Very Valuable...

 

అమూల్యమైనవి...

Very Valuable...


స్త్రీయో రత్నాన్యథో విద్యా ధర్మ శ్శౌచం సుభాషితం

వివిధాని చ శిల్పాని సమాధేయని సర్వతః

 

ఆడవాళ్ళు, నవరత్నాలు, చదువు, ధర్మం, పరిశుభ్రత, మంచిమాటలు, శిల్ప సంపద – ఇవన్నీ చాలా గొప్పవి, అమూల్యమైనవి. ఇవి ఎక్కడున్నా స్వీకరించవచ్చు.

 

Sanskrit Subhashitam and meaning, quotable quote Sookthi, hindu dharmik literature and shlokas, satakam in sanskrit and meaning, memorable shlokas and meaning