వర మహాలక్ష్మి అష్టకమ్

 



     నమస్తే స్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే!
        శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే!!

2      నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరీ!
        సర్వపాప హరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే!!

3      సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ!
        సర్వదుఃఖ హరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే!!

     సిద్ధిబుద్ధి ప్రదేదేవి భుక్తిముక్తి ప్రదాయిని!
        మంత్రమూర్తే సదాదేవి మహాలక్ష్మీ నమోస్తుతే!!

5      అద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరీ!
        యోగజ్ఞే యోగసంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే!!

     స్థూల సూక్ష్మే మహారౌద్రే మహాశక్తి: మహోదరే!
        మహాపాప హరేదేవి మహాలక్ష్మీ నమోస్తుతే!!

7      పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణీ!
        పరమేశి జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే!!

8      శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే!
        జగస్థితే జగన్మాత ర్మహాలక్ష్మీ నమోస్తుతే!
!
9      మహా లక్ష్మీష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః!
        సర్వసిద్ధి మావాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా!!

10    ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనం!
        ద్వికాలం యఃపఠేన్నిత్యం ధనధాన్య సమన్వితః!!

11    త్రికాలంయః పఠేన్నిత్యం మహాశతృ వినాశనమ్!
        మహాలక్ష్మీ ర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభం!!