దేవుడిని పూజించే ముందు ఈ వీడియో తప్పక చూడండి
దేవుడిని పూజించే ముందు ఈ వీడియో తప్పక చూడండి...!
ధనిక, పేద, కుల, మాత, జాతి విబేధాలకు అతీతుడు భగవంతుడు. ఆయన్ను బంగారు పూలతో పూజించనవసరం లేదు. భక్తితో ఓ గిన్నెడు నీళ్లు చల్లినా చాలు.. కరిగిపోయి వరాలనొసంగే కరుణామూర్తి భగవంతుడు. దీనికి నిలువెత్తు నిదర్శనం.. ఈ వీడియోలో ఉన్న కథ. తొండమాన్ చక్రవర్తికి విష్ణు సామిప్యం ఎలా సిద్ధించింది? కుమ్మరి కులాలుడికి విష్ణు సాయిధ్యం ఎలా సాధ్యమైంది? అనేది తెలుసుకోవాలంటే ఈ కథ వినండి. అసలు భగవంతుడ్ని ఎలా పూజించాలో తెలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఈ లింక్ ని క్లిక్ చేయండి.......