పగవాడు కూడా మిత్రుడవుతాడు

 

పగవాడు కూడా మిత్రుడవుతాడు

 

 

పశ్య దానస్య మహాత్మ్యం సద్యః ప్రత్యయకారకమ్‌।
యత్ప్రభావాదపి ద్వేషీ మిత్రతాం యాతి తత్‌క్షణమ్‌॥

దాన మహిమ అంతాఇంతా కాదు. దానంతో సంబంధాలు బలపడతాయి. దానం అందుకున్న వెంటనే పగవాడు కూడా మిత్రునిగా మారిపోతాడు.