శీలం అంటే

 

శీలం అంటే!

 


తత్తు కర్మ తథా కుర్యాద్యేన శ్లాఘ్యేత సంసది।

శీలం సమాసేనైతత్తే కథితం కురుసత్తమ॥

ఏ పని చేస్తే నలుగురి మెప్పునీ పొందుతామో, అటువంటి పనినే తలపెట్టాలి. ఇలాంటి ఆమోదయోగ్యమైన పనులు చేసే వ్యక్తిత్వాన్నే శీలం అంటాము.