Read more!

సమంతా అందానికి కారణం.....

    సమంతా అందానికి కారణం.....   వయసు ముప్పై దాటబోతున్నా ఇంకా అందాలబొమ్మలా కనిపించే సమంతా అంత స్లిమ్ గా, యాక్టివ్ గా ఎలా ఉండగలుగుతోంది అని చాల మందికే సందేహం రావచ్చు. ఏం మాయ చేసావే అని కుర్రకారు ఇప్పటికి పాటలు పాడటం ఆపట్లేదు. అలాంటి సమంతా అందానికి రహస్యం  ఏంటో తెలుసుకుందామా. సమంతా రోజు ఉదయం లేవగానే ముందుగా చేసే పని ఎక్సర్సైజ్. తన ఫిట్నెస్ మాస్టర్ రాజేష్ సూచనల మేరకు శరీరానికి తగిన విధంగా వ్యాయామం ఎంచుకుని క్రమం తప్పకుండా చేస్తుందిట. లేవగానే ఇలా చేయటం అలవాటుగా మారిపోయి చెయ్యకపోతే అస్సలు తోచదని చెప్తోంది. షూటింగ్ కోసం వేరే ఊర్లు తిరిగే సమయంలో జిమ్ కి  వెళ్ళటం కురరదు కాబట్టి అలాంటి సమయాల్లో జాగింగ్ చేస్తుందిట.   మనిషి శరీరంలోంచి ఎంత చెమట బైటకి పోతే అంత మంచిదని చెప్తున్న సమంతా రోజులో కనీసం అరగంట సేపైనా ఎక్సర్సైజ్ చేస్తుందిట. తను తినే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు, తృణధాన్యాలు, పాలు, పళ్ళు ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఎక్కువగా సాంబార్ అన్నం అంటే ఇష్టపడే తనకి ఎక్కడ లావుగా అయిపోతానో అనే బెంగే లేదట. తమిళ అమ్మాయి  అయిన తనకి దానికి తగ్గట్టుగానే దోస, ఇడ్లి, పొంగలి ఇలాంటివన్నీ చాలా ఇష్టం. డైటింగ్ అనేది ఇష్టపడని తను ఏది ఇష్టమనిపిస్తే అది తింటుందిట. ఎంత తిన్న దానికి తగ్గ పని చేస్తే చాలని తన అభిప్రాయం. బయటకి వెళ్ళేటప్పుడు మర్చిపోకుండా సన్ స్క్రీన్ లోషన్ తీసుకెళుతుంది  సమంతా. ఎక్కువగా షూటింగ్స్ లో ఉన్నప్పుడు తనని  ఎండ నుంచి రక్షించే ఏకైక సాధనం ఈ సన్ స్క్రీన్ అని చెప్తోంది. శరీరంలో మృదుత్వం పోకుండా ఉండేందుకు ఎక్కువగా నీళ్ళు, కొబ్బరి బొండాలు తాగుతుంది. ఎక్కువగా వదులుగా ఉండే బట్టలని ఇష్టపడని తనకి చీర కట్టుకోవటం ఇష్టమట. అందరు ఆడవాళ్లు  వాళ్ళు ఎలా ఉన్నారా అని పదేపదే అనుకుంటారు కాని ఒక మనిషిలో చూడాల్సింది అందం కాదు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ మనసుని అని చెప్తోంది తను. ...కళ్యాణి

Holi Beauty Care

Holi Beauty Care   Ladies and Gentleman , and we are addressing both the genders as we felt that we should share the skin and hair care tips that will help you take care of your body and have fun on Holi ! With most of us going for the Organic colours the question about using chemical laced colours and the damage that do may not arise …but for those who still insist on using these cheaply available colours as the Organic ones tend to be on the expensive side we present these tips for protecting your hair and skin: Hair: Use a scarf or bandana cap to cover your hair. Don’t leave your hair loose and put a pony for protecting long hair. Use coconut or olive oil and massage your hair from tip to scalp. An oil massage will act as a shield against harmful chemicals and dust apart from protecting your hair it will also help you get rid of the colour from your hair easily. Eyes: Avoid wearing contact lenses when you are playing with colours it  can cause infections .Stick to wearing your glasses and wear some fancy glasses to go with the glam look. Nails: Paint your nails bright as this will help you keep your nails and the cuticles safe from the harsh colours . Lips: For protecting your lips while playing Holi, use a lipbalm or a lipstick so that it keeps the lips protected and moisturised at the same time. Skin: Make a mixture of 1 tablespoon each of coconut oil and olive oil .Apply this all over your skin especially behind the ears before playing Holi. You could also moisturize your face with sunscreen for added protection. And avoid heavy makeup. Quick tips: Keep a soothing lotion like calamine or aloe Vera gel in handy in case you break into a rash and avoid further irritation. Clean your eyes with water in case you have colour splashed and relax. Wash with water first and than apply the lotion. Avoid bleaching, shaving, waxing, facials of any types of clean-ups for a week after Holi as it will just harm your skin.  

