Read more!

నాశనం అయిపోయే చిట్కా

 

నాశనం అయిపోయే చిట్కా!

 

 

యస్మై దేవాః ప్రయచ్చన్తి పురుషాయ పరాభవమ్‌।
బుద్ధిం తస్యాపకర్షన్తి పో వాచీనని పశ్యతి॥

 

మనిషిని పరాభవించడం కోసం దేవతలు ఓ తెగ శ్రమించాల్సిన పని లేదు. ఎవరినైనా పరాభవించాలని వారు అనుకుంటారో... అతని బుద్ధిని కాస్తా భ్రష్టు పట్టిస్తారు. దాంతో అతను చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టి తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకుంటాడు.