మీ చీరకీ మీ బ్లౌజ్ మ్యాచింగా
మీ చీరకీ మీ బ్లౌజ్ మ్యాచింగా...!!!
* సాధారణంగా చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవడం అనేది ఎప్పటినుండో వస్తున్న సాంప్రదాయం. రానురాను ట్రెండ్ మారుతూవస్తోంది.
* పూర్వం మన అమ్మమ్మలు, నాయనమ్మలు చీరకి మ్యాచింగ్ బ్లౌజ్లు వేసుకునేవారు కాదు. White Blouse వాడేవారు లేదా Black, Maroon, Green ఇలా కొన్ని Base Colors మాత్రమే వాడేవారు. Next Generation వచ్చేసరికి మ్యాచింగ్ లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ని మాత్రమే వాడేవారు.
* ఇప్పటి జనరేషన్కి బ్లౌజ్ ఒక ఫాషన్గా మారిపోయింది. అసలు చీరకి సంబంధం లేకుండా బ్లౌజ్ వేసుకోవడమే నేటి ఫాషన్. దీనిలో భాగంగా Kalamkari, Ikat, Khadi మరియు Handloom Printed Fabrics ఎన్నో ట్రెండ్లో నడుస్తున్నాయి.
* మ్యాచింగ్ కి అస్సలు సంబంధం లేకపోయినా మ్యాచింగ్ కి ఈ బ్లౌజ్ ఎంతో అందంగా హుందాగా ఉంటున్నాయి.
* ఏ వయస్సు వారైనా వేసుకుని Enjoy చేసుకొనేలా ఉంటున్నాయి.
So, పదండి మనం కూడా ట్రెండ్ని Follow అయి Enjoy చేద్దాం..