అనుష్క అందం - ఏంటా రహస్యం

  అనుష్క అందం - ఏంటా రహస్యం   ఎన్నాళ్ళయిన అనుష్క అందం తగ్గకపోగా రోజురోజుకి పెరుగుతోందేంటా అని ఆలోచలో పడ్డారా,ఎందుకండీ అంత శ్రమ మీకు? అనుష్క శర్మ నేరుగా చెప్పిన బ్యూటీ సీక్రెట్స్ వింటే మీకే ఔరా! అనిపిస్తుంది. వయసు 35 దాటుతున్నా ఇంకా అలా అందంగా ఉండటానికి కారణం ఎక్కువగా నీళ్ళు తాగటమే అని చెప్తోంది అనుష్క. నీళ్ళు ఎక్కువగా తాగటం వల్ల చర్మంలో నిగారింపు వస్తుందిట. చర్మం పోడిబారిపోకుండా కూడా ఉంటుందిట. తను రోజుకు కనీసం ఆరు లీటర్ల నీళ్ళు తాగుతుందిట.   *  తేనే నేచురల్ మెడిసిన్ లా పనిచేసి శరీరంలో మెరుపును తెప్పించగలదట. అందుకే తను  బ్రేక్ఫాస్ట్ గా  బ్రెడ్ అండ్ హనీ తీసుకుంటుందిట. చర్మాన్ని మెరిపించే శక్తి  తేనెకి ఉందట.   *  అలాగే సౌందర్య పోషణ కోసం ఎక్కువగా పార్లర్స్ కి వెళ్ళకుండా ఇంట్లోనే నిమ్మరసం, సెనగపిండి కలిపి దానిని కాస్త నలుపుగా ఉన్న మోకాళ్ళ దగ్గరా అలాగే మోచేతుల దగ్గరా అప్లై చేసుకుంటుందిట. వాటివల్ల  డార్క్ గా ఉన్న స్కిన్ టోన్ లైట్ గా మారుతుందిట. * అనుష్క ఇప్పటికీ అంత  ఎనేర్జేటిక్ గా ఉండటానికి 100% కారణం క్రమం తప్పకుండా చేసే ఎక్సర్సైజే అని చెప్తోంది. ఎంత బిజీగా ఉన్న రోజులో 30 నిమిషాలు తప్పకుండా యోగా చేస్తుందిట. దీనివల్ల శరీరం నాజుకుగా ఉండటమే కాదు బాడీ షేప్ మారకుండా అలానే ఉంటుందిట. * తను ఎక్కువగా ఆహారంలో భాగంగా కూరగాయలు, పళ్ళు, జ్యూస్ లు తీసుకుంటూ ఉంటుందిట. అంతేకాదు రాత్రిళ్ళు 8 లోపే డిన్నర్ పూర్తిచేస్తుందిట. పడుకోటానికి మూడు గంటల మూడు ఆహారం తీసుకుంటే అది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చెప్పలేం అంటోంది తను. జేజమ్మ అందానికి రహస్యం ఇదా అని చదివి వదిలేయకుండా మనం కూడా వయసు పైబడుతున్నా అందాన్ని ఎలా కాపాడుకోవాలో అనుష్క చెప్పిన మాటలు విని కొన్నయినా పాటిద్దామా.     - కళ్యాణి

