Read more!

పరాక్రమవంతుల తీరు

 

 

పరాక్రమవంతుల తీరు

 

 

సింహః శిశురపి నిపతతి మద మలిన కపోల భిత్తిషు గజేషు ।

ప్రకృతిరియం సత్వ్తవతాం న ఖలు వయస్తేజసాం హేతుః ॥

సింహం పిల్లయినా కూడా గడ్డి తినదు సరికదా.... మదగజం మీదకే లంఘిస్తుంది. పరాక్రమవంతుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. తమ పరాక్రమాన్ని ప్రదర్శించేందుకు వారికి వయసుతో నిమిత్తమే ఉండదు.