Read more!

దోషం సహజమే!

 

 

దోషం సహజమే!

 

 

 

దోషహేతూనశేషాంశ్చ వశ్యాత్మా యో నిరస్యతి।

తస్య ధర్మార్థకామానాం హానిర్నాల్పాపి జాయతే॥

స్వతహాగా మనుషులంతా ఒక్కటే. కానీ ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక దోషం ఉంటుంది. ఆ దోషం ఉన్నదీ అంటే... దానికి కారణం కూడా ఏదో ఒకటి ఉంటుంది. ఆ మూలాన్ని తొలగించుకున్నప్పుడే మన మీద మనం ధర్మార్థకామమోక్షాలకు హాని కలగకుండా ఈ సంసారాన్ని దాటగలం.