Read more!

ఎప్పుడు అనుకున్న పని అప్పుడే

 

ఎప్పుడు అనుకున్న పని అప్పుడే

 

 

శ్వః కార్యమద్య కుర్వీత పూర్వాహ్ణే చాపరాహ్ణికమ్‌।

న హి ప్రతీక్షతే మృత్యుః కృతం చాస్య న చాకృతమ్‌॥

ఎప్పుడు అనుకున్న పనిని అప్పుడే చేసేయాలి అని హెచ్చరిస్తుంటారు పెద్దలు. మహాభారతంలోని ఈ శ్లోకం కూడా ఇదే చెబుతోంది. మధ్యాహ్నం చేయాలనుకున్న పనిని ఉదయమే చేసేయాలట. ఎందుకంటే

మృత్యవు ఎప్పుడు పొంచుకొని వస్తుందో తెలియదు కదా! ఫలానా పని చేశాక వీడిని తీసుకుని పోదాంలే అని వేచిచూడదు కదా!