ్వల న్మౌంజి మధోప వీతినం సకున్డలం లంబి శిఖా సమావ్రుతం –తమాన్జనేయం శరణం ప్రపద్యే ఆపన్నాఖిల లోకార్తి —హారినే శ్రీ హనూమతే ఆకస్మాదగాతోత్పాత –నాశాయ నమో నమ్హ సీతా వియుక్త శ్రీ రామ –శోక దుఃఖ భయాపహ తాపత్రితాయ సంహారిన్ —ఆంజనేయ నమోస్తుతే ఆది వ్యాధి మహామారీ –గ్రహ పీడాపాహారినే ప్రానాపహర్త్రే దైత్యానాం –రామ ప్రానాత్మానే నమ్హ సంసార సాగారావర్త –కర్తవ్య భ్రాంత చేత సాం సంసార సాగార్త్యానాం –శరణ్యాయ నమోస్తుతే వజ్ర దేహాయ కాలాగ్ని –రుద్రాయామిత తేజసే బ్రహ్మాత్మ స్తంభనా యాస్మై –నమః శ్రీ రుద్ర మూర్తయే రామేష్టం కరుణా పూర్ణం –హనుమంతం భయాపహం శత్రు నాశన కారం భీమం –సర్వాభీష్ట ప్రదాయకం కారా గృహే ప్రయానేవా —సంగ్రామే శత్రు సంకటే జలే స్తలే తదాకాశే –వాహనేషు చతుష్పదే గజ సింహ మహా వ్యాఘ్ర –చొర భీషణ కాననే ఏ స్మరన్తి హనూమంతం –తేషాం నాస్తి విపత్ క్వచిం సర్వ వానర ముఖ్యానాం –ప్రాణ భూతాత్మనే నమః శరన్యాయ వరేన్యాయ –వాయు పుత్రాయ తే నమ్హ ప్రదోశే వా ప్రభాతే వా –ఎస్మరం త్యన్జనా సుతం అర్ధ సిద్ధిం జయం కీర్తిం –ప్రాప్నువన్తి న సంశయః జప్త్వా స్తోత్ర మిదం మంత్రం –ప్రతివారం పఠేన్నరః రాజ స్థానే సభా స్థానే –ప్రాప్తే వాదే లభేజ్జయం విభీషణ కృతం స్తోత్రం –యః పఠేత్ ప్రయతో నరః సర్వాపద్భ్యో ముత్చ్యేత –నాత్ర కార్యా విచారనాః మారక తేష మహోత్చాహ –సర్వ శోక నివారకః — శత్రూన్ సంహార మాం రక్ష –శ్రియం దపాయ భో హరే .. విభీషణుడు చేసిన శ్రీ హనుమాన్ స్తోత్రం ఇది దేన్నీ పథిస్తే ఆపదలు తొలగి పోతాయి ,శత్రువులను జయించ గలుగ తారు పఠించి ఫలితం పొందండి