26 అక్టోబర్ తరువాత శనివల్ల లాభపడేది ఎవరు...
26 అక్టోబర్ తరువాత శనివల్ల లాభపడేది ఎవరు?
ఈ రోజు అనగా అక్టోబర్ 26 ఉదయం శని స్థానంలో మార్పు జరిగింది. అయితే, ఈ విషయంలో రక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా జనాల్ని భయపెట్టేవే. శ్రీ నాగరాజు శుద్దపల్లి గారు శని స్థానంలో మార్పువల్ల అసలేం జరగబోతుందో చక్కగా వివరించారు. ఈ వీడియో చూసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోండి...