Special healthy Foods for Beautiful Life -1

Special healthy Foods for Beautiful Life - 1 అందంగా కనిపించాలంటే మనసు మీద ఒత్తిడి పెంచకూడదు. ఒత్తిడి పెరుగుతున్న కొద్ది శరీరంలోని ఇతర అంగాల పని తీరును దెబ్బతీస్తుంది. అంగాలన్నీ సమర్థతతో పని చేస్తున్నప్పుడు ముఖంలో వెలుగు వస్తుంది. అదే అంచాన్ని ఇస్తుంది. శరీరంలోని అవయవాల పని తీరు దెబ్బతిన గానే రక్తప్రవాహంలో తేడా వస్తుంది. కండరాలు సరిగా పని చేయవు. మనిషి ముఖంలో వెలుగు లోపిస్తుంది. అందుకే ఆరోగ్యం కోసం తీసుకునే జాగ్రత్తలు మనసును దెబ్బ తీయకూడదు. ఇంట్లోవారిని తిడుతూ, విసుక్కుంటూ పనిచేసే వారికి బి.పి పెరిగిఆరోగ్యం దెబ్బతిని చివరకు ముఖాలు వికారంగా కనిపిస్తాయి. మనసును అదుపులో వుంచుకోగలిగిన వారికే ఆనందం, అందం రెండూ సమకూరతాయి.   సముద్ర చేపలతో ఆరోగ్యం సముద్రంలో లభించే చేపలు (fish), ఆల్చిప్పలు (Shell fish) వీటిని తీసుకునే వారికి వృద్ధాప్య లక్షణాలు అంత త్వరగా రావని నిరూపించారు. చేపలు తినే వారి ఆయుర్దాయం పెరుగుతుంది. చేపలు చేసే మేలులో గుండె కొట్టుకోవడం సరిదిద్దడం ఒకటి. రక్తంలోని ట్రై గ్లిసరైడ్స్ ని తగ్గిస్తాయి. రక్తంలోని చక్కెరలని స్థిరీకరించే శక్తి చేపలకుంది.   కళ్ళకు... క్యారెట్‍ మనిషి శరీరంలో చూడగనే ఆకట్తుకునేవి కళ్ళు. కంటి ఆరోగ్యం మెరుగ్గా వుంటే, ముఖం అందంగా వుంటుంది. చూపు పటిష్టంగా వుంటుంది. కనుగుడ్డుని కంటి మీద వుండే పలుచని పొర రక్షిస్తుంది. చూపు పటిష్టంగా వుంటుంది. దుమ్ము, ధూళి, గాలిలో వుండే సూక్ష్మ జీవుల నుండి కంటి చూపును రక్షించేది ఈ పొరే. అటువంటి కార్నియా (cornea)పొర రక్షణకు, కంటి ఆరోగ్యానికి విటమిన్ ఏ బాగా కావాలి. మనం తినే ఆహార పదార్థాలలోని బీటా కెరోటీన్ ని శరీరం విటమిన్ ఏ గా మార్చుకుంటుంది. ఈ బీటా విటమిన్‍లు క్యారెట్‍లో (carrot) అధికంగా వున్నాయి. అందుకే కంటి ఆరోగ్యం కోసం క్యారెట్‍లు తినాలి.   స్తనాలకు... కర్బూజ ఆడవారికి అందమైన రూపాన్ని ఇవ్వడంలో స్తనాల సైజుకు పాత్ర వుంటుంది. గుండ్రంగా, నిండుగా వుండే స్తనాల ఆరోగ్యం కోసం ఖర్బూజ, బత్తాయి, నారింజ, నిమ్మ వంటి పండ్లు ఆహారంగా తీసుకోవాలి. ఈ తరహా పంద్లు అన్నిటిలో సి విటమిన్ అధికంగా వుంటుంది. విటమిన్ రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. సి విటమిన్ ప్రకృతి సహజమైన ఆహార పదార్థాల ద్వారా శరీరానికి అందిస్తే అది స్తనాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్తనాల క్యాన్సర్‍ రాకుండా కాపాడేది సి విటమిన్.

