Part - VIII

 

ఓం దేశకాలాపరిచ్ఛిన్నాయై నమః
ఓం సర్ వాగాయై నమః
ఓం సర్ వమోహిన్యై నమః
ఓం సరస్వత్యై నమః
ఓం శాస్త్రమయ్యై నమః
ఓం గుహాంబాయై నమః
ఓం గుహ్యరూపిణ్యై నమః
ఓం సర్ వోపాధివినిర్ ముక్తాయై నమః
ఓం సదాశివపతివ్రతాయై నమః
ఓం సన్ప్రదాయేశ్వరై  నమః  (710)
ఓం సాధునే నమః
ఓం యై నమః
ఓం గురుమణ్డలరూపిణ్యై నమః
ఓం కులోత్తీర్ ణ్ణాయై నమః
 ఓం భగారాధ్యయై నమః
ఓం మాయాయై నమః
ఓం మధుమత్యై నమః
ఓం మహ్యై నమః
ఓం గుణాంబాయై నమః
ఓం గుహ్యకారాధ్యాయై నమః (720)
ఓం కోమళాంగ్యై నమః
ఓం గురుప్రియాయై నమః
ఓం స్వతన్త్రాయై నమః
ఓం సర్ వతన్త్రేశ్యై నమః
ఓం దక్షిణామూర్ త్తిరూపిణ్యై నమః
ఓం సనకాది సమారాధ్యాయై నమః
ఓం శివజ్ఞానప్రదాయిన్యై నమః
ఓం చిత్కలాయై నమః
ఓం ఆనన్దకలికాయై నమః
ఓం ప్రేమరూపాయై నమః (730)
ఓం ప్రియంకర్యై నమః
ఓం నామపారాయణప్రీతాయై నమః
నన్దివిద్యాయై నమః
ఓం నటేశ్వర్యై నమః
ఓం మిథ్యాజగదధిష్టానాయై నమః
ఓం ముక్తిదాయై నమః
ఓం లాస్యప్రియాయై నమః
ఓం లయకర్యై నమః
ఓం లజ్జాయై నమః  (740)
ఓం రంభాదివన్దితాయై నమః
ఓం భవదావసుధావృష్ ట్యై నమః
ఓం పాపారణ్యదవానలాయై నమః
ఓం దౌర్ భాగ్యతూలవాతూలాయై నమః
ఓం జరాధ్వాన్తరవిప్రభాయై నమః
ఓం భాగ్యాబ్ ధిచన్ద్రికాయైనమః
ఓం భక్తచిత్తకేకిఘనాఘనాయై నమః
ఓం రోగపర్ వతదంభోళయే నమః
ఓం మృత్యుదారుకుఠారికాయై నమః
ఓం మహేశ్వర్యై నమః  (750)
ఓం మహాకాళ్యై నమః
ఓం మహాగ్రాసాయై నమః
ఓం మహాశనాయై నమః
ఓం అపర్ ణ్ణాయై నమః
ఓం చణ్డికాయై నమః
ఓం చణ్డముణ్డా సురనిషూదిన్యై నమః
ఓం క్షరాక్షరాత్మికాయై నమః
ఓం సర్ వ్వలోకేశ్యై నమః
ఓం విశ్వధారిణ్యై నమః
ఓం త్రివర్ గ్గదాత్ర్యై నమః (760)
ఓం సుభగాయై నమః 
ఓం త్ర్యంబకాయై నమః
ఓం త్రిగుణాత్మికాయై నమః
ఓం సర్ గ్గాపవర్ గ్గదాయై నమః
ఓం శుద్ధాయై నమః
ఓం జపాపుష్పనిభాకృత్యై నమః
ఓం ఓజోవత్యై నమః
ఓం ద్యుతిధరాయై నమః
ఓం యజ్ఞరూపాయై నమః
ఓం ప్రియావ్రతాయై నమః  (770)
 ఓం దురారాధ్యాయై నమః
ఓం దురాధర్ షాయై నమః
ఓం పాటలీకుసుమప్రియాయై నమః
ఓం మహత్యై నమః
ఓం మేరునిలయాయై నమః
ఓం మన్దారకుసుమప్రియాయై నమః
ఓం వీరారాధ్యాయై నమః
ఓం విరాడ్ రూపాయై నమః
ఓం విరజాయై నమః
ఓం విశ్వతోముఖ్యై నమః (780)
ఓం ప్రత్యగ్రూపాయై నమః
ఓం పరాకాశాయై నమః
ఓం ప్రాణదాయై నమః
ఓం ప్రాణరూపిణ్యై నమః
ఓం మార్ త్తాణ్డభైరవారాధ్యాయై నమః
ఓం మన్త్రిణీన్యస్ తరాజ్యధురే నమః
ఓం త్రిపురేశ్యై నమః
ఓం జయత్ సేనాయై నమః
ఓం నిన్త్రైగుణ్యాయై నమః
ఓం పరాపరాయై నమః (790)
ఓం సత్యజ్ఞానాన్దరూపాయై నమః
ఓం సామరస్యపరాయణాయై నమః
ఓం కపర్ ద్దిన్యై నమః
ఓం కలామాలాయై నమః
ఓం కామదూహే నమః
ఓం కామరూపిణ్యై నమః
ఓం కలానిధయే నమః
ఓం కావ్యకలాయై నమః
ఓం రసజ్ఞాయై నమః
ఓం రసశేవధయై నమః  (800)

 

 

 

 

More Related to Lalita Devi-Sahasranamalu