Part - V

 


ఓం వివిధాకారాయై నమః
ఓం విద్యావిద్యాస్వరూపిణ్యై  నమః
ఓం మహాకామేశనయనకుముదాహ్లాదకౌముద్యై నమః
ఓం భక్తహార్ ద్దతమోభేదభానుమద్భానుసన్తత్యై నమః
ఓం శివదూత్యై నమః
ఓం శివారాధ్యాయై నమః
ఓం శివమూర్ త్యై నమః
ఓం శివంకర్యై నమః
ఓం శివప్రియాయై నమః
ఓం శివపరాయై నమః  (410)
ఓం శిష్ టేష్ టాయై నమః
ఓం శిష్టపూజితాయై నమః
ఓం అప్రమేయాయై నమః
ఓం స్వప్రకాశాయై నమః
ఓం మనోవాచామగోచరాయై నమః
ఓం చిచ్ఛక్త్యై నమః
ఓం చేతనారూపాయై నమః
ఓం జడశక్త్యై నమః
ఓం జడాత్మికాయై నమః
ఓం గాయత్ర్యై నమః  (420)
ఓం వ్యాహృత్యై నమః
ఓం సన్ధ్యాయై నమః
ఓం ద్విజవృన్దనిషేవితాయై నమః
ఓం తత్త్వాసనాయై నమః
ఓం తస్ మ్యై  నమః
ఓం తుభ్యం నమః
ఓం అయ్య్యై  నమః
ఓం పఞ్చకోశాస్తరస్థితాయై నమః
ఓం నిస్సీమమహిమ్ నే నమః
ఓం నిత్యయౌవనాయై నమః  (430)
ఓం మదశాలిన్యై నమః
ఓం మదఘూర్ ణ్ణి తారక్తాక్ష్యై నమః
ఓం మదపాటలగణ్డ  భువే నమః
ఓం చన్దసద్రవదిగ్ధాంగ్యై నమః
ఓం చాస్పేయకుసుమప్రియాయై నమః
ఓం కుశలాయై నమః
ఓం కోమళాకారాయై నమః
ఓం కురుకుల్లాయై నమః
ఓం కులేశ్వర్యై నమః
ఓం కులకుణ్డాలయాయై నమః  (440)
ఓం కౌళమార్ గతత్పర సేవితాయై నమః
ఓం కుమారాగణనాథాంబాయై నమః
ఓం తుష్ ట్యై నమః
ఓం పుష్ ట్యై నమః
ఓం మత్యై నమః
ఓం ధృత్యై నమః
ఓం శాన్త్యై నమః
ఓం స్వస్తిమత్యై నమః
ఓం కాన్త్యై నమః
ఓం నన్దిన్యై నమః (450)
ఓం విఘ్ నశిన్యై నమః 
ఓం తేజోవత్యై నమః
ఓం తినయనాయై నమః
ఓం లోలాక్షీకామరూపిణ్యై నమః
ఓం మాలిన్యై నమః
ఓం హంసిన్యై నమః
ఓం మాత్రే నమః
ఓం మాలయాచలవాసిన్యై  నమః
ఓం సుముఖ్యై నమః
ఓం నళిన్యై నమః  (460)
ఓం సుభ్రువే నమః
ఓం శోభనాయై నమః
ఓం సురనాయికాయై నమః
ఓం కాళకణ్ట్యై  నమః
ఓం కాన్తిమత్యై నమః
ఓం క్షోభిణ్యై నమః
ఓం సూక్ష్మరూపిణ్యై  నమః
ఓం వజ్రేశ్వర్యై నమః
ఓం వామదేవ్యై  నమః
ఓం వయోవస్థావివర్ జ్జితాయై నమః  (470)
ఓం సిద్ధేశ్వర్యై నమః
ఓం సిద్ధ విద్యాయై నమః
ఓం సిద్ధమాత్రే నమః
ఓం యశాస్విన్యై నమః
 ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః
ఓం విశుద్ధిచక్రనిలయాయై నమః
ఓం ఆరక్తవర్ ణ్ణాయై నమః
ఓం త్రిలోచనాయై నమః
ఓం ఖట్వాంగాది ప్రహరణాయై నమః
ఓం వదనైకసమన్వితాయై నమః
ఓం పాయసాన్నప్రియాయై నమః   (480)
ఓం త్వక్ స్థాయై నమః
ఓం పశులోకభయజ్కర్యై నమః
ఓం అమృతాదిమహాశక్తి సంవృతాయై నమః
ఓం డాకినీశ్వర్యై నమః
ఓం అనాహతాబ్జ నిలయాయై నమః
ఓం శ్యామాభాయై నమః
ఓం వదసద్వయాయై నమః
ఓం దంష్ ట్రోజ్జ్వలాయై నమః
ఓం అక్షమాలాదిధరాయై నమః
ఓం రుధిర సంస్థితాయై నమః (490)
ఓం కాళరాత్ర్యాదిశక్త్యౌఘవృతాయై నమః
ఓం స్ నిగ్ధౌదనప్రియాయై నమః
ఓం మహావీరేన్ద్ర వరదాయై నమః
ఓం రాకిణ్యంబాస్వరూపిణ్యై  నమః
ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః
ఓం వదసత్రయ సంయుతాయై నమః
ఓం వజ్రాదికాయుధోపేతాయై నమః
ఓం డామర్యాదిభిరావృతాయై నమః
ఓం రక్తవర్ ణ్ణాయే నమః
ఓం మాంసనిష్ఠాయే నమః  (500)

 

 

 

More Related to Lalita Devi-Sahasranamalu