బీట్రూట్ తో శరీరానికి సోయగాలు

  బీట్రూట్ తో శరీరానికి సోయగాలు     అందం కోసం ఏం చేసినా, ఎలా చేసినా ఇంకా తక్కువే అనిపిస్తుంది కదూ. కూరగాయలతో కూడా అందానికి మెరుగులు దిద్దచ్చు. బీట్రూట్ నే తీసుకోండి. చూడటానికి ఎర్రగా ఉండే బీట్రూట్ తిన్నా లేదా వివిధ రకాలుగా ఉపయోగించుకున్నా ఫలితం వెంటనే కనిపిస్తుంది. బీట్రూట్ లో ఐరన్, ఫోస్ఫరస్, ప్రోటీన్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల ఆరోగ్యానికి మేలు చేయటమే కాకుండా వయసు పైబడినా ఆ వృధాప్యపు చాయలు మన వైపు రాకుండా చేస్తుంది.     *  రక్తహీనతతో బాధపడే వాళ్ళు రోజుకో గ్లాస్ బీట్రూట్ జ్యూస్ తాగటం వల్ల ఆ సమస్య త్వరగా తగ్గుతుందని ఎప్పుడో చెప్పారు డాక్టర్లు. *  బీట్రూట్ లో వెనిగర్ కలిపి జుత్తుకి పాటిస్తే చుండ్రు సమస్య చాలావరకు తగ్గుముఖం పడుతుందిట. దేనిలో ఉండే సిలికా అనే పదార్ధం వల్ల జుట్టులో ఉండే చుండ్రుకి చెక్ పెడుతుంది. * కొంతమందికి మెడ వెనక నల్లగా ఉంది ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం బీట్రూట్ రసం కేరట్ రసం సమపాళ్ళలో కలుపుకుని మొహానికి మెడకి రాసుకుని ఒక అరగంట తర్వాత కడిగేసుకుంటే నల్ల మచ్చలు పోతాయట.   * బీట్రూట్,ఆరంజ్ జ్యూస్ కలిపి శరీరానికి పట్టించి కాసేపు ఉంచాకా కడిగేసుకుంటే శరీరంపై ఉండే మృతకణాలు సులువుగా పోయి చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. * కొంతమందికి జుట్టు కాస్త ఎర్రగా ఉంటే ఇష్టం. అలాంటి వారు హేన్నాలో బీట్రూట్ రసం కలిపి జుత్తుకి పట్టించి ఒక గంట సేపు ఉంచి గోరువెచ్చటి నీటితో కడిగేసుకుంకళ్యాణి టే చాలా నాచురల్ గా కనిపించే ఎరుపు రంగు జుట్టు మీ సొంతమవుతుంది. * బీట్రూట్ ముద్దలో కాస్తంత పంచదార వేసి రెండిటిని కలిపి పెదాలకి రాసుకుని ఒక అరగంట తర్వాత కడిగేసుకుంటే నల్లగా ఉండే పెదాలు ఎరుపు రంగులోకి మారి మీకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి.   ఇలా చెప్పుకుంటూ పొతే బీట్రూట్ తో ఎన్ని లాభాలు ఉన్నాయో లెక్కే లేదు. మరి వీటిలో కొన్నయినా try చేసి చూడండి. ..కళ్యాణి 

బీర్ తో మొహం మీద ముడతలు మటుమాయం

    బీర్ తో మొహం మీద ముడతలు మటుమాయం     ఆర్టికల్ హెడ్డింగ్ చూసి అవాక్కు అవ్వకండి. బీర్ తో పేస్ ప్యాక్  వేసుకుంటే నిజంగానే ముడతలు పోతాయట. మనం అందం కాపాడుకోవటం కోసం రకరకాల పద్ధతులు ఉపయోగిస్తూ ఉంటాం,కాని ఈ రోజుల్లో కాలుష్యం వల్ల చిన్నవయసులోనే మొహం మీద ముడతలు వచ్చి ముసలిరూపు కనిపిస్తోంది. దీనిని నివారించుకోవచ్చు ఈ ప్యాక్ తో. దీనికి కావాల్సిన పదార్థాలు కాస్త శ్రమపడి సమకూర్చుకుంటే చాలు,మీ మొహం మీద ముడతలు ఇక పోయినట్టే. ఉన్నవయసుకి అయిదేళ్ళు తక్కువగా కనిపిస్తారు కూడా.     పేస్ ప్యాక్ కి కావలసినవి: 1/2 గ్లాస్ రోజ్ వాటర్ 1/2 గ్లాస్ బీర్ 1 నిమ్మకాయ   ఎలా తయారు చేసి అప్లై చెయ్యాలంటే.....     ఒక బౌల్ లో నిమ్మకాయని కోసి రసం పిండి ఉంచుకోండి. దానిలో రోజ్ వాటర్,బీర్ పోసి బాగా కలపండి. కాటన్ బాల్ తో మొహానికి ఆ లిక్విడ్ ని అద్దండి. సర్కులర్ షేప్ లో అప్లై చేస్తే ఇంకా మంచిది. ఒక అరగంట ఆరనిచ్చి గోరువెచ్చటి నీళ్ళతో కడిగేసుకోండి. మంచి రిజల్ట్ కోసం రాత్రి పడుకునే ముందు దీనిని రాసుకుని,తెల్లారి లేచాకా కడిగేసుకుంటే చాలు. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటె కొన్నాళ్ళకి మీ కళ్ళని మీరే నమ్మలేనట్టు తయారవుతుంది మీ అందాల మోము. ట్రై చేస్తారు కదా! .....కళ్యాణి  

