శ్రీ ఆంజనేయ సహస్రనామావళి
శ్రీ ఆంజనేయ సహస్రనామావళి (Part - I ) ( 1 - 200 )
ఓం హనుమతే నమః
ఓం శ్రీ ప్రదాయ నమః
ఓం వాయుపుత్రాయ నమః
ఓం రుద్రాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం అమృత్యవే నమః
ఓం వీరవీరాయ నమః
ఓం గ్రామవాసాయ నమః
ఓం జరాశ్రయాయ నమః
ఓం ధనదాయ నమః (10)
ఓం నిర్గుణాయ నమః
ఓం శూరాయ నమః
ఓం వీరాయ నమః
ఓం నిధిపతయే నమః
ఓం మునయే నమః
ఓం పింగాక్షాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వాగ్నినే నమః
ఓం సీతాశోకవినాశకాయ నమః
ఓం శివాయ నమః (20)
ఓం శర్వాయ నమః
ఓం పరస్మై నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం వ్యక్తావ్య క్తాయ నమః
ఓం ధరధరాయ నమః
ఓం పింగకేశాయ నమః
ఓం హరీశ్వరాయ నమః
ఓం ధర్గాయ నమః
ఓం రామాయ నమః
ఓం రామభక్తాయ నమః (30)
ఓం కళ్యాణాయ నమః
ఓం ప్రకృతిస్థిరాయ నమః
ఓం విశ్వంభరాయ నమః
ఓం విశ్వమూర్తయే నమః
ఓం విశ్వకారాయ నమః
ఓం విశ్వరూపాయ నమః
ఓం విశ్వాత్మనే నమః
ఓం పింగరోమ్ణే నమః
ఓం శ్రుతిగమ్యాయ నమః
ఓం సనాతనాయ నమః (40)
ఓం అనాదయే నమః
ఓం భగవతే నమః
ఓం దేవాయ నమః
ఓం విశ్వహేతవే నమః
ఓం జనాశ్రయాయ నమః
ఓం ఆరోగ్యకర్త్రే నమః
ఓం విశ్వేశాయ నమః
ఓం విశ్వనాథాయ నమః
ఓం విశ్వసేవ్యాయ నమః
ఓం విశ్వాయ నమః (50)
ఓం విశ్వహరాయ నమః
ఓం రపయే నమః
ఓం విశ్వవేష్టాయ నమః
ఓం విశ్వగమ్యాయ నమః
ఓం విశ్వధ్యేయాయ నమః
ఓం కలాధరాయ నమః
ఓం ఫ్వవంగమాయ నమః
ఓం కపిశ్రేష్టాయ నమః
ఓం జ్యేష్ట్యాయ నమః
ఓం విద్యవనేచరాయ నమః (60)
ఓం బాలాయ నమః
ఓం వృద్దాయ నమః
ఓం యూనే నమః
ఓం దత్త్వాయ నమః
ఓం దత్త్యగమ్యాయ నమః
ఓం సుఖాయ నమః
ఓం అజాయ నమః
ఓం అంజనామానవే నమః
ఓం అన్యగ్రాయ నమః
ఓం గ్రామశాంతాయ నమః (70)
ఓం శివాయ నమః
ఓం ధర్మప్రతిష్టాత్రే నమః
ఓం రామేష్టాయ నమః
ఓం ఫల్గునప్రియాయ నమః
ఓం గోష్పదీకృతవారాశయే నమః
ఓం పూర్ణకామాయ నమః
ఓం ధరాపతయే నమః
ఓం రక్షోఘ్నాయ నమః
ఓం పుండరీకాక్షాయ నమః
ఓం శరణాగతవత్సలాయ నమః (80)
ఓం జానకీప్రాణదాత్రే నమః
ఓం కధరాధరాయ నమః
ఓం భూర్భువస్స్వర్లోకాయ నమః
ఓం మహల్లోకాయ నమః
ఓం జనోలోకాయ నమః
ఓం తపేనే నమః
ఓం అవ్యయాయ నమః
ఓం సత్యాయ నమః
ఓం కారగమ్యాయ నమః
ఓం ప్రణవాయ నమః (90)
ఓం వ్యాపకాయ నమః
ఓం అమలాయ నమః
ఓం రక్షః ప్రాణాపహారకాయ నమః
ఓం పూర్ణసత్త్వాయ నమః
ఓం సీతావాసనే నమః
ఓం దివాకరనమప్రధాయ నమః
ఓం ద్రోణహర్తే నమః
ఓం శక్తినేత్రే నమః
ఓం శక్తయే నమః
ఓం రాక్షసమారకాయ నమః (100)
