To be with us

 

మనతోనే ఉండాలి..

To be with us

 

పుస్తకేషుచ యా విద్యా పరహస్తే చ యద్ధనం

సమయేన పరిప్రాప్తేన సా విద్యాన తత్ధనం

పుస్తకాల్లో ఉన్న విజ్ఞానం, ఒకరివద్ద దాచిన సొమ్ము అవసరమైనప్పుడు అక్కరకు రావు. కనుక మన దగ్గర ఎంత గొప్ప పుస్తకాలు ఉన్నా, వాటిల్లో అపూర్వ జ్ఞానం నిక్షిప్తమై ఉన్నా ప్రయోజనం లేదు. అలాగే కూడబెట్టిన ధనం వేరొకరి దగ్గర ఉండి లాభంలేదు. నేర్చుకున్న విజ్ఞానం, మన వద్దనే ఉన్న సొమ్ము సమయానికి ఆదుకుంటాయి. అంటే అవి మనతోనే ఉండాలి.

 

Sanskrit Subhashitam and meaning, quotable quote Sookthi, hindu dharmik literature and shlokas, satakam in sanskrit and meaning, memorable shlokas and meaning