Are Fragrances harmful

Are Fragrances harmful ?     What a sweet scent !? We all love to stop at the Fragrance store in the mall. But these Fragrances are the famous allergens in the Western Countries because of their usage. Fragrance ingredients can cause itchy, scaly skin, painful skin allergies, create cold and sneezing, worsen asthma,. Not just artificial, synthetic fragrance ingredients, even high concentrations of natural oils from citrus peel, lavender, tea tree etc, can cause harmful side effects. 1 in 50 People suffer from immune system damage from synthetic fragrances and from endocrine system damage due to a high volume of phthalates- industrial chemicals used to make synthetic musks, these may damage the ecosystems, according to Greenpeace research. It is best to choose natural fragrances. When you buy these, without synthetic ingredients, you also support farmers and people harvesting these plant-based ingredients. The environment is definitely not touched as the harmful industrial wastes are reduced.     Shopping Tips: Read carefully the ingredient list on every bottle or container of personal products you are opting to buy...be it a hair oil, a body lotion, a baby cream or even a soap...every item carries FRAGRANCE.lipsticks and lipbalms also have this culprits hidden. Not every company reveals all the contents, then look for words like 'Free from Sulphates, SLS, Phthalates, Parabens, Petrochemicals, Animalproducts, Propylene glycol, Synthetic or Artificial Fragrance....just the word fragrance in the contents list hides numerous harmful chemicals. Choose FRAGRANCE FREE products whenever possible. USDA ORGANIC, NSF/ ANSI 305 'contains organic' and NPA Natural Certifications as these prohibit usage of synthetic scents. Following websites of Natural Perfumers Guild such as NaturalPerfumers.com and of NGOs working for better health and environment such as EWG.org will guide one to avoid the toxic products and live a healthy and happy life. - Prathyusha

Avoid too much use of Antibacterial products

  Avoid too much use of Antibacterial products     Antibacterial hand-sanitizers have become so necessary in Hospitals, in every household everytime an infant is born, in every diaper bag, at every public toilet in the Western countries, and they are widely available in every departmental store...many find them easy to use for sanitation, and also in cities where water supply problems exist. But research says that Anti-bacterial Hand Sanitizers, and even a simple Antibacterial soap is not good to use often. They tend to kill the disease fighting agents in human bodies..too much use of such soaps, hand wash liquids and sanitizers is not good. Most of these products contain Triclosan, an ingredient that is used to reduce or prevent bacterial contamination. Sametime, Triclosan has been found untested for its toxicity on human health. It has been lately found in the cord blood of newborns and urine cultures of many pregnant women....Triclosan is actually toxic to fish and other aquatic beings and is said to have endocrine-disrupting characteristics, which can affect growth and hormonal development. American Chemical Society has created a new report on the findings of this chemical in newborns and pregnant women. It is used more in hand soaps, toothpastes and deodorants too. It has not yet been diagnosed as harmful to humans but generally such tests start with animal testing first, and it is proved that Triclosan is harmful to fish and other aquatic creatures, so why use it still ? Some studies on Bacteria has raised a doubt that Triclosan might be capable of making bacteria resistant to Antibiotics. United States Department of Food And Drug Administration FDA has not proof yet on Triclosan's harmful effects but it is still researching on this aspect. Professionals in this field advise people who are concerned about health much to read the ingredients of any Toiletry item they purchase and proceed asper their discretion to use the product or not. Some famous Consumer product companies have even pledged to phase out this chemical from their products in the next few years. In the past, a study was conducted in Dental products and it was proved that Triclosan can prevent Gingivitis, a Gum disease. However, anyday if Triclosan is proved harmful, we can't reverse the situation. Or, it can also be thought this way, probably, over-use of Triclosan might be harmful, like using it daily, and limited use of it may nit create any health problems...we never know. Any decision w.r.t health and changes should be ones responsibility always...presonal research and keeping an eye on health updates on the web and through Renowned Doctors is very important at every stage of life. ....Pratyusha

