Part - IV
ఓం హ్రీంకార్యై నమః
ఓం హ్రీమత్యై నమః
ఓం హృద్యాయై నమః
ఓం హేయోపాదేయవర్జ్జితాయై నమః
ఓం రాజరాజార్ చ్చితాయై నమః
ఓం రాజ్ఞ్యై నమః
ఓం రమ్యాయై నమః
ఓం రాజీవలోచనాయై నమః
ఓం రఞ్జ న్యై నమః
ఓం రమణ్యై నమః (310)
ఓం రస్యాయై నమః
ఓం రణత్కిఙ్కిణి మేఖలాయై నమః
ఓం రమాయై నమః
ఓం రాకేన్దువదనాయై నమః
ఓం రతిరూపాయై నమః
ఓం రతిప్రియాయై నమః
ఓం రక్షాకర్యై నమః
ఓం రాక్షసఘ్న్యై నమః
ఓం రామాయై నమః
ఓం రమణలన్పటాయై నమః (320)
ఓం కామ్యాయై నమః
ఓం కమకలారూపాయై నమః
ఓం కదంబకుసుమప్రియాయై నమః
ఓం కల్యాణ్యై నమః
ఓం జగతీకన్దాయై నమః
ఓం కరునార సగారాయై నమః
ఓం కాలావత్యై నమః
ఓం కలాలాపాయై నమః
ఓం కాన్తాయై నమః
ఓం కాదంబరీప్రియాయై నమః (330)
ఓం వరదాయై నమః
ఓం వామనయనాయై నమః
ఓం వారుణీమదవిహ్వలాయై నమః
ఓం విశ్వాధికాయై నమః
ఓం వేదవేద్యాయై నమః
ఓం విన్ధ్యాచలనివాసిన్యై నమః
ఓం విధాత్ర్యై నమః
ఓం పేదజనన్యై నమః
ఓం విష్ ణుమాయాయై నమః
ఓం విలాసిన్యై నమః (340)
ఓం క్షేత్రస్వరూపాయై నమః
ఓం క్షేత్రేశ్యై నమః
ఓం క్షేత్రక్షేత్రజ్ఞపాలిన్యై నమః
ఓం క్షయవృద్ధివినిర్ ముక్తాయై నమః
ఓం క్షేత్రపాలసమర్ చ్చితాయై నమః
ఓం విజయాయై నమః
ఓం విమలాయై నమః
ఓం వన్ద్యాయై నమః
ఓం వన్దారుజసవత్సలాయై నమః
ఓం వాగ్వాదిన్యై నమః (350)
ఓం వామకేశ్యై నమః
ఓం వహ్నిమణ్డలవాసిన్యై నమః
ఓం భక్తి మత్కల్పలతికాయై నమః
ఓం పశుపాశవిమోచిన్యై నమః
ఓం సంహృతాశేషపాషణ్డాయై నమః
ఓం సదాచారప్రవర్త్తికాయై నమః
ఓం తాపత్రయాగ్నిసన్తప్తసమాహ్లోదనచన్ద్రికాయై నమః
ఓం తరుణ్యై నమః
ఓం తాపసారాధ్యాయై నమః
ఓం తనుమద్ధ్యాయై నమః (360)
ఓం తమోపహాయై నమః
ఓం చిత్యై నమః
ఓం తత్పదలక్ష్యార్ త్థాయై నమః
ఓం చిదేకరస్వరూపిణ్యై నమః
ఓం స్వాత్మానన్దలవిభూతబ్రహ్మాద్యానన్దసన్తత్యై నమః
ఓం పరాయై నమః
ఓం ప్రత్యక్చి తీరూపాయై నమః
ఓం పశ్యన్త్యై నమః
ఓం పరదేవతాయై నమః
ఓం మధ్యమాయై నమః (370)
ఓం వైఖరీరూపాయై నమః
ఓం భక్తమానసహంసికాయై నమః
ఓం కామేశ్వరప్రాణనాడ్యై నమః
ఓం కృతజ్ఞాయై నమః
ఓం కామపూజితాయై నమః
ఓం శృంగారరససన్పూర్ ణ్ణాయై నమః
ఓం జయాయై నమః
ఓం జాలన్దరస్థితాయై నమః
ఓం ఓఢ్యాణపీఠనిలయాయై నమః
ఓం బిన్దుమణ్డలవాసిన్యై నమః (380)
ఓం రాహోయాగాక్రమారాధ్యయై నమః
ఓం రహస్ తర్ ప్పణతర్ ప్పితాయై నమః
ఓం సద్యః ప్రసాదిన్యై నమః
ఓం విశ్వసాక్షిణ్యై నమః
ఓం సాక్షివర్ జ్జితాయై నమః
ఓం షడంగదేవతాయుక్తాయై నమః
ఓం షాడ్గుణ్యపరిపూరితాయై నమః
ఓం నిత్యక్లిన్నాయై నమః
ఓం నిరుపమాయై నమః
ఓం నిర్ వ్వాణసుఖదాయిన్యై నమః (390)
ఓం నిత్యషోడశికారూపాయై నమః
ఓం శ్రీకణ్ఠార్ ద్ధశారీరిణ్యై నమః
ఓం ప్రభావత్యై నమః
ఓం ప్రభారూపాయై నమః
ఓం ప్రసిద్ధాయై నమః
ఓం పరమేశ్వర్యై నమః
ఓం మూలప్రకృత్యై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం వ్యక్తావ్యక్తస్వరూపిణ్యై నమః
ఓం వ్యాపిన్యై నమః (400)