Special healthy Foods for Beautiful Life - 2

Special healthy Foods for Beautiful Life - 2 జీర్ణ క్రియకు... బొప్పాయి ఆహారంలో తీసుకునే పదార్థాలు మెరుగైనవి అయినా వాటిని జీర్ణం చేసి శరీరానికి అందించే జీర్ణవ్యవస్థ (digestive system)సక్రమంగా పనిచేయకపోతే ఆరోగ్యం వుండదు. అందుకే జీర్ణ వ్యవస్థను మెరుగుపరుచుకోవాలి. ఫలాల్లో బొప్పాయి ఆ పని చేస్తుంది. జీర్ణక్రియకు ఎంజైములు అవసరం. అటువంటి ఎంజైములను బొప్పాయి అందిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ ఉదయం టిఫెన్లలోను, లేదా రాత్రివేళ ఆహారం తీసుకున్న తర్వాత బొప్పాయి ముక్కలను తినడం మంచిది.   అండాశయాలకు...ఆలివ్ ఆలివ్‍ ఆయిల్‍ (olive oil)తో వంట చేసుకునే వారికి లేదా ఆలివ్‍ ఆయిల్‍ ను ఇతరత్రా శరీరంలోకి తీసుకునే స్త్రీల లైంగిక ఆరోగ్యం మెరుగ్గా వుంటుందని పరిశోధకులు కనిపెట్టారు. అటువంటి వారిలో ఆండాశయ క్యాన్సర్‍ వచ్చే అవకాశం కనీసం ౩౦ శాతం తగ్గుతుంది. ఆలివ్‍ ఆయిల్‍ లో వున్న ఆరోగ్య కారక కొవ్వులు (fats) క్యాన్సర్‍ కారక అంశాలను అణిచివేస్తాయన్నది వారి నమ్మకం.   మెదడుకు... వాల్‍ నట్స్ ఆలోచనలు, జ్ఞాపకశక్తి మెరుగ్గా వుండాలంటే మెదడు చురుకుగా పనిచేయాలి. మెదడు చురుకుగా పనిచేయాలంటే మెదడులోని నాడీ కణాల మధ్య సమాచార మార్పిడి వేగంగా జరుగుతుండాలి. అటువంటి సమాచార మార్పిడి వేగం నాడీ కణాల ఆరోగ్యంతో వస్తుంది. ఇందుకు ఒమేగా - ౩ ఫ్యాటీ ఏసిడ్స్ కావాలి. ఆ తరహా ఫ్యాటీఏసిడ్స్ సమృద్ధిగా అందించగలిగేవి వాల్‍ నట్స్. ఎండు పళ్ళుగా లభించే వీటి రూపం మెదడు రూపానికి దగ్గరగా కనిపిస్తుంది కూడా.   గుండెకు... ద్రాక్ష ద్రాక్షలో నల్ల ద్రాక్ష, లేత పచ్చ ద్రాక్ష వుంటాయి. ఈ ద్రాక్షల్లో ఫ్లేవనాయిడ్స్ అధికం. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. గుండె జబ్బులు, క్యాన్సర్లు దరిచేరనివ్వవు. అంతే కాక. ద్రాక్ష అధిక రక్త పోటుని నియంత్రిస్తుంది అంటున్నారు శాస్త్రజ్ఞులు. ఒక్క గుండెకే గాక ఈ ద్రాక్షవల్ల మెదడుకు కూడ ఉపయోగముంది.   ప్లీహానికి... చిలకడదుంప మనిషి శరీరంలో చక్కెర శాతాన్ని నియంత్రించే అవయవం ప్లీహం (pancreas). అది ఒక గ్రంథి. ఈ గ్రంథి చూడటానికి చిలకడ దుంప ఆకారాన్ని పోలి వుంటుంది. చిలకడ దుంపలలో చక్కెర శాతం అధికం. అయితే ఇవి ఈ చక్కెరను ఒక్కసారిగా రక్తంలోకి విడుదల చేయక, అతి నెమ్మది నెమ్మదిగా విడుదల చేస్తుంద. దీనివలన ప్లీహం మీద వత్తిడి తగ్గుతుంది. అందువలన చిలకడదుంపలను ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిది.

