Read more!

Part - VI

 


ఓం గుడాన్నప్రీతమానసాయై నమః
ఓం సమస్తభక్తసుఖదాయై నమః
ఓం లాకిన్యంబాస్వరూపిణ్యై  నమః 
ఓం స్వాధిష్ఠానాంబుజగతాయై నమః
ఓం చతుర్ వక్త్రమనోహరాయై నమః
ఓం శూలాద్యాయుధ సన్పన్నాయై నమః
ఓం పీతవర్ ణ్ణాయై నమః
ఓం అతిగర్ వితాయై నమః
ఓం మేదోనిష్ఠాయై నమః
ఓం మధుప్రీతాయై నమః  (510)
ఓం బన్దిన్యాదిసమన్వితాయై నమః
ఓం దద్ధ్యాన్నాసక్తహృదయాయై నమః
ఓం కాకినీరూపధారిణ్యై  నమః
ఓం మూలాధారంబుజారూఢాయై నమః
ఓం పఞ్చ్వక్త్రాయై నమః
ఓం అస్థిసంస్థితాయై నమః
ఓం అజ్కుశాదిప్రహరణాయై నమః
ఓం వరదాదినిషేవితాయై నమః
ఓం ముద్గౌదనాసక్తచిత్తాయై నమః
ఓం సాకిన్యంబాస్వరూపిణ్యై  నమః  (520)
ఓం ఆజ్ఞాచక్రాబ్ జ నిలయాయై నమః
ఓం శుక్లవర్ ణ్ణాయై నమః
ఓం షడననాయై నమః
ఓం మజ్జాసంస్థాయై నమః
ఓం హంసవతీముఖ్యశక్తి సమన్వితాయై నమః
ఓం హరిద్రాన్నైకరసికాయై నమః
ఓం హాకినిరూపధారిణ్యై నమః
ఓం సహస్రదళ పద్మస్థాయై నమః
ఓం సర్ వ్వవర్ ణ్ణోపశోభితాయై నమః
ఓం సర్ వాయుధధరాయ నమః (530)
ఓం శుక్లసంస్తితాయై నమః
ఓం సర్ వతోముఖ్యే నమః
ఓం సర్ వ్వౌదనప్రీతచిత్తాయై నమః
ఓం యాకిన్యంబా స్వరూపిణ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం అమత్యై నమః
ఓం మేధాయై నమః
ఓం శ్రుత్యై నమః
ఓం స్మృత్యై నమః (540) 
ఓం  అనుత్తమాయై నమః
ఓం పుణ్యకీర్ త్త్యై నమః
ఓం పుణ్యలభ్యాయై నమః
ఓం పులోమజార్ చ్చితాయై నమః
ఓం బన్ధమోచిన్యై నమః
ఓం బర్ బరాళకాయై నమః
ఓం విమర్ శరూపిణ్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం వియదాదిజగత్ప్రుసేవ్ నమః  (550)
ఓం సర్ వ్వవ్యాధి ప్రశమన్యై నమః
ఓం సర్ వ్వమృత్యు నివారిణ్యై నమః
ఓం అగ్రగణ్యాయై నమః
ఓం అచిన్త్యరూపాయై నమః
ఓం కలికల్మషనాశిన్యై నమః
ఓం కత్యాయనై నమః
ఓం కాలహన్త్ర్యై నమః
ఓం కమలాక్షనిషేవితాయై నమః
ఓం తాంబూలపూరితముఖ్యై నమః
ఓం దాడిమీకుసుమప్రభాయై నమః (560)
ఓం మృగాక్ష్యై నమః
ఓం మోహిన్యై నమః
ఓం ముఖ్యాయై నమః
ఓం మృడాన్యై నమః
ఓం మిత్రరూపిణ్యై నమః
ఓం నిత్యతృప్ తాయై నమః
ఓం భక్తనిధయే నమః
ఓం నియన్ర్త్యై నమః
ఓం నిఖిలేస్వర్యై నమః
ఓం మైత్య్రాదివాసనాలభ్యాయై నమః (570)
ఓం మహాప్రళయససాక్షిణ్యై నమః
ఓం పరాశాక్త్యై నమః
ఓం పరానిష్ఠాయై నమః
ఓం ప్రాజ్ఞానఘనరూపిణ్యై నమః
ఓం మాద్ధ్వీపానాలసాయై నమః
ఓం మత్తాయై నమః
ఓం మాతృకావర్ ణ్ణరూపిణ్యై నమః
ఓం మహాకైలాసనిలయాయై నమః
ఓం మృణాళమృదుదోర్ ల్లతాయై నమః
ఓం మహానీయాయై నమః (580)
ఓం దయామూర్ త్త్యై నమః
ఓం మహాసామ్రాజ్యాశాలిన్యై  నమః
ఓం ఆత్మవిద్యాయై నమః
ఓం మహావిద్యాయై నమః
ఓం శ్రీవిద్యాయై నమః
ఓం కామషేవితాయై నమః
ఓం శ్రీషోడశాక్షరీవిద్యాయై నమః
ఓం త్రికూటాయై నమః
ఓం కామకోటికాయై నమః
ఓం కటాక్షకిజ్కరీభూతకమలాకోటిసేవితాయై నమః (590)
ఓం శిరస్థితాయై నమః
ఓం చన్ద్రనిభాయై నమః
ఓం ఫాలస్థాయై నమః
ఓం ఇన్ద్రధనుప్రభాయై నమః
ఓం హృదయస్థాయై నమః
ఓం రవిప్రఖ్యాయై నమః
ఓం త్రికోణాన్తరదీపికాయై నమః
ఓం దాక్షాయణ్యై నమః
ఓం దైత్యహన్త్యై నమః
ఓం దక్షయజ్ఞవినాశిన్యై నమః (600)

 

 

 

More Related to Lalita Devi-Sahasranamalu