ఓం రక్షోఘ్నాయ నమః
ఓం రామదూరాయ నమః
ఓం శాకినీజీవహరకాయ నమః
ఓం భుభుక్కారహతారాతి గర్వాయ నమః
ఓం పర్వతభేదనాయ నమః
ఓం హేతుమతే నమః
ఓం ప్రంశుబీజాయ నమః
ఓం విశ్వభర్త్రే నమః
ఓం జగద్గురవే నమః
ఓం జగత్ప్రాత్రే నమః (110)
ఓం జగన్నాథాయ నమః
ఓం జగదీశాయ నమః
ఓం జనేశ్వరాయ నమః
ఓం రామేష్టాయ నమః
ఓం సుగ్రీవాదియుతాయ నమః
ఓం జ్ఞానినే నమః
ఓం వానరాయ నమః
ఓం వానరేశ్వరాయ నమః
ఓం కల్పస్థాయినే నమః
ఓం చిరంజీవినే నమః (120)
ఓం ప్రసన్నాయ నమః
ఓం సదాశివాయ నమః
ఓం సన్నతయే నమః
ఓం సద్గతయే నమః
ఓం జగత్పిత్రే నమః
ఓం హరయే నమః
ఓం శ్రీకాయ నమః
ఓం గరుడస్మయభంజనాయ నమః
ఓం పార్థధ్వజాయ నమః
ఓం వాయుపుత్రాయ నమః (130)
ఓం అమితపుచ్చాయ నమః
ఓం అమితప్రభాయ నమః
ఓం బ్రహ్మపుచ్ఛాయ నమః
ఓం వుచ్ఛాయ నమః
ఓం భుక్తిముక్తిదాయ నమః
ఓం కీర్తిదాయకాయ నమః
ఓం కీర్త్యే నమః
ఓం కీర్తప్రదాయ నమః
ఓం సముద్రాయ నమః
ఓం శ్రీప్రదాయ నమః (140)
ఓం శివాయ నమః
ఓం ఉపధిక్రమణాయ నమః
ఓం దేవాయ నమః
ఓం సంసార భయనాశనాయ నమః
ఓం హర్థిజంధనకృతే నమః
ఓం విశ్వజేత్రే నమః
ఓం విశ్వప్రతిష్టితాయ నమః
ఓం లంకారయే నమః
ఓం కాలపురుషాయ నమః
ఓం లంకేశగృహభంజనాయ నమః (150)
ఓం భూతావాసాయ నమః
ఓం వాసుదేవాయ నమః
ఓం వనవే నమః
ఓం త్రిభువనేశ్వరాయ నమః
ఓం శ్రీరామదూతాయ నమః
ఓం కృష్ణాయ నమః
ఓం లాంగులివే నమః
ఓం మాలినే నమః
ఓం లోంగూలహతరాక్షసాయ నమః
ఓం సమీరతనుజాయ నమః (160)
ఓం వీరాయ నమః
ఓం వీరమారాయ నమః
ఓం జయప్రదాయ నమః
ఓం జగన్మంగళదాయ నమః
ఓం పుణ్యాయ నమః
ఓం పుణ్యశ్రవణకీర్తనాయ నమః
ఓం లంకాప్రాసాదభంజకాయ నమః
ఓం కృష్ణస్తుతాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శాంతిదాయ నమః (170)
ఓం విశ్వపావనాయ నమః
ఓం విశ్వధోక్త్రే నమః
ఓం మారీఘ్నాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం జితేంద్రియామ నమః
ఓం ఊర్థ్యగాయ నమః
ఓం పుణ్యగతయే నమః
ఓం జగత్పాపనివాసనాయ నమః
ఓం దేవేశాయ నమః
ఓం జితరోధాయ నమః (180)
ఓం రామభక్తివిధాయ కాయ నమః
ఓం ధ్యాత్రే నమః
ఓం ధ్యేయాయ నమః
ఓం భగాయ నమః
ఓం సాక్షిణే నమః
ఓం చేతసే నమః
ఓం చైతన్య విగ్రహాయ నమః
ఓం జ్ఞానదాయ నమః
ఓం ప్రాణదాయ నమః
ఓం జగత్ప్రాణాయ నమః (190)
ఓం సమీరణాయ నమః
ఓం విభీషణప్రియాయ నమః
ఓం శూరాయ నమః
ఓం పిప్పలాశ్రయసిద్ధిదాయ నమః
ఓం సుహృదే నమః
ఓం సిద్దాశ్రయాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాలభక్షకభర్ణితాయ నమః
ఓం లంకేశనిధనాయ నమః
ఓం స్థాయినే నమః (200)