శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి (Sri Mahalakshmee Chaturvimsati Namavali)
శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి
(Sri Mahalakshmee Chaturvimsati Namavali)
శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మి
చతుర్వింశతి నామభి: శ్రీ వెంకటేశ మహిషీ మహా లక్ష్మిఅర్చన కరిష్యే
అస్య శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామ మంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టప్ చంధం!
శ్రీ మహాలక్ష్మీ దేవతాః శ్రీ వెంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్ధే జపే వినియోగః
ధ్యానం
ఈశానం జగతో స్య వెంకట పతే ర్విష్టో: పరాం ప్రేయసీం
తద్వక్షస్స్థల నిత్య వాసరసికాం తత్ కాంతి సంవర్ధినీమ్
పద్మాలంకృతపాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం
ఓం శ్రియై నమః ఓం లోకధాత్రై నమః ఓం బ్రహ్మమాత్రే నమః ఓం పద్మనేత్రాయ నమః
ఓం పద్మముఖ్యై నమః ఓం ప్రసంనముఖ నమః ఓం పద్మాయై నమః ఓం పద్మకాంత్యై నమః
ఓం పద్మకాంత్యై నమః ఓం ప్రసన్నముఖ పద్మాయై నమః ఓం బోల్వ వనస్థాయై నమః
ఓం విష్ణు పత్నై నమః ఓం విచిత్ర క్షౌమధారిన్యై నమః ఓంపృథు శ్రోన్యై నమః
ఓం పక్వ బిల్వ ఫలా పీనతుంగ స్తన్యై నమః ఓం సురక్త పద్మ పత్రాభ నమః ఓం కరపాదతలాయై నమః
ఓం శుభాయ నమః ఓం సరత్నాంగత కేయూర నమః ఓం కాంచీనూపురశోభితాయై నమః
ఓంయక్ష కర్దమ సంలిప్త సర్వాంగాయై నమః ఓం మంగళ్యాభరనై శ్చితైర్ముక్తాహారై ర్విభూషితాయై నమః
ఓం తాటకై రవతం సైశ్చశోభమాన ముఖాంబుజాయై నమః ఓం పద్మ హస్తాయై నమః
ఓం హరివల్లభాయై నమః ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః ఓం విద్యాయై నమః ఓం అబ్దిజాయై నమః
ఓం ఏవం చతుర్వింశతి నామభి: బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యత్ తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతు
ఇతి చతుర్వింశ తి నామావళి