తేనెలొలికె పెదాలకోసం

                                                                   తేనెలొలికె  పెదాలకోసం     మనం ఎవరితోనైనా మాట్లాడుతుంటే మనకి తెలియకుండానే ఎక్కువగా చూసేది ఎదుటివారి  పెదాలనే అట. దానిని మానసిక శాస్త్రవేత్తలు కూడా ధ్రువీకరించారు. మరి మన పెదాలు పొడిబారిపోయి ఉంటే చూడటానికి బాగోదు కదా. అందుకే కళావిహీనంగా ఉండే పెదాలు ఎర్రటి దొండపండులా  మారిపోవాలంటే కొంత మేజిక్ చెయ్యాల్సిందే. ఒక స్పూన్ పాల మీగడని బీట్రూట్ రసం లేదా దానిమ్మ రసంతో కలపండి, ఈ మిశ్రమాన్ని  పెదాలకు పట్టిస్తే ఎర్రటి మృదువైన  పెదాలని సొంతం చేసుకోవచ్చు. కొంచెం పెరుగులో టమాటా పేస్ట్ ని కలిపి పెదాలకు పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. తేనె అనేది ఎలాంటి చిట్కాలకైనా  ఉపయోగపడుతుంది,1\2 టీ స్పూన్ తేనెను 1\2 టీ స్పూన్ నిమ్మ రసంతో కలిపి పెదాలకు పట్టిస్తే, పగుళ్ళతో జవసత్వం కోల్పోయిన పెదాలు ఎంతో అందంగా మారిపోతాయి. ఎండుద్రాక్షని రాత్రంతా నీటిలొ నానపెట్టి ఉదయాన్నె ఖాళి కడుపుతో తింటే మంచి సత్ఫలితాల్ని ఇస్తుంది.ఇది కేవలం పెదాలకే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.   గులాబి రేకుల్ని పాలల్లో కలిపి ముద్దగా చేసి పెదాలకు రాసుకుంటే ఊహించని ఫలితాలు పొందవచ్చు. కొబ్బరి నూనె, బాధం నూనె సమపాళ్ళలొ కలిపి పెదాలకి పట్టించి రాత్రంతా ఉంచాలి, ఇలా 2 వారాలు చేస్తే మంచి ఫలితాల్ని పొందవచ్చు. విటమిన్ “ఈ” కలిగి ఉన్న లిప్ క్రీంని రోజు నిద్ర పోయే ముందు పెదవులకు రాసుకుంటే మర్నాటి ఉదయానికి పెదాలు మెత్తగా తయ్యారవుతాయి.  ఇలాంటి చిట్కాలు పాటిస్తూనే శరీరానికి తగినంత నీరు తీసుకోవటం మర్చిపోవద్దు.నీరు ఎంత తాగితే శరీరం అంత నిగనిగలాడుతూ ఉంటుంది.  కళ్యాణి

Don't Let Your Hair Remain Oily

  Don't Let Your Hair Remain Oily Oily hair can be the monster on all your important days if you don’t know how to tackle it. Getting to know some interesting and useful tips, will help you avoid a bad hair day. The most important thing to keep in mind is to choose the right shampoo to wash your hair with. You must use one that is specially meant for oily hair. If you find that your hair is getting too dry with such a shampoo, use a suitable conditioner. Remember to apply it only on the shafts of your hair. In case you have oily hair with a dry scalp, a shampoo for oily hair will deal with both the problems. Make sure you take a mild shampoo that is not very harsh your hair. Next in importance, is the need to rinse your hair thoroughly after shampooing it. Leaving it incompletely rinsed will be of great harm to those with oily hair. Experts say that leaving residues of shampoo on the hair after washing it, causes it to attract greater amount of dirt and oil. To avoid this, rinse your hair properly after cleansing it with shampoo. Washing your hair more often can help get rid of the dirt that causes it to become oily. It is advised that people with oily hair must wash every alternate day to prevent dust from settling down on the scalp. There is a particular method of applying shampoo, that you must know. Gently rub the shampoo all over your scalp using your fingers. Make sure no part of your scalp is left out in this process. As simple as they are, these tips can be very useful and will improve your hair to a great extent. Kruti Beesam

