Valueble Lakshmi Pyramid
లక్ష్మీ పిరమిడ్ తో అపార లాభాలు
Valueble Lakshmi Pyramid
లక్ష్మీ పిరమిడ్ మహా శక్తివంతమైంది. లక్ష్మీ పిరమిడ్ కనుక ఇంట్లో ఉంటే నష్టాల ప్రసక్తే ఉండదు. లాభాలే, లాభాలు. ఈ మాట అతిశయోక్తి కాదు. లక్ష్మీ పిరమిడ్ కష్టాలను తొలగించి లాభాల బాటలో నడిపిస్తుంది.
ఒక్కోసారి వృత్తి వ్యాపారాలు కలిసి రావు. ఏ పనిలో వేలు పెట్టినా అపజయాలు ఎదురౌతుంటాయి. శ్రమకు తగ్గ ఫలితం దొరకదు. ఆర్థిక అభివృద్ధి లేకపోగా నష్టాలు వస్తుంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలో పాలుపోదు. తగని నిరాశ కలుగుతుంది. ఇలా కాలం కలిసిరానప్పుడు లక్ష్మీ పిరమిడ్ ను కనుక తెచ్చి పెట్టుకుంటే అవరోధాలు, ఆటంకాలు తొలగిపోతాయి.
లక్ష్మీ పిరమిడ్ మేలు చేస్తుంది. లాభాల బాటలో నడిపిస్తుంది. సర్వ శుభాలూ చేకూరుస్తుంది. సంపదలకు కారకమౌతుంది.
ఇంతకీ లక్ష్మీ పిరమిడ్ అంటే ఏమిటో తెలుసుకుందాం. లక్ష్మీ పిరమిడ్ అంటే పంచ ధాతువులతో తయారౌతుంది. సకల ఐశ్వర్య ప్రదాయిని అయిన "శ్రీయంత్రం" ఇందులో స్థాపితమై ఉంటుంది. ఇది సర్వ మంగళకరం. లక్ష్మీ పిరమిడ్ లో "అంగారక యంత్రం" కూడా స్థాపితమై ఉంటుంది. ఇది ప్రతి పనిలో మేలు కలిగేలా చేస్తుంది. ఇంకా లక్ష్మీ పిరమిడ్ లో "విశ్వశక్తి" కేంద్రీకృతమై ఉంటుంది. ఈ విస్వశక్తి ప్రభావం వల్ల సుభ పరిణామాలు రెట్టింపు అవుతాయి. చేసే పనులు విజయవంతం అవుతాయి. డబ్బు పుష్కలంగా వస్తుంది.
అదీ లక్ష్మీ పిరమిడ్ గొప్పతనం. వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందాలనుకుంటే, చేపట్టే పనుల్లో విజయం సమకూరాలంటే లక్ష్మీ పిరమిడ్ తెచ్చి పెట్టుకోండి. లక్ష్మీ పిరమిడ్ పూజా మందిరంలో ఉంటే చాలు, సర్వ శుభాలూ చేకూరుతాయి. ఈ లక్ష్మీ పిరమిడ్ కు మంత్ర తంత్రాలు ఏమీ అవసరం లేదు.