కోటిగ్రంథాల సారమిదే!

కోటిగ్రంథాల సారమిదే!
శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః
పరోపకారః పుణ్యాయ పాపాయ పరపీడనమ్॥
కోటి గ్రంథాలు చదివినా వాటి సారం ఒక్కటే కనిపిస్తుంది. పరోపకారం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. పరులను పీడించడం వల్ల పాపం చుట్టుకుంటుంది!