Suffering burns men
చింత ప్రాణినే దహిస్తుంది
Suffering burns men
చితా చింతా ద్వయోర్మధ్యే చింతానామ గరీయసి
చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపుః
చితి (చనిపోయిన తర్వాత కట్టెలు పేర్చి ఏర్పాటు చేసేది) చింత రెండూ దాహించేవే. ఒకరకంగా చూస్తే చితి కంటే చింత గొప్పది. ఎందుకంటే చితి మరణించిన నిర్జీవ శరీరాన్ని మాత్రమే కాలుస్తుంది. కానీ చింత ఏకంగా సజీవమైన ప్రాణినే దహిస్తుంది.
golden words of Sanskrit Poets, talapatra shlokas, memorable Sanskrit Shlokas, Quotable shlokas in Sanskrit literature, Subhashitam and neethi satakam, Quotes in Sanskrit