చేతికి గాజులు వేసుకోకపోతే జరిగే నష్టం తెలుసా...
చేతికి గాజులు వేసుకోకపోతే జరిగే నష్టం తెలుసా?
స్త్రీలు గాజు గాజుల్ని ఎందుకు వేసుకోవాలి? మన ఇంట్లో ఉన్న దైవ మందిరం ముందు కూర్చొని మనం ఏ శ్లోకం అయితే చదువుతామో, ఆ శ్లోకం యొక్క సంప్రదాయాన్ని మనకు తెలియజేస్తుంది. సంస్కృతం పైన పట్టు లేకపోవడం వాళ్ళ మనకు శ్లోకాల యొక్క అర్ధం తెలియకుండా పోతుంది. ఒక మంచి పద్యం ద్వారా స్త్రీలు గాజు గాజుల్ని ఎందుకు వేసుకోవాలి అనే విషయంలో క్లారిటీ ఇచ్చారు మైలవరపు శ్రీనివాస రావు గారు. https://www.youtube.com/watch?v=FvBxKOOWM48