Read more!

అధర్మం తాత్కాలికమే!

 

 

అధర్మం తాత్కాలికమే!

 

 

వర్ధ త్యధర్మేణ నర స్తతో భద్రాణి పశ్యతి।

తత స్సపత్నాన్‌ జయతి సమూలస్తు వినశ్యతి॥

అధర్మంతో మనిషి అభివృద్ధి చెందుతాడు; తనకు కావల్సినవన్నీ పొందుతాడు; సకల విజయాలను సాధిస్తాడు... కానీ అదంతా తాత్కాలికమే! చివరికి ఏదో ఒక రోజున సమూలంగా నశించిపోతాడు.