Read more!

వ్యక్తిత్వమే ముఖ్యం

 

 

వ్యక్తిత్వమే ముఖ్యం

 

 

పతిత్వా-యం కాయః కఠినదృషదంతే విదళితః ।

వరం న్యస్తో హస్తః ఫణిపతిముఖే తీక్ష్ణదశనే

వరం వహ్నౌ పాతస్త దపి న కృతః శీలవిలయః ।।

కొండ మీద నుంచి జారే కఠిన శిల కింద పడి నుజ్జునుజ్జు అయినా ఫర్వాలేదు. తీక్షణమైన జ్వాలలు కక్కుతున్న సర్పం నోటిలో చేయి పెట్టినా ఫర్వాలేదు. అగ్నిలో పడి శలభంలా మాడినా ఫర్వాలేదు. కానీ వ్యక్తిత్వం నాశనం కావడం ఏమాత్రం మంచిది కాదు.