మీరు దరిద్రంలో ఉన్నారా అయితే మీ చెప్పులని అక్కడే వదిలేయండి..

 

మీరు దరిద్రంలో ఉన్నారా అయితే మీ చెప్పులని అక్కడే వదిలేయండి..

 

'అయ్యో నా చెప్పులు పోయాయి' అని ఎవరైనా అంటే.. 'మంచిదేలే పోతే.. దీంతో నీ దరిద్రం పోతుంది' అని ఇంట్లో పెద్దవాళ్ళు అనడం ఎప్పుడైనా విన్నారా?.. తరుచూ వినేమాటేగా అంటారా.. అలానే 'నాకు దరిద్రం పట్టుకుంది అంటే.. పాత చెప్పులు ఎక్కడైనా వదిలేసిరా.. దరిద్రం పోతుంది' అనే మాట కూడా విని ఉంటారు.. అసలు నిజంగా దరిద్రానికి, చెప్పులకి లింక్ ఉందా?.. పాత చెప్పులు వదిలేస్తే నిజంగా దరిద్రం వదులుతుందా? తెలియాలంటే ఈ వీడియో చూడండి...   https://www.youtube.com/watch?v=KGOwVt4HhQw