Read more!

ధనసంపదనిచ్చే మంత్రం

 

ధనసంపదనిచ్చే మంత్రం

ధనసంపదనిచ్చే మంత్రం కావాలా మీకు ! అయితే మనం మన కోసం www.teluguone.com/devotional ల్లో అందిస్తున్న ఈ మంత్రాన్ని చదువుకొని జపిస్తే మనకు ధనసంపద కలుగొచ్చు కదా ! ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణించి మన కష్టాలను దూరం చేయొచ్చు కదా ! మరి ఇంకా ఆలస్యం చేయకుండా లక్ష్మీదేవి కరుణించే ధనసంపదనిచ్చే మంత్రాన్ని జపిద్దాం !

 

ధనసంపదనిచ్చే మంత్రం

కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం

తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః

(ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21రోజులు జపించాలి)