A Trip To The Kitchen will make you Pretty

  A Trip To The Kitchen will make you Pretty Today you will discover some interesting methods of enhancing your beauty with the least effort from your end. So, whether it is oily skin, dull and frizzy hair or greying of hair, you will find a solution here. Let us first learn to tackle oily skin. There is a simple solution to this common problem. Massaging your face with iced yoghurt with sugar on it, can improve your skin in this aspect. Follow this with scrubbing your face with orange halves until it gets granular. Wash it off with iced water for best results.   If your skin is dull, tired and dry, there is no need to worry. There is a  simple home remedy that will bring your skin back to life. First, massage your skin thoroughly with papaya. After this, prepare a scrub with oats, honey and cold milk. Washing it with cold water will bring out the results you are looking for.   Frizzy hair could play a major role in spoiling your look even in the best attire. Now that is no longer an unsolvable problem! All you need is a spray made from two slices of lemon and two cups of water. Once you use this spray, there wont be any fly away or dry hair. You will have only beautiful and glossy hair. You no longer have to use expensive brands of hair colour to look younger. Everything you need is available in your kitchen. Some rosemary in two cups of water and two teaspoons of black tea can do the magic. Remember to mix these ingredients with ¼ cup of shampoo each time you wash your hair. These simple tricks can make you prettier than ever. Kruti Beesam

Lighten Your Underarms at Home

  Lighten Your Underarms at Home Many people may be looking for a way to get of the darkening of skin at the underarms. But, this is being done without the knowledge of its causes hence the solution has always been unsatisfactory. Like every other problem that troubles humans, nature has a solution to this problem too. Let us first start with understanding what causes the underarms to blacken. Experts say that darkening of the underarms is a process similar to sun tan. Just like you acquire tan due to exposure to the sun, underarm skin darkening happens due to continuous exposure to certain substances like alcohol-based deodorants and antiperspirants. This is a problem with multiple solutions that are very simple to implement. Rubbing a slice of potato on the affected area, can work very well. It is a result of the mild acidic properties that you will be able to lighten your skin in that area. For best results, rub a sliced potato and leave it on for 30 minutes before washing it off with lukewarm water. Cucumber also has a similar effect, if you rub it on your underarms and leave it on for 30 minutes. The lightening of skin happens in case of cucumber because it acts as a natural bleach without leaving any side effects on your skin. Repeating this exercise twice everyday, can make things change in your favour. Another  solution to this problem is to use lemon. Unlike all the other solutions described above, lemon needs only 10 minutes your skin. The antiseptic and anti bacterial properties make this a possibility. So, use any of the above solutions and get rid of dark underarms forever. --Kruti Beesam

For The Beautiful Bride On Her Big Day!

For The Beautiful Bride On Her Big Day! As a bride there is a lot of unsaid pressure on a girl to look beautiful. However, this is not very tough anymore! There are only a few things you need to take care of, to look your best on the big day. To start with, pay a lot of attention to how your eyebrows are shaped. It can enhance your look to a great extent. Well shaped eye brows will shift the focus to your eyes, when compared to the rest of your face. You must remember that, when you use this trick, you must go easy with the make up on other parts of your face. You can sport this look for mehendi, sangeet, reception or a cocktail party.   If you want a specifically different look for any of your wedding functions, try the winged eye look. For this, you simply need to extend the eyeliner, beyond the edge of your eyes. This will make you look stunning and you will not miss out on people’s attention, even for a little while. If you are someone who has always liked to experiment with your look, don’t hesitate to add a little colour at the edges. For your engagement or a party among other functions, try out a simple look with minimal make up. It will only require you to hide your flaws with foundation and a pale lipstick. Applying mascara will add to your beauty. Another option would be to go in for a coral lipstick along with some blush on your cheeks.   You can use the sculpted cheeks look for any function at your wedding. It will make you look nothing less than a diva. Applying bronzer on your cheek bones and jawline with gentle strokes, will help you achieve this captivating look. A coral or peach blush will complete the look for you. Try out these tricks to be the bride every girl longs to be! --Kruti Beesam