Part - VII
ఓం దరాన్తోళితదీర్ ఘాక్ష్యై నమః
ఓం దరహాసోజ్జ్వలన్ముఖ్యై నమః
ఓం గురుమూర్ త్త్యై నమః
ఓం గుణనిధయే నమః
ఓం గోమాత్రే నమః
ఓం గుహజన్మభువే నమః
ఓం దేవేశ్యై నమః
ఓం దణ్డనీతిస్థాయై నమః
ఓం దహరాకాశ రూపిణ్యై నమః
ఓం ప్రతిపన్ముఖ్యారాకాన్తతిథిమణ్డలపూజితాయై నమః (610)
ఓం కలాత్మికాయై నమః
ఓం కలానాథాయై నమః
ఓం కావ్యాలాపవినోదిన్యై నమః
ఓం సచామరరమావాణీసవ్యదక్షిణసేవితాయై నమః
ఓం ఆదిశాక్త్యై నమః
ఓం అమేయాయై నమః
ఓం ఆత్మనే నమః
ఓం పరమాయై నమః
ఓం పావనాకృత్యై నమః
ఓం అనేకకోటిబ్రాహ్మణ్డజనన్యై నమః (620)
ఓం దివ్యవిగ్రహాయై నమః
ఓం క్లీంకార్యై నమః
ఓం కేవలాయై నమః
ఓం గుహ్యాయై నమః
ఓం కైవల్యపదదాయిన్యై నమః
ఓం త్రిపురాయై నమః
ఓం త్రిజగద్వన్ద్యాయై నమః
ఓం త్రిమూర్ త్త్యై నమః
ఓం త్రిదశేశ్వర్యై నమః
ఓం త్ర్యక్షర్యై నమః (630)
ఓం దివ్యగన్ధాఢ్యాయై నమః
ఓం సిన్దూరతిలకాఞ్చ్తాయై నమః
ఓం ఉమాయై నమః
ఓం శైలేన్ద్ర తనయాయై నమః
ఓం గౌర్యై నమః
ఓం గన్ధర్ వ్వసేవితాయై నమః
ఓం విశ్వగర్ భాయై నమః
ఓం స్వర్ ణగర్ భాయై నమః
ఓం అవరదాయై నమః
ఓం వాగధీశ్వర్యై నమః (640)
ఓం ధ్యానగమ్యాయై నమః
ఓం అపరిచ్ఛే ద్యాయై నమః
ఓం జ్ఞానదాయై నమః
ఓం జ్ఞానవిగ్రహాయై నమః
ఓం సర్ వ్వవేదాన్త సంవేద్యాయై నమః
ఓం సత్యనన్దస్వరూపిణ్యై నమః
ఓం లోపాముద్రార్ చ్చితాయై నమః
ఓం లీలాక్ నుప్త బ్రాహ్మణ్డమణ్డలాయై నమః
ఓం దృశ్యరహితాయై నమః (650)
ఓం విజ్ఞాత్య్రై నమః
ఓం వేద్యవర్ జ్జితాయై నమః
ఓం యోగిన్యై నమః
ఓం యోగాదాయై నమః
ఓం యోగ్యాయై నమః
ఓం యోగానన్దాయై నమః
ఓం యుగన్దరాయై నమః
ఓం ఇచ్ఛాశక్తిజ్ఞానశక్తిక్రియాశక్తి స్వరూపిణ్యై నమః
ఓం సర్ వాధారాయై నమః
ఓం సుప్రతిష్ఠాయై నమః (660)
ఓం సదసద్రూపధారిణ్యై నమః
ఓం అష్టమూర్ త్త్యై నమః
ఓం అజాజైత్ర్యై నమః
ఓం లోకయాత్రావిధాయిన్యై నమః
ఓం ఏకాకిన్యై నమః
ఓం భూమరూపాయై నమః
ఓం నిర్ ద్వైతాయై నమః
ఓం ద్వైతవర్ జ్జితాయై నమః
ఓం అన్నదాయై నమః
ఓం వసుదాయై నమః (670)
ఓం వృద్ధాయై నమః
ఓం బ్రహ్మాత్మైక్యస్వరూపిణ్యై నమః
ఓం బృహత్యై నమః
ఓం బ్రాహ్మణ్యై నమః
ఓం బ్రాహ్మ్యై నమః
ఓం బ్రహ్మానన్దాయై నమః
ఓం బలిప్రియాయై నమః
ఓం భాషరూపాయై నమః
ఓం బృహత్ సేనాయై నమః
ఓం భావాభా వవివర్ జ్జితాయై నమః (680)
ఓం సుఖారాద్ధ్యాయై నమః
ఓం శుభకర్యై నమః
ఓం శోభనాసులభాగత్యై నమః
ఓం రాజ్యదాయిన్యై నమః
ఓం రాజ్యవల్లభాయై నమః
ఓం రాజత్కృపాయై నమః
ఓం రాజపీఠనివేశిత నిజాశ్రితాయై నమః
ఓం రాజ్యలక్ష్మ్యై నమః
ఓం కోశనాథాయై నమః (690)
ఓం చతురంగ బలేశ్వర్యై నమః
ఓం సామ్రాజ్యదాయిన్యై నమః
ఓం సత్యసన్దాయై నమః
ఓం సాగారమేఖలాయై నమః
ఓం దీక్షితాయై నమః
ఓం దైత్యశమన్యై నమః
ఓం సర్ వ్వలోకవశంకర్యై నమః
ఓం సర్ వ్వార్ త్ర్యై నమః
ఓం సర్ వ్వార్ త్థదాత్ర్యై నమః
ఓం సావిత్ర్యై నమః
ఓం సచ్చిదానన్దరూపిణ్యై నమః (700)