కుంకుమ కింద పడటం శుభమా.. అశుభమా.. ధర్మశాస్త్రంలో ఏముంది!
కుంకుమ కింద పడటం శుభమా.. అశుభమా.. ధర్మశాస్త్రంలో ఏముంది!
హిందూ సంప్రదాయంలో కుంకుమకు అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. పూజల్లో, శుభకార్యాల్లో, వివాహిత స్త్రీల నుదుటిపై ధరించే కుంకుమను లక్ష్మీదేవి అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. అయితే పొరపాటున కుంకుమ కింద పడితే అది అశుభ సూచకమా? అలాంటి సమయంలో ఏమి చేయాలి? శాస్త్రాలు దీనిపై ఏమి చెబుతున్నాయి? అనే సందేహాలు చాలామందికి ఉంటాయి.
ఈ ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రముఖ పండితులు కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు కుంకుమ ప్రాముఖ్యత, అది కింద పడినప్పుడు పాటించాల్సిన ఆచారాలు, ప్రజల్లో ఉన్న అపోహలు, శాస్త్రపరమైన వివరణలను సులభంగా వివరించారు.
కుంకుమకు సంబంధించిన ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను తప్పకుండా వీక్షించండి.