Weight Loss Fish Diet

Weight Loss Fish Diet చేపలను ఆహారంగా తీసుకుంటే ఆ చేపలలోని ఫ్యాటీ యాసిడ్స్ మొదడు కణాల వయసును నిలిపి వుంచుతాయని తెలుసు కదా ! అయితే అదేక్కటే కాకుండా చేపలతో ఇతర లాభాలు కూడా ఉన్నాయని ఆస్ట్రేలియా పరిశోధకులు తెలుసుకున్నారు. అధిక బరువు కలిగినవారికి చేపలు మంచి ఆహారం అని వాళ్ళు అంటున్నారు. చేపలు తింటే బరువు తగ్గుతాము కదా అని తిని కూర్చుంటే సరిపోదు. చేపలు తినడంతో పాటు కొంచెం వ్యాయామం కూడా చేయాలి మరి. ప్రతిరోజూ కనీసం నిమిషాలు నడవగలిగితే చేపల్లోని ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది. చేపల్లోని ఫ్యాటీ యాసిడ్స్ మనిషి శరీరంలోని రక్తనాళాల గోడలు సాగే గుణాన్ని మెరుగు పరుస్తాయి. రక్తప్రసరణ బాగా జరుగుతుంది. దాంతో ఆరోగ్యం మెరుగు పడుతుంది. దీనికి వ్యాయామం కూడా తోడైతే మరి మంచిది. లేకుంటే ఫలితం అంతగా కనిపించదు. అధికబరువు అలాగే నిలిచి ఉంటుంది.

How To Look Slim

How To Look Slim If you are very heavy or a slight heavier its always best to cut off your fat and lose weight but by the time you achieve your goal and be really slim, follow these tips to look slim while wearing the adorable. * If you still feel like you need the variety of colors, a sole colored suit may be complimented by a contrast colour jacket, blazer or jumper. But only one item should be chosen. * Wear long necklaces or pendants on a long chain to make your neck look longer. Try to forget about short and tight necklaces since it will shorten your neck visually. * Dress monochromatic, all in one color, top to bottom, no patterns. * Avoid bulky sweaters and sweatshirts. * Choose clothing all in one color to give yourself a long, lean look. * Wear blocks of color that draw the eye away from less-than-perfect areas. Wear a red shell or royal blue jacket, for example, to draw attention away from your legs. * Try to avoid shapeless clothing. No one is fooled, and loose clothes often make you appear wider or heavier. * Do not use clothes that do not fit. Many women think that if the clothes are tight they will look thinner. This is not true; they will only look fatter, instead. Your clothes have to fit your body; neither oversize nor undersize does the trick. * Avoid horizontal stripes. Look for thin vertical and diagonal lines for a fluid look. * Short heightens are better to avoid clothing with a lot of details. Small, motley patterns or multiple pockets will not likely to help you look taller and slimmer. * Avoid too-tight pants that cling to your hips and thighs. Instead, try trousers with comfortable legs and wide cuffs.

Health Benefits Of Papaya Fruit

Health Benefits Of Papaya Fruit Papaya the Beautiful Fruit. Medical and health benefits of papaya for cancer, gastro treatments. The parts used medicinally are fruit, seeds, stems and leaves or papaya.... * Papaya is low in calories and high in nutritive value hence it is an excellent food for those on a diet. * Papaya contains a high amount of potassium and the flesh of papaya is very high in Vitamin A. * Papaya shampoos are good for the hair and are available in many health stores. * Papaya seeds and leaves are useful in treating intestinal worms found in the body. * The anti-inflammatory properties in papaya will help reduce pain for those suffering from arthritis, edema and osteoporosis. * Papaya contains the protein called papain which is a digestive enzyme that helps in natural digestion process. * Papaya juice helps in alleviating infections of the colon by clearing away the infection, pus and mucus. Regular consumption will help in improving the problem. * The skin of papaya is excellent for treating skin wounds and places that do not heal quickly. * Regularly consuming papaya helps to relieve morning sickness and nausea. * Papaya has anti-inflammatory properties and anti-cancerous properties. * Papaya is very good for those who frequently suffer from cold, cough or flu because intake of papaya boosts the immune system. The high concentration of Vitamin C and Vitamin A contained in papaya is very beneficial to strengthen the immune system. * Papaya is also very good for the hair and helps in controlling dandruff. * Raw papaya also helps in reducing menstrual irregularities for women. Papaya helps to ease the condition by promoting natural flow of menstruation. * Papaya cleans the stomach and studies have shown that papaya alone eaten for 3 to 4 days has a highly beneficial tonic effect upon the stomach and intestines.

