దీపావళికి పూజా తాలీని సింపుల్‌గా తయారు చేసుకోండి
దీపావళికి పూజా తాలీని సింపుల్‌గా తయారు చేసుకోండి
సిరులు ప్రసాదించే చల్లని తల్లి శ్రీమహాలక్ష్మీని పూజించడం దీపావళి స్పెషల్. దీపోత్సవానికి ప్రతీక అయిన దీపావళిని స్పెషల్‌గా జరుపుకోవాలని పండగకు నెల రోజుల ముందు నుంచే ప్లాన్ చేస్తుంటారు అతివలు. వెలుగుల పండుగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవటానికి డెకరేషన్ ఐటమ్స్‌ని ప్రిఫర్ చేస్తుంటారు. మార్కెట్‌లో కొత్తగా వచ్చిన డిఫరెంట్ ఐటమ్స్.. అంటే తోరణాలు, హ్యాంగర్స్, లైటింగ్స్, వివిధ రకాల ముగ్గుల స్టిక్కర్స్, కలర్‌ఫుల్ ఫ్యాన్సీ క్యాండిల్స్‌ల కోసం బోలెడంత ఖర్చు చేస్తుంటారు. కానీ మన ఇంట్లో దొరికే చిన్న చిన్న వస్తువులతోనే ఆ ఐటెమ్స్ తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం.. https://www.youtube.com/watch?v=MPWYVV8NUZk