Read more!

ముల్లోకాలనూ జయించే ఉపాయం

 

 

ముల్లోకాలనూ జయించే ఉపాయం

 

కాంతాకటాక్ష విశిఖా న ఖనంతి యస్య

చిత్తం న నిర్దహతి కోప కృశానుతాపః ।

కర్షంతి భూరి విషయాశ్చ న లోభ పాశైః

లోక త్రయం జయతి కృత్స్నమిదం స ధీరః ॥

కాంతాకటాక్ష వీక్షణాలు ఎవని హృదయాన్ని దహింపచేయలేవో, కోపమనెడి అగ్ని ఎవరి హృదయాన్ని దహింపచేయలేదో, లోభమనెడి పాశం ఎవరి వ్యక్తిత్వాన్ని ఆక్రమించుకోలేదో... అలాంటి ధీరుడు ముల్లోకాలను జయించగలడు.