Fitness Tips for Housewives

Fitness Tips for Housewives Fitness is important for both men and women. In this article, let us see the health tips for women. Most of them are common and suits the other gender also. * Have balanced diet. It plays important role in your health. Monitor body weight and maintain correct weight for your age and height. If you over-weighted consult a doctor or dietician who can help you to shed some KGs. Consume food with high fiber and low fat contents. * Drink water in plenty. Water is the elixir of life. One should consume eight glasses of water per day irrespective of the place and climate they live in. Water cleans the impurities from body. Especially lactating women should drink more water than usual amount. * Enough amounts of Vitamins and Calcium should be supplemented to the body. Calcium reduces cramps and Pre Menstrual Period Symptoms (PMS). Calcium also prevents Osteoporosis for menopausal women. Vitamin-E avoids wrinkles when aging. * Smoking is generally a bad habit and if it is women, smoking can easily spoil the health. Importantly pregnant women who smoke pass the harmful tobacco contents into child’s bloodstream. A woman who smoke and drink may get affected by breast cancer. * Do some exercises daily. If you don’t have time to hit the GYM, then follow some simple activities in day to day life. Use steps instead of elevator or escalator, walk to places wherever you can, play with kids and involve in some kind of physical activities often. Women can also learn yoga and aerobics to maintain their health. * Women are prone to stress more than men. Stress leads to various health issues. So avoid getting stressed. Relax as much as you can when you are about to get stressed. Read a book, watch out a good television show, spend time with friends, go for shopping, etc. Also don’t forget to sleep well. * Use an effective sunscreen whenever you go out. Wear caps and hats to prevent you from harmful Sun’s rays. But don’t cover your body fully. Your skin needs little exposure to sun as sun’s rays contain some Vitamins in it. * Have a health check up done monthly. In case of sickness or illness consult a doctor immediately before it get any worse. A gynecologist should be checked after a girl attains puberty.

Health Benefits of Banana

Health Benefits of Banana A banana is the most unique of all fruit because unlike any fruit it does not come from trees at all but from large plants that are giant herbs and are related to lily and orchid family. * Banana is a good source of carbohydrates,vitamins and minerals like potassium and phosphorus. * Bananas rich in soluble fibre pectin eases the digestion and helps to prevent constipation. * Bananas helps to improve our stamina and it also gives lots of energy as it is rich in vitamins and minerals. * Bananas rich in potassium helps to regulate blood pressure.It aids in disposal of body waste and promotes cardiovascular system. * Bananas helps to maintain healthy blood glucose level.Munching bananas is a good treatment for morning sickness. * For allergies and infection caused by mosquito bite,banana's skin is a good natural medicine. * Bananas being a good source of iron,helps in treating anemia. * Banana contains Vitamin B6.It act as an anti-inflammatory agent and wards off cardiovascular disease, type II diabetes and obesity.It plays a main role in the production of healthy white blood cells that protects the body from infection. * Banana contains fructooligosaccharide.It greatly helps in calcium absorption and promotes bone health. * Banana rich in vitamins and minerals. * Bananas have a natural antacid effect in the body and therefore it aids in treating ulcer,intestinal disorder,stomach irritation and heartburns. * Bananas contain tryptophan, an aminoacid that get converted to serotonin and greatly aids to improve our mood and reduces stress and depression. * Bananas protects kidney health as it contains high amounts of antioxidant phenolic compounds.

How To Cut Down Fat

How To Cut Down Fat  This is well known that eating food that increases fat in the body causes many ailments and affects the regular body metabolism. There are certain food ingredients when taken regularly will burn the fat in the body. Less fat in the body is always healthy. Here are the food ingredients that cut down fat. Turmeric : Regular intake will help reduce bad cholesterol and high blood pressure. It will increase blood circulation and prevent blood clotting and helps to prevent heart attack. Cardamom : This is considered one of the best digestive aids and is believed to soothe the digestive system. Chillies : Foods containing chillies are said to be as foods that burn fat. Chillies contain capsaicin that helps in increasing the metabolism. Curry leaves : These leaves flush out fat and toxins, reducing fat deposits that are stored in the body, as well as reducing bad cholesterol levels. Garlic : An effective fat-burning food. Mustard oil : This has low saturated fat compared to other cooking oils. Cabbage : Raw or cooked cabbage inhibits the conversion of sugar and other carbohydrates into fat. Moong dal : The bean sprouts are recommended as a food replacement in many slimming programmes as it has a very low fat content. Honey : It is a home remedy for obesity. Buttermilk : Regular intake provides the body with all essential nutrients and does not add fats and calories to the body. Cinnamon and cloves : These spices have been found to improve the function of insulin and to lower glucose.

