Read more!

ఆశకి లోకం దాసోహం

 

ఆశకి లోకం దాసోహం!

 

 

ఆశాయా దాసా యే దాసాసతే సర్వజీవలోకస్య।

ఆశా దాసీ యేషాం తేషాం దాసాయతే లోకః॥

 

ఆశకి ఈ లోకంలో అంతా దాసులే! కానీ ఆ ఆశని అదుపు చేసుకున్నవారికీ, లోకమే దాసోహమవుతుంది.