వాళ్లదే అసలైన సంతోషం
వాళ్లదే అసలైన సంతోషం
పంచమేహాని షష్ఠే వా శాకం పచతి యద్గృహే।
అనృణీ చా ప్రవాసీ చ స వారిచర మోదతే॥
తన సొంత ఇంట్లో ఐదారు రోజులకి ఓసారైనా కూర వండుకుని తినగలిగే స్తోమత కలిగి, ఎలాంటి రుణాల జోలికీ పోకుండా, పొట్ట చేతపట్టుకుని ప్రవాసానికి పోవాల్సిన ఖర్మ పట్టకుండా ఎవరైతే ఉంటారో... వారు సంతోషంగా ఉన్నట్లు లెక్క.