శని వల్ల ఈ రాశుల వారు కోటీశ్వరులవుతారా

 

శని వల్ల " ఈ రాశుల వారు " కోటీశ్వరులవుతారా....!

 

అక్టోబర్ 26 నుంచి శనిభగవానుడు తానున్న రాశి నుంచి వేరే రాశిలోకి మారుతున్నాడు.. శని శుభదృష్టి కారణంగా నాటి నుంచి కొన్ని రాశుల వారు కోటీశ్వరులవుతారని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. మరి అదంతా నిజమేనా..? ఆ రాశుల వారు నిజంగానే కోటీశ్వరులవుతారా..? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.