Read more!

దుర్మార్గుడైనా స్నేహితిడవుతాడు

 

దుర్మార్గుడైనా స్నేహితిడవుతాడు

 

ఆపత్కాలే తు సంప్రాప్తే యన్మిత్రం మిత్రమేవ తత్‌।

వృద్ధికాలే తు సంప్రాప్తే దుర్జనోపి సుహృద్భవేత్‌॥

మనం బాగా ఉచ్ఛదశలో ఉన్నప్పుడు మనకు మిత్రునిగా ఉండటం గొప్ప కాదు. అలాంటి సమయంలో పరమదుర్మార్గుడు కూడా మనకి మిత్రునిలానే ఉంటాడు. కానీ కష్టకాలంలో కూడా మన వెన్నంటి ఉండేవాడే నిజమైన మిత్రడు!