How to Stop Loss of Protiens and Vitamins

How to Stop Loss of Protiens & Vitamins ప్రొటీన్లు , విటమిన్లు పోకుండా ఉండాలంటే ... శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చేది, ఆరోగ్యాన్ని అందించేది మనం తీసుకునే ఆహారమే కనుక అందుకోసం మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి. శరీర పెరుగుదల, వికాసాలకు ప్రొటీన్లు, విటమిన్లు ముఖ్యమని గుర్తించాలి. అందుగ్గానూ కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. అవేంటో చూద్దాం. పచ్చికూరగాయల్నికడిగినప్పుడు, ముక్కలుగా తరిగినప్పుడు, చెక్కు తీసినప్పుడు,నీటిలో నానబెట్టినప్పుడు వివిధ దశల్లో రసాయనిక చర్యలు జరుగుతాయి. ఆ కారణంగా, కొన్ని రకాల ఖనిజాలు, విటమిన్ ‘సి’, ‘బి’ – కాంప్లెక్స్ మొదలైనవి నీటిలో కరిగిపోయే లక్షణాన్ని కలిగి ఉన్నందున కూరగాయల్లో ప్రొటీన్లు, విటమిన్లు తగ్గుతాయి లేదా నశిస్తాయి. కొన్ని రకాల కూరగాయల ముక్కలకి ఉప్పురాసి పక్కన పెడుతుంటాం. ఇలా చేయడంవల్ల, వాటిల్లోని విటమిన్లు, ఖనిజాలు వాటినుండి ఊరి నీటిద్వారా బయటకు విడుదలై వచ్చేస్తాయి. కనుక ఎక్కువసేపు అలా ఉంచకూడదు. ప్రొటీన్లు, విటమిన్లు పోకుండా ఉండేందుకు కూరగాయల్నిమూత పెట్టి ఉడికించాలి. కూరగాయలు, పండ్లకు చెక్కు తీయడంవల్ల వాటిల్లో విటమిన్లు నశిస్తాయి. పైగా కోసిన తర్వాత నిల్వచేసినట్లయితే మరిన్ని ప్రొటీన్లు, విటమిన్లు పోతాయి.. ప్రొటీన్లు, విటమిన్ల కోసం ఈ జాగ్రత్తలు పాటించాలి. + తరిగిన ముక్కలను నీళ్ళలో వేయకూడదు. + పళ్ళు, కూరగాయలకు చెక్కు తీసేటప్పుడు మందంగా కాకుండా పల్చగా ఉండేలా చూసుకోవాలి. + కూరగాయల్ని మరీ చిన్న ముక్కలుగా తరగకూడదు. + ఆహారపదార్థాలను తక్కువ నీళ్ళతో ఉడికించాలి. ఆవిరిపై ఉడికిస్తే మరీ మంచిది. అప్పుడు ప్రొటీన్లు, విటమిన్లు నశించకుండా ఉంటాయి. + కూరగాయలు ఉడికించిన నీటిలో ప్రొటీన్లు ఉంటాయి కనుక, ఆ నీటిని పారబోయకుండా కూరల్లో లేదా చారులో వాడటం మంచిది. + ఆహార పదార్ధాలను ఇనుప కళాయి లేదా రాగి పాత్రల్లో ఉంచితే పోషక విలువలు నసించడమే కాదు, ఆహారం పాడయ్యే అవకాశం ఉంది. + వండిన కూరలు లేదా ఇతర ఆహారపదార్థాల్ని ఇంకోసారి, మరోసారి వేడిచేయడం మంచిది కాదు. తినేముందు వండుకోవడం ఉత్తమం. + చాలామందికి వంట సోడా ఉపయోగించడం అలవాటు. దాన్ని బాగా తగ్గించడం లేదా అసలే వాడకపోవడం మంచిది.